For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడు రోజుల్లో.. ఏడు భంగిమలు.. కపుల్స్ ప్రతిరోజూ ప్రత్యేకమైన భంగిమను ప్రయత్నించండి...

|

మన దేశంలో పెళ్లి అయిన ప్రతి జంట పడక గదిలో రెచ్చిపోవాలని, ముఖ్యంగా శృంగార పరంగా తమ జీవితం తెగ ఉత్సాహంగా కలలు కంటూ ఉంటారు. అయితే చాలా మంది జంటలు రోటిన్ యాంగిల్స్ తో సెక్స్ విషయంలో బోరుగా ఫీలవుతుంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రతిరోజూ కొత్తగా లేదా ప్రత్యేకమైన భంగిమలను ప్రయత్నిస్తూ పడక గదిలో కావాల్సినంత మజాను పొందుతూ జీవితంలో సాఫీగా దూసుకెళ్తూ ఉంటారు.

అయితే శృంగారం విషయంలో అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ సెన్సిటివ్ ప్లేసులను సుకుమారంగా తాకుతూ.. పెదాలతో తియ్యని ముద్దులు పెడుతూ.. శృంగారంలోకి దిగితే అందులో వచ్చే కిక్కే వేరు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే శృంగారంలో ఫోర్ ప్లే చాలా కీలకం. వీటి వల్ల కపుల్స్ యొక్క ఉద్రేకం తారా స్థాయికి చేరుకుని..

శృంగారం విషయంలో స్వర్గపు అంచుల వరకు వెళ్లొచ్చు. అయితే దీంతో పాటు సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజూ రకరకాల భంగిమలను ప్రయత్నిస్తే, అందులో నుండి వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. వారంలోని ఏడు రోజుల్లో ఏడు భంగిమలతో మీ శృంగారంలో పాల్గొంటూ మీ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోండి...

మగువలతో మీ కలయిక మరింత రసవత్తరంగా మారాలంటే మీరు ఇవి చేయాల్సిందే...

సోమవారం...

సోమవారం...

ఈరోజున మ్యాజిక్ పర్వతం అనే భంగిమను ప్రయత్నించండి. ఈ భంగిమ కోసం ముందుగానే మీరు కొన్ని ఫ్యాన్సీ దిండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా వాటిని మంచం చక్కగా అమర్చుకోవాలి. ఆ పిల్లోస్ నుండి తాత్కాలిక పర్వతాన్ని తయారు చేసుకోండి. వాటిని మీ కడుపుతో వంచి, మీ భాగస్వామిని వెనుక నుండి గట్టిగా కౌగిలించుకోండి. ఆ తర్వాత అలాగే వెనుక నుండి అసలు ఘట్టాన్ని మొదలు పెట్టండి. అప్పుడు మీరు పొందే ఆనందం అద్భుతంగా ఉంటుంది.

మంగళవారం..

మంగళవారం..

మంగళవారం రోజున ట్రాపెజీ అనే భంగిమను ప్రయత్నించండి. ఈ భంగిమలో పురుషుడు నేల మీద కాళ్లు పెట్టి మంచం అంచున కూర్చోనివ్వండి. అప్పుడు మీ కాళ్లను అతని నడుము చుట్టూ చుట్టండి. మీ శరీరాన్ని మెల్లగా వెనుకకు వంచుతూ, మీ తల నేల వైపు చేయండి. అంటే మీ శరీరం తలకిందులుగా ఉండాలి. ముందుగా మీ ఇద్దరికీ మంచి పట్టు లభిస్తుందని నిర్ధారించుకోండి. లేదంటే ఈ భంగిమలో ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.

బుధవారం..

బుధవారం..

