TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
2019 లో వివాహాది శుభకార్యాలకు సూచించదగిన పవిత్రమైన రోజులు
2019 లో వివాహాది శుభకార్యాలకు సూచించదగిన పవిత్రమైన దినాలు
భారతీయులు కొన్ని ప్రత్యేకమైన పవిత్ర తేదీలలోనే వివాహాది శుభకార్యాలు చేస్తుంటారు. జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం సూచించబడే ఈ తేదీలు, అత్యంత పవిత్రమైనవిగా భావించబడుతాయి. మరియు వధూవరుల నక్షత్రాలు, రాశుల ప్రకారం ఈ తేదీలను నిర్ణయించడం జరుగుతుంది. వారి వైవాహిక జీవితం సఫలీకృతమయ్యేలా, మరియు ఆ జంట ఒక స్థిరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అనువుగా ఈ తేదీలను సూచించడం జరుగుతుంటుంది. క్రమంగా దీనిని శుభ ముహూర్తంగా కూడా పిలవడం జరుగుతుంటుంది. అందుకే ఈ తేదీలకు అంతటి ప్రాముఖ్యత.
మీరిప్పుడు మూడు ముళ్ళకు సిద్దపడి, మంచి ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఈ 2019 లో మీ వివాహానికి సూచించదగిన పవిత్రమైన తేదీల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఏది ఏమైనా ఈ తేదీలు, మీ మీ నక్షత్రాలకు మరియు రాశులకు అనుగుణంగా పండితులచే సూచించబడుతుంది అని మాత్రం మరవకండి.
ఫిబ్రవరి మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
ఫిబ్రవరి 1, 2019, శుక్రవారము, ద్వాదశి - త్రయోదశి తిథులు, మరియు మూలా నక్షత్రం.
ఫిబ్రవరి 8, 2019, శుక్రవారం, చతుర్థి తిథి, మరియు ఉత్తరాబాద్ర నక్షత్రం.
ఫిబ్రవరి 10, 2019, ఆదివారం, పంచమి తిథి, మరియు ఉత్తరాభాద్ర & రేవతి నక్షత్రం. ఫిబ్రవరి 15, 2019, శుక్రవారము, దశమి - ఏకదశి తిథులు, మరియు మృగశిరా నక్షత్రం.
ఫిబ్రవరి 21 , 2019, గురువారం, విదియ - తదియ తిథులు, మరియు మృగశిర నక్షత్రం
ఫిబ్రవరి 23, 2019, శనివారం, పంచమి తిథి మరియు స్వాతి నక్షత్రం.
ఫిబ్రవరి 24, 2019, ఆదివారం, షష్టి తిథి మరియు స్వాతి నక్షత్రం.
ఫిబ్రవరి 26, 2019, మంగళవారం, అష్టమి తిథి, మరియు అనురాధా నక్షత్రం.
ఫిబ్రవరి 28, 2019, గురువారం, దశమి తిథి మరియు మూలా నక్షత్రం.
మార్చి మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
మార్చి 2 , 2019, శనివారం, ద్వాదశి తిథి మరియు ఉత్తరాషాడ నక్షత్రం.
మార్చి 7, 2019, గురువారం, పాడ్యమి - విదియ తిథులు, మరియు ఉత్తరాబాద్ర నక్షత్రం.
మార్చి 8, 2019, శుక్రవారం, విదియ - తదియ తిథులు మరియు ఉత్తరాభాద్ర & రేవతి నక్షత్రాలు.
మార్చి 9, 2019, శనివారం, తదియ తిథి మరియు రేవతి నక్షత్రం.
మార్చి 13, 2019, బుధవారం, సప్తమి తిథి, మరియు రోహిణి నక్షత్రం.
ఏప్రిల్ మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
ఏప్రిల్ 16, 2019, మంగళవారం, త్రయోదశి తిథి, మరియు ఉత్తరాఫల్గుణి నక్షత్రం.
ఏప్రిల్ 17, 2019, బుధవారం, త్రయోదశి తిథి, మరియు ఉత్తరాఫల్గుణి నక్షత్రం.
ఏప్రిల్ 18 , 2019, గురువారం, చతుర్దశి తిథి, మరియు హస్త నక్షత్రం.
ఏప్రిల్ 19 , 2019, శుక్రవారం, పాడ్యమి తిథి, మరియు స్వాతి నక్షత్రం.
ఏప్రిల్ 20, 2019, శనివారం, విదియ తిథి, మరియు స్వాతి నక్షత్రం.
ఏప్రిల్ 22, 2019, సోమవారం, చవితి తిథి మరియు అనురాధ నక్షత్రం.
ఏప్రిల్ 23, 2019, మంగళవారం, పంచమి తిథి, మరియు మూలా నక్షత్రం.
ఏప్రిల్ 24, 2019, బుధవారం, పంచమి - షష్టి తిథులు, మరియు మూలా నక్షత్రం.
ఏప్రిల్ 25, 2019, గురువారం, సప్తమి తిథి, మరియు ఉత్తరాషాఢ నక్షత్రం.
ఏప్రిల్ 26, 2019, శుక్రవారము, సప్తమి - అష్టమి తిథులు, మరియు ఉత్తరాషాఢ నక్షత్రం.
మే మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
మే 2 , 2019, గురువారం, త్రయోదశి తిథి, మరియు ఉత్తరాభాద్ర & రేవతి నక్షత్రాలు.
మే 6, 2019, సోమవారం, విదియ తిథి, మరియు రోహిణీ నక్షత్రం.
