శబరిమల ఆలయానికి నేతితో నింపిన కొబ్బరికాయ ప్రాధాన్యత

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

భారతదేశంలో కేరళ లోని శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి నేతితో నింపిన కొబ్బరికాయను ప్రధానంగా సమర్పిస్తారు. ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని దీనితో సందర్శిస్తాడు....

భారతదేశంలో కేరళ లోని శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి నేతితో నింపిన కొబ్బరికాయను ప్రధానంగా సమర్పిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు తాజా నేతితో (నెయ్య) నింపిన కొబ్బరికాయను సమర్పిస్తాడు, దీనిని అయ్యప్ప స్వామి నెయ్యాభిషేకానికి ఉపయోగిస్తారు.

 Importance of Ghee Filled Coconut Sabarimala Temple

ఈ దేవుని దర్శనం అయిన తరువాత భక్తుడు అయ్యప్పస్వామి నెయ్యాభిషేకం కోసం కొబ్బరికాయను సమర్పిస్తాడు. ఈ కొబ్బరికాయను ఆలయానికి ముందు ఉన్న పతినేత్తంపడి (పవిత్రమైన 18 మెట్లు) కు సమీపంలో ఉన్న “హోమగుండం” లో పడేస్తారు.

 Importance of Ghee Filled Coconut Sabarimala Temple

ప్రతీకగా, అయ్యప్ప భక్తులు తీసుకెళ్ళే కొబ్బరికాయను “మానవ శరీరం” గా, నేతితో నింపిన కొబ్బరికాయను “ఆత్మ” కు ప్రతిబింబంగా సూచిస్తారు.

 Importance of Ghee Filled Coconut Sabarimala Temple

చాలా దూరం కొండెక్కి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకున్న తరువాత, ఈ నెయ్యిని ఆ విగ్రహంపై పోయడం అంటే పరమాత్మ తో (యూనివర్సల్ సోల్), జీవాత్మ (ఇండివిడ్యువల్ సోల్) కలవడంగా భావిస్తారు.

 Importance of Ghee Filled Coconut Sabarimala Temple

కొబ్బరికాయను హోమకుండం (మంట) లో పడేయడమంటే శరీరాన్ని నిప్పుకు వినియోగించడమే, తరువాత మన ఆత్మ అయ్యప్ప ఆత్మతో కలుస్తుంది.

English summary

Importance of Ghee Filled Coconut Sabarimala Temple

Importance of Ghee Filled Coconut Sabarimala Temple. Read to know more about..