మీరు మంగళవారం నాడు ట్రాపెజీని బాగా ఆస్వాదించి ఉంటే, బుధవారం నాడు వీల్ బారు యాంగిల్ ను ట్రై చెయ్యండి. ఈ భంగిమలో ఆమె అద్భుతమైన భావప్రాప్తిని పొందగలుగుతారు. ఈ యాంగిల్ లో మీ భాగస్వామి మిమ్మల్ని కటితో పట్టుకున్నందున మీ చేతులు మరియు కాళ్లపైకి వెళ్లనివ్వండి. మీకు సపోర్ట్ కోసం మీ కాళ్లను అతని తుంటి చుట్టూ కట్టుకోండి. ఇది మీకు మంచి ఉద్వేగాన్ని కలిగిస్తుంది.

గురువారం

గురువారం

గురువారం నాడు మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ కలిసి బాగా ఇష్టపడే సన్నిహిత స్థానామేంటో తెలుసుకోండి. ఈరోజున ట్విస్టెడ్ స్పూన్ యాంగిల్ తో మీ శృంగారాన్ని ప్రారంభించండి. మీరు పనిలో ఎక్కువగా అలసిపోయి వచ్చినప్పుడు ఈ భంగిమను ప్రయత్నిస్తే మీకు మానసిక ఉత్తేజం కలుగుతుంది.

బెడ్ రూమ్ లో భార్యను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలుసా..

శుక్రవారం...

శుక్రవారం...

శుకవ్రాం రోజు ఫ్లయింగ్ బట్టర్ అనే కొత్త యాంగిల్ ను ప్రయత్నించొచ్చు. ఈ భంగిమ ప్రకారం అతను వెనుకభాగంలో పడుకునేలా చేయండి. అతనిపైన మీరు పడుకోండి. అయితే మీ ఫేసును కిందకు ఉంచండి. అంటే అతని నుండి కొంత దూరంగా ఉంచండి. ఈ యాంగిల్ వల్ల మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. అయితే ఈ భంగిమ కొంచెం కష్టంగా ఉంటుంది.

శనివారం...

శనివారం...

వీకెండ్ లో ఎక్కువ మందికి విశ్రాంతి దొరకుతుంది కాబట్టి, మీరు ఈరోజున సూపర్ ఉమెన్ యాంగిల్ ను ట్రై చెయ్యండి. ఈ భంగిమలో అతను మిమ్మల్ని మీ నడుమును పట్టుకుని మిమ్మల్ని పైకి ఎత్తుతాడు. అదే పొజిషన్ లో మీ కాళ్లు విస్తరించి ఉంటాయి. ఈ యాంగిల్ నే సూపర్ ఉమెన్ అని అంటారు. ఈ భంగిమలో అబ్బాయిల చేతుల్లోనే మొత్తం నియంత్రణ అనేది ఉంటుంది. అమ్మాయిలు మాత్రం శృంగారాన్ని తెగ ఎంజాయ్ చేస్తారు.

ఆదివారం..

ఆదివారం..

ఈరోజున మెజార్టీ ప్రజలందరికీ శృంగారం విషయంలో సరదాగా గడిపేందుకు మంచి సమయం దొరుకుతుంది. అందుకే ఈరోజు సీటెడ్ సిజర్స్ యాంగిల్ ను ట్రై చెయ్యండి. ఈ భంగిమలో మీరిద్దరూ ఊహించలేనంత సుఖాన్నిపొందుతారు. ఈ యాంగిల్ లో మీ కాళ్లు వెడల్పుగా ఉంచి నేరుగా మీ భాగస్వామి కూర్చునేలా చేయండి. మీ కాళ్లలో ఒకటి అతని తుంటిపై, మరో కాలు అతని కాళ్ల మధ్య ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు అసలైన ఘట్టాన్ని అలా ప్రారంభించండి.

ఇలా ప్రతిరోజూ కొత్త కొత్త భంగిమలను ప్రయత్నిస్తూ శృంగార జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోండి.. రోటిన్ యాంగిల్స్ కు గుడ్ బై చెప్పండి... ప్రతిరోజూ సరికొత్తగా ఆస్వాదించండి...

English summary

Monday to Sunday Guide to a New Sex Postion Every Day

Here we talking about monday to sunday guide to a new sex postion every day. Take a look