For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019 లో గృహప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన రోజులు

ఫిబ్రవరి 9, 2019 - శనివారం - ఫిబ్రవరి 9, ఉదయం 12:26 నుండి ఫిబ్రవరి 10, ఉదయం 7:08 వరకు, పంచమి తిథి, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలు. ఫిబ్రవరి, 14, 2019 - గురువారం - ఫిబ్రవరి, 14 ఉదయం 2.54 గంటల నుం

|

హిందువులు కొత్త ఇళ్ళలో ప్రవేశించే సమయంలో, జరిగే వేడుకను గృహ ప్రవేశంగా చెప్పబడుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం వంటి పూజలు మరియు ఆచారాలతో కూడిన ఆ వేడుక కోసం, పండితులచే పవిత్రమైన తేదీ మరియు సమయాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. గ్రహాల కదలిక మరియు స్థానాలను చదవగల జ్యోతిష్కుడు, లేదా పండితుని సంప్రదించిన తరువాతనే తేదీ మరియు సమయం నిర్ణయించవలసి ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో అందుబాటులోనే ఉన్న ఇంటర్నెట్ ద్వారా పండితులు, ఈ సూచనలను ప్రజలందరికి అందివ్వగలుగుతున్నారు. క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అపరిమితంగా తెలుసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఆ క్రమంలో భాగంగానే మేము 2019 లో గృహ ప్రవేశానికి ఎంచుకోదగిన పవిత్రమైన తేదీలు మరియు సమయాలతో కూడిన జాబితాను పొందుపరచడం జరిగింది.

గమనిక : జనవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలలో గృహ ప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు ఏమీ లేవని గుర్తుంచుకోండి.

ఫిబ్రవరి

ఫిబ్రవరి

ఫిబ్రవరి 9, 2019 - శనివారం - ఫిబ్రవరి 9, ఉదయం 12:26 నుండి ఫిబ్రవరి 10, ఉదయం 7:08 వరకు, పంచమి తిథి, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలు.

ఫిబ్రవరి, 14, 2019 - గురువారం - ఫిబ్రవరి, 14 ఉదయం 2.54 గంటల నుండి ఫిబ్రవరి 15, ఉదయం 7.04 వరకు దశమి తిథి, రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు.

ఫిబ్రవరి 15, 2019 - శుక్రవారం - ఫిబ్రవరి 15, ఉదయం 7:04 నుండి ఫిబ్రవరి 15, రాత్రి 8:53 గంటల వరకు, దశమి - ఏకాదశి తిథి, రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు.

ఫిబ్రవరి 21, 2019, గురువారం - ఫిబ్రవరి 21, ఉదయం 6:59 నుండి ఫిబ్రవరి 22, మద్యాహ్నం 2.27 విదియ - తదియ తిథులు, ఉత్తరా ఫల్గుణి నక్షత్రం.

ఫిబ్రవరి 23, 2019, శనివారము - ఫిబ్రవరి 23, ఉదయం 8.11 నుండి ఫిబ్రవరి 23, రాత్రి 10.48 వరకు, పంచమి తిథి, చిత్త నక్షత్రం.

ఫిబ్రవరి 25 , 2019, సోమవారం - ఫిబ్రవరి 25, రాత్రి 10:09 నుండి ఫిబ్రవరి 26, వేకువ జామున 4.47 వరకు, సప్తమి తిథి, అనురాధ నక్షత్రం. .

మార్చి 2019 లో గృహ ప్రవేశానికి సూచించదగిన తేదీలు :

మార్చి 2019 లో గృహ ప్రవేశానికి సూచించదగిన తేదీలు :

మార్చి 2, 2019, శనివారం - మార్చి 2 ఉదయం 6.50 నుండి అదేరోజు ఉదయం 11.04 గంటల వరకు, ఏకాదశి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

మార్చి 7, 2019, గురువారం - మార్చి 7 రాత్రి 11.44 నుండి మార్చి 8 వేకువ జామున 6.43 వరకు, విదియ తిథి, భాద్రపద నక్షత్రం.

