For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబర్ నెలలో వివాహానికి అనుకూల తేదీలు మరియు మంచి ముహుర్తాల గురించి తెలుసుకోండి..

పెళ్లి ద్వారా ఇద్దరు వ్యక్తులు కలకాలం జీవించాలి కాబట్టి. వారు హిందూ ఆచారాల ప్రకారం పండితుల సలహాలను, సూచనలను పాటిస్తారు.

|

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు అని చాలా మంది అంటుంటారు. అయితే అటువంటి ముఖ్యమైన ఘట్టానికి మంచి రోజు లేదా మంచి ముహుర్తం అనేది ఏదీ ఉండదు. ఇద్దరు వ్యక్తులు కలిసి తమ జీవితాలను గడపడానికి సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. వివాహాలు కూడా ఆకస్మికంగా జరగవచ్చు. కానీ మన దేశంలో పూర్వ కాలం నుండి నేటి నాగరిక సమాజం వరకు ప్రతి ఒక్కరూ వివాహానికి శుభ తేదీలను మరియు మంచి రోజులు లేదా ముహుర్తం, తిథి వంటివి చూస్తుంటారు. చూస్తున్నారు కూడా.

Auspicious Dates for Marriage in the Month of November 2019

ఎందుకంటే పెళ్లి ద్వారా ఇద్దరు వ్యక్తులు కలకాలం జీవించాలి కాబట్టి. వారు హిందూ ఆచారాల ప్రకారం పండితుల సలహాలను, సూచనలను పాటిస్తారు. వారు చెప్పిన తేదీలు మరియు ముహుర్తాల్లోనే ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నవంబర్ నెలలో వివాహ సంబంధాలు చూసే వారి కోసం ముఖ్యమైన తేదీలు మరియు శుభ ముహూర్తాల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి. మీ ప్రియమైన వారిని మీ జీవితంలో భాగస్వామిగా చేసుకోండి.. జీవితాంతం ఆనందంగా జీవించండి..

నవంబర్ 8వ తేదీ..

నవంబర్ 8వ తేదీ..

నవంబర్ 8వ తేదీన శుక్రవారం వివాహానికి మంచి రోజు అని పలువురు పండితులు నిర్ణయించారు.

మూడు ముళ్లు వేయాల్సిన ముహుర్తాన్ని ఉదయం 6:39 నుండి మధ్యాహ్నం 12:24 గంటల వరకు నిర్ణయించారు.

నక్షత్రం : ఉత్తర భాద్రపద

తిథి : ద్వాదశి

నవంబర్ 9వ తేదీ..

నవంబర్ 9వ తేదీ..

నవంబర్ 9వ తేదీ అయిన శనివారం నాడు పెళ్లికి మరో మంచి రోజుగా నిర్ణయించారు.

ఆ రోజు మూడు ముళ్లు వేయాల్సిన ముహుర్తాన్ని ఉదయం 6:39 నుండి ప్రారంభమవుతున్నట్లు నిర్ణయించారు.

ఆ రోజు నక్షత్రం : ఉత్తర భాద్రపాద, రేవతి

తిథి : ద్వాదశి, త్రయోదశి

 నవంబర్ 10వ తేదీ..

నవంబర్ 10వ తేదీ..

ఆదివారం రోజు అయిన ఆ రోజున మంచి ముహుర్తం : ఉదయం 6:39 నుండి ఉదయం 10:44 గంటల వరకు నిర్ణయించారు.

నక్షత్రం : రేవతి

తిథి : త్రయోదశి

నవంబర్ 14వ తేదీ..

నవంబర్ 14వ తేదీ..

గురువారం నాడు ఉదయం 6:43 నుండి 9:15 గంటల వరకు

నక్షత్రం : రోహిణి, మృగశిర

తిథి : ద్వాదశి, త్రయోదశి

నవంబర్ 22వ తేదీ..

నవంబర్ 22వ తేదీ..

శుక్రవారం నాడు ఉదయం 6:50 నుండి ఉదయం 9:01 గంటల వరకు

నక్షత్రం : ఉత్తర ఫాల్గుణ

తిథి : ఏకాదశి

 నవంబర్ 23వ తేదీ..

నవంబర్ 23వ తేదీ..

శనివారం నాడు ఉదయం 6:50 నుండి మధ్యాహ్నం 2:46 గంటల వరకు

నక్షత్రం : హస్త

తిథి : ద్వాదశి

నవంబర్ 24వ తేదీ..

నవంబర్ 24వ తేదీ..

ఆదివారం రోజు ఉదయం అర్థరాత్రి 1:06 నుండి మధ్యాహ్నం 12:48 గంటల వరకు

నక్షత్రం : స్వాతి

తిథి : త్రయోదశి

నవంబర్ 30వ తేదీ..

నవంబర్ 30వ తేదీ..

శనివారం నాడు ఉదయం 6:56 నుండి సాయంత్రం 6:05 గంటల వరకు

నక్షత్రం : ఉత్తర ఆషాఢ

తిథి : పంచమి..

Read more about: marriage dates పెళ్లి
English summary

Auspicious Dates for Marriage in the Month of November 2019

When it comes to marriage there is never a fixed date or time, it happens only when two people are comfortable to spend their lives together. Weddings can happen spontaneously as well, but for those who are looking for auspicious dates, days, muhurat and tithi, we have added a list of dates that will definitely help you.
Story first published:Thursday, October 31, 2019, 13:32 [IST]
Desktop Bottom Promotion