మే 7, 2019, మంగళవారం, తృతీయ - చతుర్థి తిథులు మరియు మృగశిర నక్షత్రం.
మే 8, 2019, బుధవారం, చతుర్థి తిథి, మరియు మృగశిర నక్షత్రం.
మే 12, 2019, ఆదివారం, నవమి తిథి, మరియు మాఘ నక్షత్రం.
మే 14, 2019, మంగళవారం, దశమి - ఏకాదశి తిథులు మరియు ఉత్తరా ఫల్గుణి నక్షత్రం.
మే 15, 2019, బుధవారం, ద్వాదశి తిథి, మరియు హస్త నక్షత్రం.
మే 17 , 2019, శుక్రవారం, చతుర్దశి తిథి, మరియు స్వాతి నక్షత్రం.
మే 19, 2019, ఆదివారం, పాడ్యమి తిథి మరియు అనురాథా నక్షత్రం.
మే 21, 2019, మంగళవారం, తృతీయ తిథి, మరియు మూలా నక్షత్రం.
మే 23, 2019, గురువారం, పంచమి - షష్టి తిథులు, మరియు ఉత్తరాషాఢ నక్షత్రం.
మే 28, 2019, మంగళవారం, దశమి తిథి, మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం.
మే 29, 2019, బుధవారం, ఏకాదశి తిథి మరియు ఉత్తరాభాద్ర & రేవతి నక్షత్రాలు.
మే 30, 2019, గురువారం, ఏకాదశి తిథి మరియు రేవతి నక్షత్రం.
జూన్ మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
జూన్ 8 2019, శనివారం, షష్టి - సప్తమి తిథులు మరియు మాఘ నక్షత్రం.
జూన్ 9, 2019, ఆదివారం, సప్తమి తిథి, మరియు మాఘ నక్షత్రం.
జూన్ 10, 2019, సోమవారం, అష్టమి - నవమి తిథులు, మరియు ఉత్తరాఫల్గుణి నక్షత్రం.
జూన్ 12 , 2019, బుధవారం, దశమి తిథి, మరియు హస్త నక్షత్రం.
జూన్ 13, 2019, గురువారం, ద్వాదశి తిథి, మరియు స్వాతి నక్షత్రం.
జూన్ 14, 2019, శుక్రవారము, ద్వాదశి తిథి మరియు స్వాతి నక్షత్రం.
జూన్ 15, 2019, శనివారం, త్రయోదశి - చతుర్దశి తిథులు, మరియు అనురాధ నక్షత్రం.
జూన్ 16, 2019, ఆదివారం, చతుర్దశి తిథి, మరియు అనురాధ నక్షత్రం.
జూన్ 17, 2019, సోమవారం, పాడ్యమి తిథి, మరియు మూలా నక్షత్రం.
జూన్ 18 , 2019, మంగళవారం, పాడ్యమి తిథి, మరియు మూలా నక్షత్రం.
జూన్ 19, 2019, బుధవారం, విదియ - తదియ తిథులు, మరియు ఉత్తరాషాఢ నక్షత్రం.
జూన్ 25, 2019, మంగళవారం, అష్టమి - నవమి తిథులు, మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం.
జూన్ 26, 2019, బుధవారం, నవమి తిథి, మరియు రేవతి నక్షత్రం.
జూలై మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
జూలై 6, 2019, శనివారం, పంచమి తిథి మరియు మాఘ నక్షత్రం.
జూలై 7 , 2019, ఆదివారం, షష్టి తిథి మరియు ఉత్తరా ఫల్గుణి నక్షత్రం.
జూలై తరువాత వివాహాది కార్యాలకు సూచించదగిన పవిత్రమైన తేదీలు, నవంబర్ వరకు లేవు. అనగా ఆగస్టు మరియు సెప్టెంబర్ తేదీలలో లేవు అని అర్ధం.
నవంబర్ మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
నవంబర్ 8, 2019, శుక్రవారము, ద్వాదశి తిథి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం.నవంబర్ 9, 2019, శనివారం, ద్వాదశి - త్రయోదశి తిథులు, మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం.నవంబర్ 10, 2019, ఆదివారం, త్రయోదశి తిథి, మరియు రేవతి నక్షత్రం.నవంబర్ 14, 2019, గురువారం, విదియ - తదియ తిథి మరియు రోహిణి & మృగశిర నక్షత్రాలు.నవంబర్ 22 , 2019, శుక్రవారం, ఏకాదశి తిథి మరియు ఉత్తరా పల్గుణి నక్షత్రం.
నవంబర్ 23, 2019, శనివారం, ద్వాదశి తిథి మరియు హస్త నక్షత్రం.నవంబర్ 24, 2019, ఆదివారం, త్రయోదశి తిథి మరియు స్వాతి నక్షత్రం.నవంబర్ 30, 2019, శనివారం, పంచమి తిథి మరియు ఉత్తరాషాఢ నక్షత్రం.
డిసెంబర్ మాసంలో వివాహానికి సూచించదగిన తేదీలు :
డిసెంబర్ 5, 2019, గురువారము, నవమి - దశమి తిథులు మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం.
డిసెంబర్ 6, 2019, శుక్రవారం, దశమి తిథి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం.
డిసెంబర్ 11, 2019, బుధవారం, పౌర్ణమి తిథి, మరియు రోహిణీ నక్షత్రం.
డిసెంబర్ 12, 2019, గురువారం, పౌర్ణమి తిథి మరియు రోహిణీ నక్షత్రం.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.