For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్ డౌన్ లేకపోతే ఆమెతో కలిసేవాణ్ణి... నా భాగస్వామి నాతో కలవట్లేదు...!

|

పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క జంట లేదా రిలేషన్ షిప్ లో ఉండే కపుల్స్ శృంగార జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించాలని ఆశిస్తారు.

అయితే ఇది అందరికీ సాధ్యపడదు. ఇలాంటి సమయంలో వైద్యులు, నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

మూడేళ్ల క్రితం మూడు ముళ్లు..

మూడేళ్ల క్రితం మూడు ముళ్లు..

ప్రశ్న: నమస్కారం.. నా వయసు 33 సంవత్సరాలు. మా ఇంట్లోని కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయితో నాకు మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు నేను ఆమెను కేవలం మూడుసార్లు మాత్రమే కలిశాను. పెళ్లి తర్వాత మేమిద్దరం ఒకరినొకరు మనసులను అర్థం చేసుకోవడానికి కొన్ని మాసాలు పట్టింది.

శృంగారం గొప్పగా లేదు..

శృంగారం గొప్పగా లేదు..

అదే సమయంలో మా శృంగార జీవితం కూడా అస్సలు ఏమీ బాగాలేదు. ఇక్కడే సమస్య స్టార్టయ్యింది. నా భార్యది చాలా సంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లను పాటించే కుటుంబం.

OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...

ప్రతి దానికీ పరిమితులు..

ప్రతి దానికీ పరిమితులు..

ప్రతి ఒక్క దానికీ అది చేయకూడదు.. ఇది చేయకూడదు.. అలా చేయాలి.. ఇలా చేయాలి.. అని తన అభిప్రాయాలను చెబుతూనే ఉంటుంది. కనీసం నా అభిప్రాయాన్ని కూడా చెప్పనివ్వదు.

శృంగారానికి అయిష్టత..

శృంగారానికి అయిష్టత..

ఇదే సమయంలో శృంగారం అంటే ఆమెకు ఏవేవో నెగిటివ్ ఓపినీయన్స్ ఉన్నాయి. తనకు తెలిసిన దాని కంటే నేను ఏదైనా ఎక్కువగా చెబితే చాలు వెంటనే తిరస్కరిస్తుంది.

పెళ్లికి ముందే ఆ సంబంధం..

పెళ్లికి ముందే ఆ సంబంధం..

ఇక అసలు విషయానికొస్తే.. పెళ్లికి ముందే నాకు శారీరక సంబంధాలున్నాయి. ఒక అమ్మాయితో నేను కలయికలో పాల్గొన్నాను. కానీ, కొన్ని కారణాల వల్ల నేను మ్యారేజ్ చేసుకోలేకపోయాను.

అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?

ఆమెతో ఆ విషయాలను..

ఆమెతో ఆ విషయాలను..

అయితే ఆమెతో పూర్తిగా విడిపోయాక.. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఇప్పడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అయితే ఈమె కండీషన్స్ వల్ల నాకు శృంగార ఒత్తిడి పెరిగిపోయింది.

నా పాత ఫ్రెండ్ టచ్ లోకి వస్తే..

నా పాత ఫ్రెండ్ టచ్ లోకి వస్తే..

ఇదే సమయంలో నా పాత గర్ల్ ఫ్రెండ్ ఒకసారి నన్ను కలిసింది. తనతో నా భార్య గురించి.. నా శృంగార సమస్యల గురించి మొత్తం షేర్ చేసుకున్నాను. లాక్ డౌన్ లేకపోతే నేను తనతో కలిసి ఉండివాడినేమో కూడా. ఈ విషయాలన్నీ నా భార్యతో మాట్లాడటానికి నాకు ఏ మాత్రం భయం లేదు. కానీ, తను ఇలాంటివన్నీ ఏమీ వినదు. నేనేమి చేయాలి.. నాకు సహాయం చేయండి..

నిపుణుల సమాధానం..

నిపుణుల సమాధానం..

మన సమాజంలో ఎవరు పెళ్లి చేసుకున్నా గొడవలు అనేవి చాలా సర్వసాధారణంగా వచ్చేవే. ఎలాంటి కపుల్స్ అయినా వారికి ఇష్టమైన వాటినే చేయాలని భావిస్తారు. ఇక శారీరక సంబంధమనేది ఆ జంటకి మాత్రమే సంబంధించిన విషయం.

కొన్ని మార్పులు చేసుకోండి..

కొన్ని మార్పులు చేసుకోండి..

అయితే అది వారి పెంపకం, అనుభవం, చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు, వారి ఇంటి వాతావరణం, చుట్టుపక్కల మనుషులు ఇతర కారణాల వల్ల మీ ఇద్దరి బంధం అనేది అనుబంధంగా మారడమా? లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇందుకోసం కొన్ని మార్పులు చేసుకోండి.

ఇద్దరూ తిట్టుకోకుండా..

ఇద్దరూ తిట్టుకోకుండా..

మీ ఇద్దరు అస్తమానం తిట్టుకోకుండా.. అది తప్పు.. ఇది తప్పు అని ఆలోచించకుండా, మీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు, శృంగారం విషయాల చర్చించుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాలలో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. మీ ఇద్దరికీ వచ్చే అనుమానాలను, మీ స్నేహితులతో మాట్లాడుకోండి.

వీటిని ట్రై చెయ్యండి..

వీటిని ట్రై చెయ్యండి..

మీరు కపుల్స్ థెరపీని ఒక్కసారి ప్రయత్నించండి. కేవలం రోటిన్ శృంగారమే కాకుండా, ఇతర అంశాలపైనా ఫోకస్ చేయడం బెటర్. అదే సమయంలో మీకు దగ్గర్లో ఉన్న సెక్సాలజిస్టు ని కలవండి. మీకు ఇచ్చే కౌన్సెలింగులో ఈ విషయాలను చర్చించండి.

మీరూ మారాలి..

మీరూ మారాలి..

ఏమి చేస్తే బాగుంటుందో.. మీ భవిష్యత్తు ఎలా బాగుంటుందో ఆలోచించాలి. మీ కోసం మీ భార్య.. ఆమె కోసం మీరూ కొంచెం మారాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు కౌన్సెలింగ్ కు వెళ్లండి.

English summary

Effective Treatments for Sexual Problems

Here are the effective treatments for sexual problems. Take a look.