శబరిమల ఆలయం లో 2018 మకరజ్యోతి

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మకర జ్యోతి లేదా మకరజ్యోతి, శబరిమల వద్ద అంతరిక్షంలో వెలుగు, ఈ ముఖ్యమైన సంఘటనకి అధిక సంఖ్యలో శబరిమల భక్తులు సందర్శిస్తారు....

మకర జ్యోతి లేదా మకరజ్యోతి, శబరిమల వద్ద అంతరిక్షంలో వెలుగు, ఈ ముఖ్యమైన సంఘటనని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో యాత్రీకులు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తారు.

teaching kid how to spell

మకర సంక్రాంతి (జనవరి 14) న మకరజ్యోతిని నిర్వహిస్తారు, ఇది మకరం (జనవరి) మలయాళం నెల మొదటిరోజున జరుగుతుంది. మకరజ్యోతి పోన్నంబలమేడు (పోన్నంబల మేడు) కి తూర్పువైపున కనిపిస్తుంది.

అయ్యప్ప తన భక్తులను ఆశీర్వదించడానికి మకరజ్యోతి రూపంలో కనిపిస్తాడని నమ్ముతారు. మకర జ్యోతి మకరవిలక్కు తీర్ధయాత్ర సీజన్ శబరిమల తీర్ధయాత్ర చరమాంకాన్ని సూచిస్తుంది. 2017-2018లో, జనవరి 14, 2018న మకర జ్యోతి పండుగ.

teaching kid how to spell

మకరజ్యోతి తరువాత రాత్రి సమయంలో, మలికపురతమ్మ, ఏనుగు ఎక్కి, పతినేట్టంపడి చేరుకొని తిరిగి ఆమె ఇంటికి వస్తుంది. ఏడురోజుల పాటు ఈ కార్యక్రమం జరిగిన తరువాత మకర విలక్కు ప్రారంభమవుతుంది. మకర విలక్కు తరువాత, గురుతి పూజ నిర్వహిస్తారు, చున్నంబు (దప్పిక తీర్చే నిమ్మ), పసుపు తో కలిపిన నీటిని అడవి దేవతలకు నైవేద్య౦ పెడతారు.

teaching kid how to spell

చివరి రోజు అతజ్హ పూజ (రాత్రి పూజ) తరువాత ఈ ఆలయాన్ని మూసేస్తారు. ఇంతకుముందు, కలబాభిషేకం వంటి అనేక అభిషేకాలతో విగ్రహాన్ని చల్లపరిచే వారు. ఈ ఆచారం తరువాత అభిషేకాలు నిర్వహించడం లేదు. అయ్యప్పస్వామి విగ్రహాన్ని భస్మం లేదా పవిత్రమైన భస్మాలతో, విగ్రహ పైభాగాన్ని సిల్క్ టర్బన్ తో కప్పుతున్నారు. ఆయన చేతిలో ఒక కర్ర, జపమాల ఉంచి, అయ్యప్పస్వామి భక్తిగీతలలో పవిత్రమైన హరివరాసనం పాటను, ప్రార్ధనలను అనుసరిస్తారు.

teaching kid how to spell

విగ్రహం ముందు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క దీపాన్ని ఆపేస్తారు. చివరి పాత సమయంలో, చివరి నూనె దీపాల సెట్ మేల్సంతి (మెల్ శాంతి) చే ఆపబడతాయి, అతను గర్భగుడి నుండి బైటికి వచ్చి, తలుపులు మూసేస్తాడు. మరుసటి రుతువులో ఆలయం తిరిగి తెరిచేంత వరకు దేవుడు నిశ్సబ్దంగా ప్రార్ధన చేసుకోవడానికి వదిలేస్తారు.

English summary

Makara Jyothi 2018 in Sabarimala Temple

Makara Jyothi or Makarajyoti, the celestial lighting at Sabarimala, is an important event which is witnessed by largest number of Sabarimala Temple pilgrims every year. Makara Jyothi is held during Makara Sankaranthi (14th January) which is the first day of the Malayalam month of Makaram (January). Makarajyothi is seen on the eastern side of Ponnambalamedu (Ponnambala Medu).