For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శని మహాదశ వదిలించుకోవటానికి కొన్ని పరిష్కార మార్గాలు

శని మహాదశ వదిలించుకోవటానికి కొన్ని పరిష్కార మార్గాలు

By Lekhaka
|

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని అత్యంత మండే గ్రహం. సౌర వ్యవస్థలో శని అతి నిదానంగా కదిలే గ్రహం. ఈ కారణంగా, ఇది చల్లగా, బీడు,పొడిగా, సీక్రెటివ్ గ్రహంగా ఉంటుంది. దాని ప్రభావం ఎక్కువ తీవ్రత మరియు ఎక్కువ కాలం ఉంటుంది.

శని గ్రహం శుక్రుడు ఆధీనంలో జన్మించిన ప్రజలకు అనుకూలము అని చెబుతారు. మరోవైపు, శని, బుధుడు ఆధీనంలో జన్మించిన ప్రజలకు మంచిది కాదు. జ్యోతిషశాస్త్రం శనిని పాముగా వర్ణిస్తుంది. దీని తల రాహు మరియు తోక కేతు అని చెప్పుతారు. కేతు శనిని ఇంటి ముందు ఉంచితే, అప్పుడు అది ఆ వ్యక్తికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అందువలన, శని స్థానం ఒక వ్యక్తిని అత్యంత విజయవంతముగా చేయవచ్చు. అలాగే పూర్తిగా పతనం చేయవచ్చు. శనిమహా దశ 19 సంవత్సరాల కాలం మొండిగా మరియు కష్టంగా ఉంటుంది. శని వలన కఠినమైన క్రమశిక్షణ, జాప్యాలు సృష్టించడం, ఇబ్బందులను కల్గించటం, వ్యక్తి మీద బాధ్యతలు వంటివి జరుగుతాయి.

క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కాలంలో బలమైన మరియు సమర్థతకు పునాదులు వేయడానికి ఒక వ్యక్తిని అనుమతిస్తుంది. అంతేకాక రాబోయే సంవత్సరాల్లో మంచి పలితాన్ని పొందవచ్చు.

ఈ కాలంలో వ్యక్తికి ఒత్తిడి మరియు బాధ కలుగుతాయి. శని బలహీనంగా ఉంచుతుంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే దీర్ఘకాలిక మరియు బాధాకరమైన వ్యాధులు, క్యాన్సర్, చర్మ వ్యాధులు, పక్షవాతం, ఆర్థరైటిస్, గౌట్, కార్ష్యం, అజీర్ణం, వెర్రితనం, పురుషుల్లో నపుంసకత్వము, ఉబ్బసం, మూత్రం నిలుపుదల లేకపోవటం మరియు ప్రేగు అవరోధం వంటివి వస్తాయి.

శనిని ఎలా అధికమించాలి?

బంధువులు నుండి వ్యతిరేకత మరియు డొమెస్టిక్ సమయంలో కార్యకర్తల అసమ్మతి ఉంటాయి. సంపద కోల్పోవడం జరగవచ్చు. మానసిక అశాంతి మరియు కళ్ళు మరియు కిడ్నీ సంబంధిత రుగ్మతలతో భాదపడతారు. జీవిత భాగస్వామి అసౌకర్యం కలిగించటం మరియు కుటుంబంలో పెద్దలతో తలనొప్పి ఉండవచ్చు.
శనిమహాదశ యొక్క చెడు ప్రభావాలను అధిగమించడానికి, మీరు ప్రయత్నించటానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన నివారణలు ఉన్నాయి. ఈ నివారణలు పూర్తిగా మహాదశ తొలగించటానికి సహాయం చేస్తాయి. కానీ ఇవి ఖచ్చితంగా శనిమహాదశ యొక్క ప్రభావాలను తగ్గిస్తాయి.

శనిమహాదశ వదిలించుకోవటానికి పరిష్కారాలు

రుద్రాభిషేకం

రుద్రాభిషేకం

రుద్రాభిషేకం చేయుట లేదా సోమవారం మరియు శనివారం శివలింగం మీద నీరు పోయడం చేయాలి. ఇది శనిమహాదశ కోసం ఒక సమర్థవంతమైన పరిష్కారం అని చెప్పవచ్చు.

హనుమంతుడుని ప్రార్ధించటం

హనుమంతుడుని ప్రార్ధించటం

మంగళవారం మరియు శనివారం హనుమంతుడుని ప్రార్ధిస్తే శని శాంతింపజేయడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు హనుమంతుని చాలీసా పఠిస్తూ ఉంటే, శని ఉధృతి తగ్గటానికి సహాయపడుతుంది.

నల్ల నువ్వుల సీడ్స్

నల్ల నువ్వుల సీడ్స్

లార్డ్ శనిని పూజిస్తూ ఆస్వాదించుట మరియు శివుడికి సమర్పించటానికి ప్రార్ధనలు చేయాలి. ప్రతి రోజు శివలింగం మీద నల్ల నువ్వులతో కలిపిన పచ్చి పాలను పోయాలి. ప్రత్యేకంగా శనివారం రోజు చేస్తే శని చెడు ప్రభావాలను శాంతింపజేయడంలో సహాయపడుతుంది.

నల్ల మినుములు దానం చేయుట

నల్ల మినుములు దానం చేయుట

నల్ల మినుమలను పేదవారికి దానం చేయుట మరియు ఒక ప్రవహించే నదిలో కొన్ని వదలాలి.

ఆవాల నూనె

ఆవాల నూనె

ఒక గిన్నెలో ఆవాల నూనెను పోసి మీ నీడను చూసి మరియు శని కృప కోసం దానిని శనివారం దానం చేయాలి.

ఖిచడి

ఖిచడి

శనివారం బియ్యం మరియు నల్ల మినపప్పుతో కలిపి చేసిన ఖిచడి తినాలి. శనివారం మాంసాహారం తప్పనిసరిగా మానివేయాలి.

ఉపవాసం

ఉపవాసం

సాడ్ సతి ప్రభావంతో వచ్చిన ప్రజలు, శని దయ, మహా దశ లేదా అంతర్-దశ ఉన్నవారు శనివారం ఉపవాసం ఉండాలి. శనివారం ఉపవాసం చేస్తే ఆర్థరైటిస్, వీపునొప్పి మరియు కండరాల రుగ్మత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ ఉపవాసం ఒక వ్యక్తికి సానుకూలత మరియు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆయిల్

ఆయిల్

ప్రతి శనివారం, పడుకునే ముందు శరీరం మరియు గోర్లకు నూనెను వర్తించండి. ఎటువంటి మందులు లేదా వ్యసనాత్మక విషయాలను ఉపయోగించడం మానుకోండి.

నలుపు ధరించాలి

నలుపు ధరించాలి

నలుపు శని దేవునికి ఇష్టమైన రంగు. కాబట్టి, శనివారాలలో నలుపు ధరిస్తే, మీకు శని గ్రహం నుండి ఇబ్బందులు తగ్గుతాయి.

శని మంత్రం

శని మంత్రం

"నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం" . శనివారం వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి. మీరు ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలి.

English summary

Remedies To Get Rid Of Shani Mahadasha

Shani or Saturn is the most fiery planet, according to Vedic astrology. Saturn is the slowest moving planet in the solar system. Due to this, it is a cold, barren, dry, secretive planet and its effects are felt with greater intensity and for longer periods than any other planet.
Desktop Bottom Promotion