అప్పటి నుంచి నా భార్య దానిపై ఆసక్తి చూపడం లేదు.. ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు రాకేశ్. నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది. మాకు ఇటీవల బాబు పుట్టాడు. దీంతో నా భార్య అస్సలు సెక్స్ కు ఒప్పుకోవడం లేదు. నాకు చాలా చిరాకువస్తోంది. అలా అని నేను

పరాయి స్త్రీ వద్దకు వెళ్లి లైంగికానందం పొందలేని స్థితి. నా భార్యకు నాకు ప్రాణం.

ఎన్ని రోజులు దూరంగా ఉండాలి

ఎన్ని రోజులు దూరంగా ఉండాలి

నా భార్యను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయలేను. అయినా ఎన్ని రోజులు నా భార్యకు దూరంగా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. బాబు పుట్టక ముందు సెక్స్‌లో బాగా సహకరించే నా భార్య ఎందుకిలా మారిపోయిందో అర్థం కావడం లేదు.

సెక్స్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపరు

సెక్స్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపరు

సమాధానం : చాలా మంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపరు. దీంతో భర్తలు చాలా అసంతృప్తికి లోనవుతారు. బాబు పుట్టక ముందు సెక్స్‌లో బాగానే సహకరించే మీ భార్య.. బాబు పుట్టిన తర్వాత సెక్స్‌పై విముఖత చూపించడానికి కొన్ని కారణాలుంటాయి.

అందుకే సెక్స్ లో పాల్గొనడం లేదు

అందుకే సెక్స్ లో పాల్గొనడం లేదు

పిల్లలు పుట్టిన తర్వాత అంతకు ముందు పాల్గొన్నట్టుగా స్త్రీ సెక్స్‌లో పాల్గొనలేదు. మీ భార్య శరీరంలో కొన్ని రకాల మార్పులు రావడంతోనే ఆమె మీతో సరిగ్గా సెక్స్ లో పాల్గొనడం లేదు.

బాధ్యతలు పెరగడం వల్ల

బాధ్యతలు పెరగడం వల్ల

అలాగే ఆమె బాబును చూసుకునే పనిలో ఉండడం, కాస్త బాధ్యతలు పెరగడం వల్ల కూడా భర్తతో పాటు సెక్స్ పట్ల కూడా ప్రేమ, ఆసక్తి తగ్గిపోతుంది. అంతేకానీ మీ మీద ప్రేమలేదని కాదు.

ఓపికతో ఉండాలి

ఓపికతో ఉండాలి

ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతో ఓపికతో ఉండాలి. ఆమె ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. శృంగారానికి కావాల్సింది రెండు శరీరాలు కాదనే విషయాన్ని మీరు గమనించాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి.

చిరాకుపడకూడదు

చిరాకుపడకూడదు

భార్యాభర్తలు ఆత్మగౌరవాలకు భంగం కలుగకుండా చూసుకోవాలి. మీతో సెక్స్‌లో ఆనందంగా పాల్గొనాలంటే కావాల్సిన భౌతిక, మానసిక పరిస్థితులు కల్పించాల్సి బాధ్యత మీపైన ఉంది. అంతేకానీ ఆమె నాతో సెక్స్ లో పాల్గొనడం లేదని చిరాకుపడకూడదు.

English summary

my wife is not attracted to me anymore

my wife is not attracted to me anymore
Story first published: Wednesday, April 11, 2018, 11:16 [IST]