మార్చి 8, 2019, శుక్రవారం - మార్చి 8 ఉదయం 6.43 గంటల నుండి మార్చి 9 ఉదయం 6:42 వరకు , విదియ - తదియ తిథులు, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలు.

మార్చి 9 , 2019, శనివారం - మార్చి 9 ఉదయం 6.42 గంటల నుండి, మార్చి 10 ఉదయం 1.43 గంటల వరకు, తదియ తిథి, రేవతి నక్షత్రం.

మార్చి 13, 2019, బుధవారం - మార్చి 13 ఉదయం 6.37 నుండి మార్చి 14, వేకువ జామున 4.23 గంటల వరకు, సప్తమి తిథి, రోహిణి నక్షత్రం.

మార్చి

మార్చి

మార్చి 21, 2019, గురువారం - మార్చి 21, ఉదయం 7.12 నుండి అదేరోజు మద్యాహ్నం 1.34 వరకు, పాడ్యమి తిథి, ఉత్తరా ఫల్గుణి నక్షత్రం.

మార్చి 22, 2019, శుక్రవారము - మార్చి 22, ఉదయం 11.07 నుండి మార్చి 23 ఉదయం 6.26 వరకు, విదియ - తదియ తిథులు, చిత్త నక్షత్రం.

మార్చి 25, 2019, సోమవారం - మార్చి 25, ఉదయం 7.04 గంటల నుండి, అదేరోజు సాయంత్రం 8.00 గంటల వరకు, పంచమి తిథి, అనురాధ నక్షత్రం.

మార్చి 29, 2019, శుక్రవారం - మార్చి 29, వేకువ జామున 00.48 నుండి మరుసటి రోజు మార్చి 30, 6.18 వరకు, దశమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

మార్చి 30 , 2019, శనివారం - మార్చి 30, ఉదయం 6.18 నుండి అదేరోజు మద్యాహ్నం 3.39 వరకు, దశమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

మే మాసంలో గృహప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన రోజులు :

మే మాసంలో గృహప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన రోజులు :

మే 6, 2019, సోమవారం - మే 6 సాయంత్రం 4.37 నుండి మే 7 ఉదయం 5.40 వరకు, విదియ - తదియ తిథులు, రోహిణి నక్షత్రం.

మే 16, 2019, గురువారం - మే 16 ఉదయం 8.15 నుండి మే 17 ఉదయం 5.17 వరకు, త్రయోదశి తిథి, చిత్త నక్షత్రం.

మే 23, 2019, గురువారం - మే 23 ఉదయం 5.31 గంటల నుండి మే 24 న పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

మే 29, 2019, బుధవారం - మే 29, ఉదయం 5.29 నుండి మే 30, సాయంత్రం 5.28 వరకు దశమి - ఏకాదశి తిథులు, ఉత్తరాబాద్ర మరియు రేవతి నక్షత్రాలు.

మే 30, 2019, గురువారం - మే 30, ఉదయం 5.28 గంటల నుండి అదేరోజు సాయంత్రం 4.38 గంటల వరకు, ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం.

Most Read :2019 లో వివాహాది శుభకార్యాలకు సూచించదగిన పవిత్రమైన రోజులుMost Read :2019 లో వివాహాది శుభకార్యాలకు సూచించదగిన పవిత్రమైన రోజులు

జూన్ మాసంలో గృహ ప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన రోజులు :

జూన్ మాసంలో గృహ ప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన రోజులు :

జూన్ 12, 2019, బుధవారం - జూన్ 12, ఉదయం 11.52 నుండి జూన్ 13, 5.27 గంటల వరకు దశమి - ఏకాదశి తిథి, చిత్త నక్షత్రం.జూన్ 13, 2019, గురువారం - జూన్ 13, ఉదయం 5.27 గంటల నుండి రాత్రి 10.56 గంటల వరకు, ఏకాదశి తిథి, చిత్త నక్షత్రం.

