మా ఆయన నాతో రాత్రి గడిపే ప్రతి క్షణాన్ని ఉదయం పొలాల్లో చెబుతున్నాడు

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి రెండేళ్లు అవుతుంది. మా ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు. నేను బీఈడీ చేశాను. మా ఆయన డిగ్రీ చదివారు. మా మామయ్య చనిపోవడంతో ఊర్లోనే ఉండి వ్యవసాయపనులు మొత్తం చూసుకుంటూ ఉన్నాడు.

ఊరిలో పలుకుబడి ఉంది

ఊరిలో పలుకుబడి ఉంది

మాకు పొలం బాగానే ఉంది. రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. మా ఊరిలో మాకు మంచి పలుకుబడి ఉంది. మా ఆయనకు జాబ్ లు చెయ్యడం ఇష్టం లేదు. ఊర్లోనే ఉంటూ పొలం పనులు చూసుకుంటే మంచి ఆదాయం వస్తుందనేది ఆయన నమ్మకం.

పట్నంలో పెరిగాను

పట్నంలో పెరిగాను

అయితే మా ఆయన ఎప్పుడూ నాతో గొడవపడుతుంటాడు. చిన్నచిన్న విషయాలకే నాపై కోపం పెంచుకుంటాడు. నన్ను ఇన్ డైరెక్ట్ గా అవమానానికి గురి చేస్తాడు. రోజూ విసిగిస్తుంటాడు. నేను చిన్నప్పటి నుంచి పట్నంలో పెరిగాను.

బావ అవుతాడు

బావ అవుతాడు

పల్లెటూరి వాతావారణం అస్సలు తెలియదు. మా అమ్మనాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయిస్. మా ఆయనకు నాకు వరుసకు బావ అవుతాడు.. అందులో ఆస్తి బాగా ఉందని ఆయనకు ఇచ్చి పెళ్లి చేశారు.

కాస్త చెవుడు

కాస్త చెవుడు

మా ఆయన పక్కాపల్లెటూరు మనిషి. కాస్త చెవుడు కూడా ఉంది. నేను గట్టిగా చెబితేకానీ వినపడదు. కానీ వాళ్ల అమ్మ.. అంటే మా అత్త ఎంత చిన్నగా చెప్పినా మా ఆయనకు వినపడుతుంది. నా ముందు అలా నటిస్తుంటాడేమోనని అనిపిస్తూ ఉంటుంది.

చాలా మంది మగవారు

చాలా మంది మగవారు

ఇక మా ఇంటికి రోజు మా పొలం చేసే వాళ్లు క్యారియర్లు తీసుకెళ్లేందుకు, ఏవేవో పనులు మీద వస్తుంటారు. అందులో చాలా మంది మగవారు ఉంటారు. కొందరు ఆడవారు కూడా ఉంటారు.

రాత్రిపూట గడిపిన విశేషాలు

రాత్రిపూట గడిపిన విశేషాలు

మా ఆయన పొలం పనులు చేయించేటప్పుడు పనికి వచ్చిన వాళ్లతో ఏవేవో కబుర్లు చెబుతుంటాడు. అందులో భాగంగా నాతో రాత్రిపూట గడిపిన విశేషాలు కూడా చెబుతుంటాడు. నాతో రాత్రి మా ఆయన ఎలా ప్రవర్తించేది.. అన్ని విషయాలు చెప్పాడు.

ఆపకుండా రాత్రి మొత్తం సెక్స్

ఆపకుండా రాత్రి మొత్తం సెక్స్

నేను రాత్రి పూట మీదమీద పడి మా ఆయనను సెక్స్ చెయ్యమని అడుగుతానని.. తను ఆపకుండా రాత్రి మొత్తం సెక్స్ చేస్తాడని ఇలా రకరకాల కథనాలు తానే సొంతంగా తయారు చేసుకుని కూలీలకు చెప్పి వారిని నవ్విస్తుంటాడంట మా ఆయన.

వంద రూపాయలు ఇస్తే

వంద రూపాయలు ఇస్తే

ఇలా మా మధ్య రాత్రి జరిగిన విషయాలను, జరగని విషయాలను అన్నీ కల్పించి అందరికీ చెబుతుంటాడు. ఒక రోజు మా ఇంటికి వచ్చిన కూలీలు నన్ను చూసి తెగ నవ్వుకుంటున్నారు. నాకు మొదట అర్థం కాలేదు. అందులో ఒక అమ్మాయికు వంద రూపాయలు ఇస్తే మొత్తం చెప్పింది.

