For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగపంచమి నాడు ఈ రెమెడీస్ ను పాటిస్తే కాలసర్ప దోషం తొలగిపోవచ్చు

నాగపంచమి నాడు ఈ రెమెడీస్ ను పాటిస్తే కాలసర్ప దోషం తొలగిపోవచ్చు

|

శ్రావణ మాసంలో నాగపంచమి అనే పండుగకున్న విశిష్టత అనిర్వచనీయం. ఈ రోజున నాగులను పూజిస్తారు. ఈ ఏడాదిన నాగపంచమిని ఆగస్టు 15, 2018 న సెలెబ్రేట్ చేసుకుంటారు.

నాగపంచమి నాడు కాలసర్ప పూజను చేస్తారు. జాతకంలో కాలసర్ప దోషాన్ని గుర్తించడం దురదృష్టకరంగా భావిస్తారు. పురాణాలలో వివరించబడిన పన్నెండు రకాల నాగులలో ఒక రకం వలన ఈ దోషం సంభవిస్తుంది. దీని వలన పెర్సనల్ లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.

Remedies On Naag Panchami To Remove Kalsarpa Dosha
కాలసర్ప దోషాన్ని తొలగించే నాగపంచమి

కాలసర్ప దోషాన్ని తొలగించే నాగపంచమి

పూజారులచేత కాలసర్పదోష నివారణ పూజను చేయించాలి. ఈ పూజను గుళ్లో జరుపుతారు. అయితే, ఒకవేళ పూజారి అందుబాటులో లేకపోతే ఈ దోష నివారణకు చిన్న చిన్న రెమెడీస్ ను పాటించాల్సి వస్తుంది.

ఈ క్రింద పేర్కొనబడిన మంత్రాలను 108 టైమ్స్ పలకడం వలన కాలసర్ప యోగ నుంచి ఎదురయ్యే నెగటివ్ ఎఫెక్ట్స్ ను తగ్గించుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించాక శివలింగాన్ని పాలతో అభిషేకించాలి.

ఓం రామ్ రాహువే నమః

లేదా

ఓం కారుకుల్యే హం పట్ స్వాహా

నీటిలో నల్లనువ్వులు, నల్ల మినుము అలాగే బ్లాక్ బెర్రీస్ ను వేయాలి. ఈ రెమెడీ వలన కాలసర్ప యోగం నుంచి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. వీటిని దానమివ్వడం వలన కూడా కాలసర్ప దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

ఓం రామ్ రాహువే నమః అనే మంత్రంతో పాటు ఓం కేం కేతువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శివలింగాన్ని పాలతో అభిషేకించాలి.

మహామృత్యుంజయ మంత్రాన్ని అలాగే ఓం నమః శివాయ అనే మంత్రిని పఠించాలి. మధ్యవేలుకు నాగులు ఆకారంలో ఉన్న రింగ్ ను ధరించాలి.

కాలసర్ప యోగంలో డిజైన్ చేయబడిన రింగ్స్, లాకెట్ లేదా ఏవైనా మిగతా వస్తువులను ఈ రోజు ధరించాలి. వీటిని మీ బర్త్ చార్ట్ ను పరిశీలించిన జ్యోతిష్యుని పర్యవేక్షణలో ధరించడం మంచిది.

500 గ్రాముల బరువుండే మెర్క్యురీ శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి.

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

ఇంట్లో నెమలీకను ఉంచండి.

ఓం నమో వసుదేవాయే నమః అనే మంత్రాన్ని జపించాలి.

నవ గ్రహ స్తోత్రాన్ని పాటించండి. రాహు యంత్రాన్ని వద్ద ఉంచుకోండి.

మార్కెట్ లో లభించే రాహు యంత్రాన్ని కొనుగోలు చేయండి.

మర్రి చెట్టు చుట్టూ 108 ప్రదక్షణలు చేయండి.

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

శ్రావణ మాసంలోని ఇతర రోజులలో కాలసర్ప దోష నివారణకు పూజలను నిర్వహించాలి. ఆగస్టు 2న అలాగే ఆగస్టు 15న పంచమి తిథినాడు ఈ పూజలను నిర్వహిస్తే విశేష ఫలితం ఉంటుంది.

ఆగస్టు 6 న నవమి తిథి. ఆ రోజు కూడా పూజను చేయడం వలన బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందవచ్చు.

ఆగస్టు 9 న త్రయోదశి. ఈ రోజున నిర్వహించే పూజవలన కూడా అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. కన్వర్ పుణ్యక్షేత్రంలో ఈ రోజున మహాశివుడికి జలాభిషేకాన్ని చేస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతాన్ని చేస్తారు.

ఆగస్టు 10 న అమావాస్యనాడు కూడా ఈ పూజకు అనుకూలమైన రోజు. ఆ రోజున ఈ పూజను నిర్వహిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ఆగస్టు 11 న కూడా ఈ పూజను నిర్వహించడం వలన విశేష ఫలితం పొందవచ్చు.

ఆగస్టు 15 న పంచమి తిథి అనేది శుక్లపక్షంలో పడుతుంది.

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

నాగ పంచమి నాడు పాటించవలసిన మరికొన్ని ముఖ్య విషయాలు

ఆగస్టు 19 న శుక్ల పక్షంలో నవమి తిథి.

ఆగస్టు 20 న దశమి తిథి. ఈ రోజున కూడా పూజకు అనుకూలం.

ఆగస్టు 24న శుక్ల పక్ష త్రయోదశి. పూజకు అత్యంత అనుకూల దినం.

శ్రావణ మాసంలో పరమ శివుణ్ణి పూజించడం వలన కలిగే అద్భుత ఫలితాలు.

పూజారి పర్యవేక్షణలో ఈ పూజను జరిపించాలి. ఐదు లేదా మూడు రోజుల ముందు అణుస్తానాన్ని నిర్వహించాలి.

English summary

Remedies On Naag Panchami To Remove Kalsarpa Dosha

Naag Panchami is one of the most popular festivals in the month of Shravana. Falling on the fifth day of the fortnight, this day is dedicated to the worship of snakes. This year Naag Panchami will be celebrated on Wednesday, August 15, 2018. Naag Panchami is also of great significance for performing Kaslsarpa Puja. Kalsarpa is an inauspicious occurrence in the birth chart of a person. It is said to be caused by one of the twelve types of snakes explained in our scriptures. This inauspicious occurrence creates many problems in both personal as well as professional in life.Naag Panchami is one of the most popular festivals in the month of Shravana. Falling on the fifth day of the fortnight, this day is dedicated to the worship of snakes. This year Naag Panchami will be celebrated on Wednesday, A
Desktop Bottom Promotion