For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో ఏకాదశి వ్రత తేదీలు మరియు ఉపవాస నియమాల జాబితా మీ కోసం...

ఏకాదశి నాడు ఉపవాసం మరియు వ్రతం వంటివి చేసేవారు ఆరోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, బీన్స్, మద్యం, మాంసం, చేపలు వంటి వాటిని అస్సలు ముట్టుకోకూడదు.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి అనే పవిత్రమైన రోజు ప్రతి నెలలో వస్తుంది. ఈ పర్వదినాన చాలా మంది హిందువులు ఉపవాసం ఉండటంతో వ్రతాల వంటివి చేస్తుంటారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా ఒక్క హిందూ మతంలోనే కాదు.. జైన మత ప్రజలు కూడా ఆరోజు ఉపవాసాలు ఉంటారు. ఈరోజు దేవుడిని ఆరాధిస్తే తమ కోరికలు నెరవేరుతాయని వారు కూడా నమ్ముతారు.

Ekadashi Dates 2020

అయితే ఏకాదశి నాడు ఉపవాసం మరియు వ్రతం వంటివి చేసేవారు ఆరోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, బీన్స్, మద్యం, మాంసం, చేపలు వంటి వాటిని అస్సలు ముట్టుకోకూడదు. దీనికి బదులు మీరు పండ్లు, పాలను తీసుకోవచ్చు. ఏకాదశి నాడు మీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఏకాగ్రతతో దేవుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. దీని వల్ల సకల సంపదలు లభిస్తాయని అనేక మంది నమ్ముతారు. అంతేకాదు భయంకరమైన రోగాలు వంటివి మన దరికి చేరవని కూడా వారు నమ్ముతారు. ఈ సందర్భంగా 2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో అన్ని ఏకాదశిలు ఏ తేదీన వచ్చాయో మీ ముందుకు తీసుకుందాం... అవి ఎప్పుడు వచ్చాయో కిందికి స్క్రోల్ చేసి తెలుసుకుందాం..

<strong>ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమట...!</strong>ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమట...!

ఫిబ్రవరి

ఫిబ్రవరి

జయ ఏకాదశి, ఫిబ్రవరి 5, 2020, బుధవారం

మాఘ శుక్ల ఏకాదశి

ప్రారంభ సమయం : ఉదయం 9:49 గంటలకు

ముగింపు సమయం : రాత్రి 9:30 గంటలకు

విజయ ఏకాదశి, ఫిబ్రవరి 19, 2020, బుధవారం

ఫాల్గుణ కృష్ణ ఏకాదశి,

ప్రారంభ సమయం : మధ్యాహ్నం 2:32 గంటలకు

ముగింపు సమయం : మధ్యాహ్నం 3:02 గంటలకు

మార్చి..

మార్చి..

ఏకాదశి మార్చి 6, 2020, శుక్రవారం

ఫాల్గుణ శుక్ల ఏకాదశి

ప్రారంభ సమయం : ఉదయం 11:47 గంటలకు

ముగింపు సమయం : మధ్యాహ్నం 1:18 గంటలకు

ఛైత్ర కృష్ణ ఏకాదశి, మార్చి 19వ తేదీ 2020, గురువారం

ప్రారంభ సమయం : ఉదయం 4:26 గంటలకు

ముగింపు సమయం : మార్చి 20వ తేదీ ఉదయం 5:59 గంటలకు

ఏప్రిల్..

ఏప్రిల్..

ఏకాదశి 4, 2020, శనివారం

చైత్ర శుక్ల ఏకాదశి

ప్రారంభ సమయం : అర్ధరాత్రి 12:58 గంటలకు

ముగింపు సమయం : రాత్రి 10:30 గంటలకు

వరుత్తిని ఏకాదశి, ఏప్రిల్ 18, 2020, శనివారం

ప్రారంభ సమయం : రాత్రి 8:03 గంటలకు

ముగింపు సమయం : రాత్రి 10:17 గంటలకు

మే..

మే..

మోహిని ఏకాదశి మే 3, 2020, ఆదివారం

వైశాఖ్ శుక్ల ఏకాదశి

ప్రారంభ సమయం : ఉదయం 9:09 గంటలకు

ముగింపు సమయం : 4వ తేదీ, ఉదయం 6:12 గంటలకు

అపారా ఏకాదశి, మార్చి 18, 2020, సోమవారం

ప్రారంభ సమయం : మధ్యాహ్నం 12:42 గంటలకు

ముగింపు సమయం : సాయంత్రం 3:08 గంటలకు

<strong>2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!</strong>2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!

జూన్

జూన్

నిర్జల ఏకాదశి, జూన్ 02, 2020, మంగళవారం

జేష్ఠ ఏకాదశి

ప్రారంభ సమయం : 1వ తేదీ మధ్యాహ్నం 2:57 గంటలకు

ముగింపు సమయం : 2వ తేదీ మధ్యాహ్నం 12:04 గంటలకు

యోగిని ఏకాదశి, జూన్ 17, 2020, బుధవారం

ప్రారంభ సమయం : 16వ తేదీ ఉదయం 5:40 గంటలకు

ముగింపు సమయం : 17వ తేదీ ఉదయం 7:50 గంటలకు

జూలై..

