Just In
- 9 hrs ago
Breakfast Foods for diabetes:షుగర్ ఉన్నవారు ఉదయం అల్పాహారంలో తప్పకుండా ఎలాంటి ఆహారాలు తినాలి?
- 11 hrs ago
మీ జుట్టు రంగు ఫేడ్ అవ్వకుండా ఈ చిట్కాలను ఇంట్లోనే ప్రయత్నించండి..
- 14 hrs ago
నోటి దుర్వాసన రాకుండా నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?
- 14 hrs ago
National Doctors’ Day 2022 :వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేసిన బిదన్ చంద్ర రాయ్ గురించి నమ్మలేని నిజాలు..
Don't Miss
- News
ఉద్ధవ్ థాక్రే రాజీనామా లేఖకు గవర్నర్ ఆమోదం: దేవేంద్ర ఫడ్నవీస్‌కు స్వీట్లు, బీజేపీ సంబరాలు
- Movies
ఓటీటీ రిలీజ్ విషయంలో టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం.. ఇక అన్ని రోజులు ఆగాల్సిందే!
- Sports
IND vs IRE: టీమిండియాలో కొనసాగుతున్న ధోనీ సంప్రదాయం!
- Technology
ఇలా చేయడం ద్వారా Youtubeలో సబ్స్క్రైబర్స్ ను పెంచుకోవచ్చు!
- Travel
రహస్యాల నిలయం... గుత్తికొండ బిలం!
- Finance
SEBI Fine: కో-లొకేషన్ స్కామ్ లో సెబీ భారీ పెనాల్టీలు.. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణియన్‌లకు కూడా..
- Automobiles
జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి 'మున్మున్ దత్తా': ధర ఎంతో తెలుసా?
Ashada Masam 2022: ఆషాఢ మాసం ఎప్పటి నుండి ప్రారంభం? ఆషాఢంలో వచ్చే విశేషమైన రోజులు
హిందూ క్యాలెండర్‌లో నాలుగో నెల అయిన ఆషాఢ మాసం బుధవారం జూన్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం (Ashada Masam 2022) జూన్ 30వ తేదీ కృష్ణ పక్షం ప్రతిపాద నుండి ప్రారంభమై జూలై 28 ముగుస్తుంది. ఈ మాసంలో దేవశయని ఏకాదశి, యోగినీ ఏకాదశి, మిథున సంక్రాంతి, సంకష్ట చతుర్థి, మాస శివరాత్రి, అమావాస్య, పూర్ణిమ, ప్రదోష వ్రతం, గురు పూర్ణిమ, జగన్నాథ రథయాత్ర, గుప్త నవరాత్రులు వంటివి వస్తున్నాయి.
ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మాసంలోనే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు, అప్పటి నుండి చాతుర్మాస్ ప్రారంభమవుతుంది మరియు నాలుగు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు జరగవు. ఎందుకంటే ఈ నాలుగు మాసాలలో దేవతలందరూ నిద్రిస్తారు.

ఆంధ్ర, కర్ణాటకలో ఎప్పుడు?
ఆషాఢ మాసం జూన్ 30న ప్రారంభమై జూలై 28న ముగుస్తుంది.
ఈ మాసంలో కుమార షష్ఠి, గౌరీ వ్రతం, భాను సప్తమి, చాతుర్మాస వ్రతం, భీముని అమావాస్య.

కొందరికి ఆషాడం చెడ్డదనే భావన ఉంది
ఆషాఢం మంచిది కాదనే భావన ప్రజల్లో ఉంది. ఈ సమయంలో ఏ మంచి పనిని జరపడానికి ఇష్టపడరు. వివాహం, గృహప్రవేశం, నామకరణం ఇలా ఏ కార్యక్రమం చేయరు.

కొత్త జంటలు కలిసి ఉండకూడనే నమ్మకం
పవిత్రమైన మాసాలు కొత్త జంటతో సంబంధం కలిగి ఉండకూడదని ప్రజలు నమ్ముతారు. కొత్త కోడలిని ఆషాఢంలో పుట్టింటికి పంపుతారు.
కొన్ని సందర్భాల్లో అత్త కోడలు కలిసి ఉండకూడదు అనే నమ్మకం కూడా ఉంది. అయితే ఇదంతా వారి నమ్మకం.

ఆషాడ మాస ప్రత్యేక రోజులు
ప్రదోష: జూలై 11, జూలై 25
ఏకాదశి: జూలై 10న దేవ్యాశని ఏకాదశి
జూలై 24న కామికా ఏకాదశి
సంకష్ట చతుర్థి వ్రతం
జూలై 16
ఆషాడ మాసంలో శుక్ల పక్ష-కృష్ణ పక్షం
శుక్లా పక్షం: జూన్ 30 నుండి జూలై 13 వరకు
కృష్ణ పక్షం: జూలై 14 నుండి జూలై 28 వరకు
పౌర్ణమి-అమావాస్య
ఆషాఢ పూర్ణిమ: జూలై
ఆషాఢ అమావాస్య (భీమ అమావాస్య): జూలై 28
చతుర్మాస వ్రత ప్రారంభం: ఉదయం 11 గంటలకు
గోపాదమ వ్రత ప్రారంభం: జూలై 11