సెక్స్ పిచ్చి ఎక్కవట కదా

సెక్స్ పిచ్చి ఎక్కవట కదా

అమ్మాయిగారూ... మీకు సెక్స్ పిచ్చి ఎక్కవట కదా. అయ్యగారిని రాత్రి పూట అస్సలు నిద్రపోనివ్వరట కదా అంది. అలాగే మీరు రోజూ రాత్రి అయ్యగారి ఎదపైనే పడుకుంటారట కదా.. మీ శోభనం రోజు రాత్రి మీరు అయ్యగారు విప్పిన చీరను కట్టుకోవడానికి తెగ ప్రాయసపడ్డారట కదా అని మొత్తం చిట్టా చెప్పేసింది ఆ అమ్మాయి.

అది నిజమే

అది నిజమే

అందులో కొన్ని నిజాలున్నాయి. కొన్ని కల్పితాలున్నాయి.. శోభనం రోజు రాత్రి చీరను కట్టుకోవడానికి తెగ ప్రాయసపడిన విషయం నిజమే. మిగతావన్నీ కల్పితాలు. కానీ ఇవన్నీ మా ఆయన వేరే వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని అనిపిస్తూ ఉంటుంది.

మెంటల్ వాడిలాగా

మెంటల్ వాడిలాగా

ఏ అమ్మాయి అయినా పడకగదిలో జరిగిన విషయాలు భర్తకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదనుకుంటారు. కానీ నా భర్త ఇలా మెంటల్ వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. బుద్ది ఉన్న వాడు ఎవడైనా ఈ విషయాలన్నీ బయటి వ్యక్తులకు చెబుతారా?

ఏం చెయ్యాలి?

ఏం చెయ్యాలి?

నా భర్తకు ఏమన్నా జబ్బు ఉందా అని నా డౌట్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అతన్ని నా మార్గంలోకి తెచ్చుకునేందుకు నేను ఏం చెయ్యాలి?

కొందరు భర్తలకు ఇలాంటి స్వభావం

కొందరు భర్తలకు ఇలాంటి స్వభావం

సమాధానం : కొందరు భర్తలు ఇలాంటి స్వభావాలు కలిగి ఉంటారు. కాకపోతే తమకు బాగా దగ్గరున్న వ్యక్తులకు మాత్రమే తమ పడకగది విషయాలు చెబుతారు. కానీ మీ భర్త మాత్రం అందరికీ ఆ విషయాలు చెబుతున్నారు.

అర్థం చేసుకుంటాడు

అర్థం చేసుకుంటాడు

పెళ్లయిన కొత్తల్లో చాలా మంది ఇలాంటి సమస్య ఎదుర్కొంటుంటారు. మీ భర్త కూడా మిమ్మల్ని కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకుంటాడు.

అతనితో మాట్లాడి చూడండి

అతనితో మాట్లాడి చూడండి

ఇక మీ భర్తకు అర్థం అయ్యేలా విషయాన్ని వివరించండి. ఇలా చెప్పడం వల్ల నీ భార్య పరువుపోతుంది.. అందరూ నన్ను చులకనగా చూస్తారు అని చెప్పు. మీ భర్త మీ మాటకు విలువ ఇచ్చేలా అతనితో మాట్లాడి చూడండి.

సెక్స్ గురించి అందరికీ చెబితే ..

సెక్స్ గురించి అందరికీ చెబితే ..

తప్పకుండా ఏదో ఒక రోజు మీ భర్త మీ మాట తప్పకుండా వినే రోజు వస్తుంది. మీరు అతనిపై కోప్పడకండి. కొన్ని రోజులు ఓపికతో ఉండండి. మన మధ్య జరిగే సెక్స్ గురించి అందరికీ చెబితే మనమే నవ్వులపాలు అవుతామని వివరించు.

English summary

my husband talks about intimate details to his friends

my husband talks about intimate details to his friends
Story first published: Monday, April 2, 2018, 10:21 [IST]