Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఫస్ట్ నైట్ రోజున రాత్రి వేళలో తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో హిందూ మతమైనా, ముస్లిం, క్రైస్తవ మతాల వారు ఎవరైనా వివాహా కార్యక్రమాలకు తెల్లని దుస్తులనే ఎక్కువగా ధరిస్తుంటారు.

ఇక పెళ్లి తర్వాత జరిగే అతి ముఖ్యమైన ఘట్టం శోభనం. అయితే ఆ కార్యం జరగడానికి కూడా మన పెద్దలు అనేక నిబంధనలు పెట్టారు.


అసలు ఎందుకని కేవలం తెల్లని దుస్తులతోనే వారిని లోపలికి పంపుతారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తెల్లని వస్త్రాలు ధరించడం వెనుక ఉన్న కారణాలేంటి? అసలు ఎందుకని ఈ నియమాలను పాటిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తొలిరాత్రి
భారతీయ వివాహ సంప్రదాయం చాలా గొప్పదని ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికీ ప్రశంసిస్తుంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం మన దేశంలో వివాహాలకు మాఘమాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్లి తర్వాత వధూవరులంతా ఎదురుచూసేది ఫస్ట్ నైట్ కోసం.

వర్జిన్ టెస్ట్..
భారతదేశంలో పురాతన సంప్రదాయం ప్రకారం అమ్మాయిలకు పెళ్లి తర్వాత కన్యత్వ పరీక్షలు జరిపేవారు.కానీ ఈ దురాచారం కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఆచారం ప్రకారం, శోభనం తర్వాత రోజు ఉదయం అత్తగారు వధూవరుల పడకగదిలోకి రహస్యంగా వెళ్లి వారు నిద్రించిన బెడ్ పై తెల్లలని దుస్తులపై రక్తపు మరకలను పరిశీలిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలో శోభనం రోజు కోడలు కన్యత్వాన్ని నిరూపించేకుంటే అత్త కొంత నగదు చెల్లిస్తుందట.

సహన పరీక్ష..
శోభనం రోజు రాత్రి సమయంలో కొత్త జంట సహనాన్ని పరీక్షించడానికి బంధువులు, స్నేహితులు ఆటపట్టిస్తారు. సాధ్యమైనంత ఆలస్యంగా నిద్రపోయేలా ప్రయత్నాలు చేస్తారు. దీని కోసం కొన్ని రకాల ఆటలు ఆడిస్తారు. శోభనం గదిలోకి పాల గ్లాసు అనే సంప్రదాయం మన దేశంలో వివాహాల్లో సర్వసాధారణం. కుంకుమ పువ్వు, బాదం వేసిన పాలను వధూవరుల తొలిరాత్రి తాగితే సత్వరమే శక్తినిస్తుంది. ఈ పాలు శోభనం రాత్రి ఆలుమగల మధ్య జరిగే చర్యలను నిర్ధారించడానిక ఓ వాహకంలా పని చేస్తాయి.
ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే మీ యోని పరిమాణాన్ని తగ్గిస్తుందా?

నోటి దుర్వాసన రాకుండా..
మరో సాంప్రదాయం ప్రకారం వధూవరులకు శోభనం రోజున పాన్ తినిపిస్తారు. రాత్రంతా వారు రతిక్రీడలో పాల్గొనాలి కాబట్టి, వారి నోరు దుర్వాసన రాకుండా పాన్ తినిపిస్తారు. అది తింటే నోటి వెంట దుర్వాసన అనేది రాదు.

మత్తెక్కించే మల్లెపూలతో..
శోభనం రోజున రాత్రి వేళ వధూవరుల బంధువులు, స్నేహితులు వారు రతిక్రీడలో పాల్గొనే మంచాన్ని మల్లెపూలతో అందంగా అలంకరిస్తారు. ఎందుకంటే ఆ పూలు వెదజల్లే సువాసనలు కొత్త జీవితాన్ని ప్రారంభించే జంట మధ్య రతి క్రీడలో పాల్గొనేందుకు ప్రేరేపణ స్థితిని కలిగిస్తాయి.
సెక్స్ వల్ల స్త్రీలకు లాభమా? నష్టమా?.. ఆ సర్వేలో ఏమి తేలిందంటే...

ఆ తర్వాతే శోభనం..
బెంగాలీ పురాతన సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన తర్వాత వరుడి ఇంట్లో కొత్త జంటను వేర్వేరే గదుల్లో ఉంచుతారు. ఆరోజున కనీసం ఒకరినొకరు ముఖం కూడా చూసుకోరు. ఆ తర్వాత ఉదయం వధువు తన పుట్టింటికి వెళ్లి అత్తగారి ఇల్లు తనకు అనుకూలంగా ఉందని నిర్ణయానికి వచ్చిన తర్వాతే శోభనం జరిపిస్తారు.



Click it and Unblock the Notifications
