విష్ణుమూర్తిని నారాయణుడని ఎందుకు అంటారో ఎప్పుడన్నా ఆలోచించారా? మీకు తెలియని ఆశ్చర్యపరిచే నిజాలు ఇవిగ

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని ప్రపంచానికే దేవుడిగా భావిస్తారు. పురాణాలు మహావిష్ణువు యొక్క రెండు రూపాల గురించి మాట్లాడతాయి. ఒకవైపు ఆయన శాంతంగా, మృదువుగా,నెమ్మదిగా ఉండే దేవునిగా ఉంటే, మరోవైపు కాలస్వరూప శేషనాగు(సర్పాలకి రారాజు)పై ఆసీనుడైన భయంకర రూపంగా ఉంటారు.

మహావిష్ణువు గురించి పురాణాలలో ఇలా రాసి వుంది-

దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు...

Ever Wondered Why Lord Vishnu Is Called Narayan

'శాంతాకారం భుజగశయనం’

దీని అర్థం శాంతరూపుడైన విష్ణువు సర్పం (శేషనాగు)పై పడుకొని ఉంటాడు అని. మొదటిసారి ఈ రూపం చూసిన అందరి మనస్సులో ఒకటే ప్రశ్న వస్తుంది, సర్పాలకి రారాజైన శేషనాగుపై పడుకుని ఆయన అంత శాంతంగా ఉండగలుగుతారు అని? దానికి సమాధానం ఆయన దేవతాస్వరూపం అవటం వలన అది ఆయనకు సాధ్యపడుతుంది.

ఇంకా తెలియని విషయాలపై నిజాలను తెలుసుకోడానికి చదవండి.

Ever Wondered Why Lord Vishnu Is Called Narayan

మహావిష్ణువు శేషనాగుపై పడుకోటానికి కారణమేంటి?

మనందరికీ కుటుంబం, సామాజిక మరియు ఆర్థిక బాధ్యతలు, విధులు ఉంటాయి. కానీ ఇవన్నీ నిర్వర్తించడానికి అనేక సమస్యలను దాటుకొని పూర్తిచేయడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఈ సమస్యలు కాలరూపి శేషనాగులాగా చాలా భయపెట్టేవిధంగా ఉండి, ఆందోళనను కలిగిస్తాయి.

మహావిష్ణువు శాంతస్వరూపం మనకు ఇలాంటి కష్టసమయాల్లో కూడా మౌనంగా, సహనంగా ఉండాలని సూచిస్తున్నాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే సమస్యలను అధిగమించి విజయం సాధించగలం.

Ever Wondered Why Lord Vishnu Is Called Narayan

మహావిష్ణువు పేరు నారాయణుడని ఎందుకు?

హిందూమత పురాణాల ప్రకారం, మహావిష్ణువు ప్రధాన భక్తుడు నారదుడు, ఈ పేరు –నారాయణ అని జపించేవారు. అప్పటినుండి మహావిష్ణువును ఈ పేరును జతచేసి కొలవటం ఆరంభించారు. ఉదాహరణకిః సత్యనారాయణ, అనంతనారాయణ, లక్ష్మీనారాయణ,శేషనారాయణ మరియు ధృవనారయణ వంటివి.

Ever Wondered Why Lord Vishnu Is Called Narayan

చాలామందికి మహావిష్ణువును నారాయణుడని కూడా అంటారని తెలిసినా, కొద్దిమందికి మాత్రమే దాని రహస్యం తెలుసు. ఒక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం, నీరు మహావిష్ణువు పాదాలలోంచి పుట్టింది. గంగానది పేరు 'విష్ణుపాదోదకి’ విష్ణువు పాదాల నుంచి పుట్టడం వలన వచ్చింది. పైగా, నీరును 'నీర్’ లేదా 'నర్’ అని కూడా అంటారు. విష్ణుమూర్తి కూడా నీళ్ళలోనే నివసిస్తారు. అందుకని 'నర్’ నుంచి నారాయణ పుట్టింది. దాని అర్థం నీటిలో నివసించే దేవుడు.

ఆయన మరొక పేరు 'హరి’కి అర్థం ఏంటి?

English summary

Ever Wondered Why Lord Vishnu Is Called Narayan? Unknown And Shocking Facts About Lord Vishnu That You Should Know About.

Ever Wondered Why Lord Vishnu Is Called Narayan, Unknown And Shocking Facts About Lord Vishnu That You Should Know About. Read on to know more about..
Story first published: Tuesday, November 21, 2017, 7:00 [IST]
Subscribe Newsletter