జూన్ 15, 2019, శనివారం - జూన్ 15, ఉదయం 10.00 నుండి మద్యాహ్నం 2.33 గంటల వరకు, త్రయోదశి తిథి, అనురాధ నక్షత్రం.జూన్ 19, 2019, బుధవారం - జూన్ 19, మద్యాహ్నం1.30 నుండి జూన్ 20, ఉదయం 5.28 గంటల వరకు, విదియ - తదియ తిథులు, ఉత్తరాషాడ నక్షత్రం.జూన్ 20, 2019, గురువారం - జూన్ 20, ఉదయం 5.28 గంటల నుండి సాయంత్రం 3.40 వరకు, తదియ తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

అక్టోబరు మాసంలో గృహప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

అక్టోబరు మాసంలో గృహప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

అక్టోబరు 30, 2019, బుధవారం - అక్టోబర్ 30 ఉదయం 6.35 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు, తదియ తిథి, అనురాధ నక్షత్రం.

Most Read :చనిపోయే ముందు ప్రతి మనిషికి వచ్చే సంకేతాలు ఇవేMost Read :చనిపోయే ముందు ప్రతి మనిషికి వచ్చే సంకేతాలు ఇవే

నవంబరు మాసంలో గృహ ప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

నవంబరు మాసంలో గృహ ప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

నవంబర్ 2, 2019, శనివారం - నవంబర్ 2, ఉదయం 1.31 నుండి నవంబర్ 3, ఉదయం 6.38 వరకు, సప్తమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

నవంబర్ 9, 2019, శనివారం - నవంబర్ 9, మధ్యాహ్నం 2.39 నుండి నవంబర్ 10, ఉదయం 6.43 వరకు, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం.

నవంబర్ 13 , 2019, బుధవారం - నవంబర్ 13, రాత్రి 10.02 నుండి నవంబర్ 14, ఉదయం 6.47 వరకు, విదియ తిథి, రోహిణి నక్షత్రం.

నవంబర్ 14, 2019, గురువారం - నవంబరు 14 న ఉదయం 6.47 నుండి, నవంబరు 15, 6.47 వరకు. విదియ - తదియ తిథులు, రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు.

నవంబర్ 15, 2019, శుక్రవారము - నవంబర్ 15, ఉదయం 6.47 గంటల నుండి అదేరోజు సాయంత్రం 7.46 గంటల వరకు, తదియ తిథి, మృగశిర నక్షత్రం.నవంబర్ 21, 2019, గురువారం - నవంబర్ 21 న 6.53 గంటల నుండి, నవంబర్ 22, దశమి తిథి, ఉత్తరా ఫల్గుణి నక్షత్రం.నవంబర్ 22, 2019, శుక్రవారం - నవంబర్ 22, 6.53 గంటల నుండి అదేరోజు సాయంత్రం 4.42 వరకు, దశమి - ఏకాదశి తిథులు, ఉత్తరా పల్గుణి నక్షత్రం.

నవంబర్ 30, 2019, శనివారం - నవంబర్ 30, సాయంత్రం 6.05 నుండి డిసెంబరు 1, ఉదయం 7.00 వరకు, పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం.

డిసెంబరు

డిసెంబరు

డిసెంబరు మాసంలో గృహ ప్రవేశానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

డిసెంబర్ 6, 2019, శుక్రవారం - డిసెంబర్ 6 ఉదయం 7.04 నుండి, డిసెంబర్ 7, ఉదయం 7.05 వరకు., దశమీ తిథి, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రం.డిసెంబర్ 7, 2019 శనివారం - డిసెంబర్ 7 ఉదయం 7.05 నుండి డిసెంబర్ 8 వేకువజామున 1.29 వరకు, ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం. డిసెంబర్ 12, 2019 గురువారం - డిసెంబర్ 12, ఉదయం 10.42 నుండి డిసెంబర్ 13, ఉదయం 6.19 వరకు, పాడ్యమి తిథి, మృగశిర నక్షత్రం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

List of Griha Pravesh Dates in 2019

Auspicious Dates For Griha Pravesh In 2019
Desktop Bottom Promotion