For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాజా సర్వే! పడక గదిలో రతి క్రీడపై పని ఒత్తిడి ప్రభావం చూపుతోందట...!

ప్రస్తుతం పడకగదిలో ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నారని ఓ సంస్థ సర్వే చేయగా అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట.

|

పడక గదిలో భార్యభర్తలది ప్రత్యేక అనుబంధం. ప్రతి ఒక్క జంటలోనూ పడక గదిలో పవళించే సమయానికి ముందు చూపించే ప్రేమకు.. బయట చూపే ప్రేమకు చాలా తేడానే ఉంటుంది.

One in five British men says stress at work

పడకగదిలో వారిద్దరూ పంచుకునే ప్రేమ, కట్టలు తెంచుకునే ఉత్సాహం.. లైంగిక పరమైన ప్రేరణలు, శృంగార క్రీడకు సంబంధించిన ఉద్రేకాలు, ఉద్వేగాలన్నీ వారిని పరవశింపజేస్తాయి.

One in five British men says stress at work

అందుకే ఆలుమగలిద్దరూ ఇద్దరూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా.. రొమాన్స్ కు మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించుకుంటూ ఉంటారు.లేదా సెలవు పెట్టి అయినా సరే తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం పడకగదిలో ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నారని ఓ సంస్థ సర్వే చేయగా అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట.

One in five British men says stress at work

ఇంతకుముందులా తాము ఎంజాయ్ చేయలేకపోతున్నామని చాలా మంది పురుషులు చెప్పారట. పని ఒత్తిడి వల్లే తాము శృంగారం పట్ల ఆసక్తి చూపలేకపోతున్నామని చెప్పారట...

ఇంతకుముందు

ఇంతకుముందు

ఇంతకుముందు నేను, నా పార్ట్ నర్ తరచూ పడకగదిలో విభిన్న పద్ధతుల్లో రొమాన్స్ చేసేందుకు ఇష్టపడేవారం. అదే రొమాన్స్ వల్ల మాలో లైంగిక చర్య ప్రేరణ లభించేది. ఆ ప్రేరణతోనే మేము రకరకాల భంగిమలు ట్రై చేస్తూ ఎన్నో ప్రయోగాలను చేసేవాళ్లం. దీనివల్లే మా ఇద్దరి మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. అందుకే రొమాన్స్ ను మా ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే మందుగా మేం భావించేవాళ్లం.

ప్రస్తుత సర్వేలో..

ప్రస్తుత సర్వేలో..

ఇలాంటి శృంగారపరమైన ఆనందం ఇద్దరికీ చాలా అవసరమే. అయితే కొన్ని ఒత్తిడుల వల్ల పడకగదిలో శృంగార జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవిద్దామనుకున్నా.. కొన్ని కొన్ని సంఘటనలు గురి చేస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలిందట.

బెడ్ ప్రభావం..

బెడ్ ప్రభావం..

ముఖ్యంగా కార్యాలయాల్లో ఉండే ఒత్తిడి మానసికంగా కుంగదీస్తుందని, దాని ప్రభావం పడకగదిలో బెడ్ పై చూపించే సామర్థ్యంపై పడుతుందని తాజా సర్వేలో వెల్లడైంది.

శృంగారంలో స్త్రీలను మునుపెన్నడూ లేని విధంగా సుఖపెట్టాలనుకుంటే ఈ టిప్స్ ట్రై చెయ్యండి...శృంగారంలో స్త్రీలను మునుపెన్నడూ లేని విధంగా సుఖపెట్టాలనుకుంటే ఈ టిప్స్ ట్రై చెయ్యండి...

సుఖాన్ని అందించలేక..

సుఖాన్ని అందించలేక..

‘జావా‘ అనే సంస్థ బ్రిటీష్ పురుషులలో 1,035 మందికి పైగా ఈ విషయంపై సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో 20 శాతం మంది తమ భార్యలకు, స్నేహితురాళ్లకు సుఖాన్ని అందించలేకపోతున్నామని వాపోయారట. అంతేకాదు మరో 20 శాతం మంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారట. కొంతమంది అయితే ఏకంగా పడక గదిలకే దూరంగా ఉంటున్నారట.

పనికి ప్రాధాన్యత..

పనికి ప్రాధాన్యత..

మరో 22 శాతం మంది పురుషులు తమ భాగస్వామితో శృంగారానికి దూరంగా ఉండటం ద్వారా పనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారట. మరి కొందరు ఒత్తిడిని జయించేందుకు హస్తప్రయోగం వంటివి చేస్తున్నారట.

ఫోబియా ఏర్పడే ప్రమాదం..

ఫోబియా ఏర్పడే ప్రమాదం..

అయితే ఈ విషయంపై వైద్య నిపుణులు ఇలా చెబుతున్నారు. ఆఫీసుల్లో ఉండే ఒత్తిడిని అక్కడే వదిలేయాలని, ఆ ఒత్తిడిని జయించినప్పుడే ఆలుమగల మధ్య ఆ బంధం మరింత బలపడుతుందని లేదంటే ఫోబియా ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట...షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట...

నిరంతరం యోగా, ధ్యానం..

నిరంతరం యోగా, ధ్యానం..

ఇలాంటి ఒత్తిడి జయించేందుకు భార్యాభర్తలిద్దరూ నిరంతరం యోగా, ధ్యానం లాంటివి చేయాలని.. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే గోరు వెచ్చని నీటితో స్నానం చేసి, కాసేపు రిలాక్స్ అవ్వాలని సూచిస్తున్నారు.

English summary

One in five British men says stress at work affects their performance in bedroom

Here we talking about one in five british men says stress at work affects their performance in bedroom. Read on
Story first published:Thursday, March 12, 2020, 16:25 [IST]
Desktop Bottom Promotion