జూలై..

దేవ శయని ఏకాదశి, జూలై 1, 2020, బుధవారం

ఆశాఢ ఏకాదశి

ప్రారంభ సమయం : 30వ తేదీ రాత్రి 7:49 గంటలకు

ముగింపు సమయం : 01వ తేదీ రాత్రి 5:29 గంటలకు

కామికా ఏకాదశి జులై 16, 2020, గురువారం

శ్రావణ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం సమయం : 15వ తేదీ రాత్రి 10:19 గంటలకు

ముగింపు సమయం : 16వ తేదీ రాత్రి 11:44 గంటలకు

శ్రావణ శుక్ల ఏకాదశి, జులై 30, 2020, గురువారం

ప్రారంభం సమయం : అర్థరాత్రి 1:16 గంటలకు

ముగింపు సమయం : రాత్రి 11:49 గంటలకు

ఆగస్టు

ఆగస్టు

ఏకాదశి 15, 2020, శనివారం

భాద్రపద క్రిష్ణ ఏకాదశి

ప్రారంభం సమయం : 14వ తేదీ మధ్యాహ్నం 2:01 గంటలకు

ముగింపు సమయం : 15వ తేదీ మధ్యాహ్నం 2:20 గంటలకు

ప్రసవ ఏకాదశి ఆగస్టు 29, 2020, శనివారం

ప్రారంభం సమయం : 28వ తేదీ ఉదయం 8:38 గంటలకు

ముగింపు సమయం : 29వ తేదీ ఉదయం 8:17 గంటలకు

సెప్టెంబర్..

సెప్టెంబర్..

ఇందిర ఏకాదశి 13, 2020, ఆదివారం

అశ్విణి, క్రిష్ణ ఏకాదశి

ప్రారంభం సమయం : ఉదయం 4:13 గంటలకు

ముగింపు సమయం : 14వ తేదీ తెల్లవారు జామున 3:16 గంటలకు

ఏకాదశి సెప్టెంబర్ 27, 2020 ఆదివారం

ప్రారంభం సమయం : 26వ తేదీ సాయంత్రం 6:59 గంటలకు

ముగింపు సమయం : 27వ తేదీ రాత్రి 7:46 గంటలకు

అక్టోబర్..

అక్టోబర్..

పరమ ఏకాదశి, 13, 2020, మంగళవారం

కార్తీక, క్రిష్ణ ఏకాదశి

ప్రారంభం సమయం : 12వ తేదీ సాయంత్రం 4:38 గంటలకు

ముగింపు సమయం : 13వ తేదీ మధ్యాహ్నం 2:35 గంటలకు

ఏకాదశి అక్టోబర్ 27, 2020, మంగళవారం

ప్రారంభం సమయం : 26వ తేదీ ఉదయం 9 గంటలకు

ముగింపు సమయం : 27వ తేదీ ఉదయం 10:46 గంటలకు

నవంబర్..

నవంబర్..

కార్తీక, క్రిష్ణ ఏకాదశి, నవంబర్ 11, 2020, బుధవారం

ప్రారంభం సమయం : తెల్లవారుజామున 3:22 గంటలకు

ముగింపు సమయం : 12వ తేదీ అర్థరాత్రి 12:40 గంటలకు

వైష్ణవి, ఏకాదశి, నవంబర్ 25, 2020 బుధవారం

ప్రారంభం సమయం : తెల్లవారుజామున 2:42 గంటలకు

ముగింపు సమయం : 26వ తేదీ తెల్లవారు జామున 5:10 గంటలకు

<strong>2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...</strong>2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

డిసెంబర్..

డిసెంబర్..

ఏకాదశి, డిసెంబర్ 11, 2020, శుక్రవారం

మార్గశిర, క్రిష్ణ ఏకాదశి

ప్రారంభం సమయం : 10వ తేదీ మధ్యాహ్నం 12:51 గంటలకు

ముగింపు సమయం : 11వ తేదీ ఉదయం 10:04 గంటలకు

వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 25, 2020, శుక్రవారం

ప్రారంభం సమయం : 24వ తేదీ మధ్యాహ్నం 11:17 గంటలకు

ముగింపు సమయం : 25వ తేదీ అర్థరాత్రి 1:54 గంటలకు

English summary

Ekadashi Dates 2020: Ekadashi Vrat Dates and Fast Rules

Ekadashi Dates: Here is the list of Ekadashi vrats dates and fasting rules including full year hindu calendar. Ekadashi Vrats provides the true blessings from lord Vishnu.
Story first published:Thursday, February 6, 2020, 17:37 [IST]
Desktop Bottom Promotion