For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో అమావాస్య ఏయే తేదీల్లో.. ఏయే వారాల్లో వస్తుంది.. ఆ సమయంలో మీరు ఎలాంటి పనులు చేయాలంటే...

శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం శ్రద్ధతో ఏవైనా ఆచారపరమైన పనులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చాలా మంది నమ్మకం.

|

హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనబడని రోజుని అమావాస్య అని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆరోజున ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతం కావు అనేది చాలా మంది విశ్వాసం. అయితే దీపావళి పండుగ సమయంలో మాత్రం అనేక పూజలు, వేడుకలు వంటివి ఆరోజే జరుగుతాయి.

Amavasya Dates 2020

ఎందుకంటే అది దేవిని ఆరాధించడానికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అయితే అమావాస్యకు మరికొన్నిపేర్లు కూడా ఉన్నాయి. సోమవారం నాడు అమావాస్య వస్తే సోమవతి అని పిలుస్తారు. ఆ రోజు అన్నిటికన్నా అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే శనివారం నాడు అమావాస్య వస్తే ఆరోజున శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున వచ్చే అమావాస్యకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.

Amavasya Dates 2020

శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం శ్రద్ధతో ఏవైనా ఆచారపరమైన పనులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చాలా మంది నమ్మకం. ఆరోజున ఉపవాసం ఉంటే మన పూర్వీకుల బాధలను తీర్చడమే గాక, రాహు బలహీనత మరియు వంధ్యత్వం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న అమావాస్య ఈ 2020 సంవత్సరంలో ఏయే తేదీల్లో.. ఏయే వారాల్లో.. ఏ సమయంలో వస్తుందో తెలుసుకోండి...

<strong>Rashi Phalalu 2020 : ఈ సంవత్సరం ఈ రాశుల వారికి చాలా విషయాల్లో కలిసి వస్తుందట...!</strong>Rashi Phalalu 2020 : ఈ సంవత్సరం ఈ రాశుల వారికి చాలా విషయాల్లో కలిసి వస్తుందట...!

మొదటి నెలలో...

మొదటి నెలలో...

మాఘ అమావాస్య, ఫల్గుణ అమావాస్య, చైత్ర కృష్ణ అమావాస్య

జనవరి 24వ తేదీ, శుక్రవారం

ప్రారంభం : అర్థరాత్రి 2:17 గంటలకు

ముగింపు : తెల్లవారుజామున 3:11 గంటల (25వ తేదీ)వరకు

రెండో నెలలో

రెండో నెలలో

ఫల్గుణ అమావాస్య, చైత్ర కృష్ణ అమావాస్య

ఫిబ్రవరి 22వ తేదీ, ఆదివారం

ప్రారంభం : రాత్రి 7:02 గంటల నుండి

ముగింపు : రాత్రి 9:01 గంటల (23వ తేదీ) వరకు

మూడో నెలలో

మూడో నెలలో

మాఘ అమావాస్య, చైత్ర, వైశాఖ కృష్ణ అమావాస్య

మార్చి 23వ తేదీ, సోమవారం

ప్రారంభం : మధ్యాహ్నం 12:30

ముగింపు : మధ్యాహ్నం 2:57 గంటల (24వ తేదీ)వరకు

నాలుగో నెలలో..

నాలుగో నెలలో..

చైత్ర, కృష్ణ, జ్యేష్ట, ఆషాఢ అమావాస్య

ఏప్రిల్ 22వ తేదీ, బుధవారం

ప్రారంభం : ఉదయం 5:37 గంటల నుండి

ముగింపు : ఉదయం 7:55 గంటల (23వ తేదీ)వరకు

<strong>జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...</strong>జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...

ఐదో నెలలో..

ఐదో నెలలో..

ఫల్గుణ అమావాస్య, అషాఢ, జ్యేష్ఠ కృష్ణ అమావాస్య

మే 21వ తేదీ, శుక్రవారం

ప్రారంభం : రాత్రి 9:35 గంటల నుండి

ముగింపు : రాత్రి 11:08 గంటల (22వ తేదీ)వరకు

ఆరో నెలలో..

ఆరో నెలలో..

ఫల్గుణ అమావాస్య, ఆషాఢ కృష్ణ అమావాస్య

జూన్ 20వ తేదీ, శనివారం

ప్రారంభం : ఉదయం 11:52 గంటల నుండి

ముగింపు : మధ్యాహ్నం 12:10 గంటల (21వ తేదీ)వరకు

ఏడో నెలలో..

ఏడో నెలలో..

శ్రావణ, బాధ్రపద కృష్ణ అమావాస్య

జులై 20వ తేదీ, సోమవారం

ప్రారంభం : అర్థరాత్రి 12:10 గంటల నుండి

ముగింపు : రాత్రి 11:02 గంటల వరకు

ఆరోగ్య జాతకం 2020 : కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే..ఆరోగ్య జాతకం 2020 : కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే..

ఎనిమిదో నెలలో..

ఎనిమిదో నెలలో..

భాద్రపద, కృష్ణ అమావాస్య

ఆగస్టు 18వ తేదీ, మంగళవారం

ప్రారంభం : ఉదయం 10:39 గంటల నుండి

ముగింపు : ఉదయం 8:11 గంటల (19వ తేదీ) వరకు

తొమ్మిదో నెలలో..

తొమ్మిదో నెలలో..

అశ్విణి, కార్తీక, కృష్ణ అమావాస్య

సెప్టెంబర్ 17వ తేదీ, గురువారం

ప్రారంభం : రాత్రి 7:56 గంటల నుండి

ముగింపు : సాయంత్రం 4:29 గంటల(18వ తేదీ) వర

పదో నెలలో..

పదో నెలలో..

అశ్విణి అధిక, కార్తీక, కృష్ణ అమావాస్య

అక్టోబర్ 16వతేదీ, శుక్రవారం

ప్రారంభం : ఉదయం 4:52 గంటల నుండి

ముగింపు : అర్థరాత్రి ఒంటి గంట(17వ తేదీ) వరకు

<strong>కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారు ప్రేమతో పాటు ఆ కార్యంలో మునిగి తేలుతారు...!</strong>కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారు ప్రేమతో పాటు ఆ కార్యంలో మునిగి తేలుతారు...!

11వ నెలలో..

11వ నెలలో..

కార్తీక, కృష్ణ అమావాస్య

నవంబర్ 14వ తేదీ, శనివారం

ప్రారంభం : మధ్యాహ్నం 2:17 గంటల నుండి

ముగింపు : అర్ధరాత్రి 10:36 గంటల(15వ తేదీ) వరకు

12వ నెల చివరి నెలలో..

12వ నెల చివరి నెలలో..

మార్గశిర, పౌషా, కృష్ణ అమావాస్య

డిసెంబర్ 14వ తేదీ, సోమవారం

ప్రారంభం : అర్థరాత్రి 12:44 గంటల నుండి

ముగింపు : రాత్రి 9:46 గంటలకు

English summary

Amavasya Dates 2020 and timings and fasting dates

Amavasya dates are the same as new moon dates. Find the list of Amavasya in 2020 and Amavasya Dates 2020 with Amavasya Timing.
Desktop Bottom Promotion