For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas 2021:డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాం, ఏసు క్రీస్తు పుట్టుక గురించి నిజాలు

చివరకు జోసఫ్ స్వగ్రామైన బెత్లేహంలో ఒక పశువుల పాకలో మేరీకి రెండువేల సంవత్సరాల క్రితం డిసెంబర్ 24న రాత్రి ఏసు జన్మించాడు. అతను లోకరక్షకుడని ప్రజలందరికీ దేవదూతల ద్వారా తెలిసిపోతుంది.క్రీస్తు జన్మదినాన్

|

ప్రతి ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ ను ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు చాలా ఘనంగా చేసుకుంటారు. సుమారు రెండు వేల ఏళ్ల కిందట రోమాను ఆగస్టస్ సీజర్ పరిపాలించేవాడు.

The secret of Jesus birth

అయితే నజరేతు అనే ఒక గ్రామంలో మేరీ, జోసెఫ్ ఉండేవారు. వారిద్దరికీ పెళ్లి కుదురుతుంది. అయితే గాబ్రియేల్ మేరికి ఒక విషయం చెబుతాడు.

పెళ్లికాకుండానే గర్భిణీవి

పెళ్లికాకుండానే గర్భిణీవి

నువ్వు పెళ్లికాకుండానే గర్భిణీవి అవుతావంటాడు. నీకు పుట్టబోయే కుమారుడే ఏసు అని చెబుతాడు. ఏసు దేవుడి కుమారుడని చెబుతాడు. గాబ్రియేల్ చెప్పినట్లుగానే మేరీ గర్భిణీ అవుతుంది.

భగవంతుడి వల్లే గర్భిణీ

భగవంతుడి వల్లే గర్భిణీ

అయితే జోసెఫ్ మేరిని పెళ్లి చేసుకోవొద్దనుకుంటాడు. అయితే మేరిని వీడకుండా ఉండాలని జోసఫ్ ను దేవదూత కోరుతాడు. మేరి భగవంతుడి వల్లే గర్భిణీ అయ్యిందని వివరిస్తాడు. పుట్టబోయే బిడ్డ ఏసుగా మారి ప్రజలను పాపాల నుంచి రక్షిస్తాడని చెబుతాడు.

బెత్లేహంలో

బెత్లేహంలో

చివరకు జోసఫ్ స్వగ్రామైన బెత్లేహంలో ఒక పశువుల పాకలో మేరీకి రెండువేల సంవత్సరాల క్రితం డిసెంబర్ 24న రాత్రి ఏసు జన్మించాడు. అతను లోకరక్షకుడని ప్రజలందరికీ దేవదూతల ద్వారా తెలిసిపోతుంది.

Most Read :బాడీలో ప్రతి ఒక్కరికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోకుంటే మటాష్Most Read :బాడీలో ప్రతి ఒక్కరికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోకుంటే మటాష్

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని

ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకునే ప్రతి ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటాం. క్రిస్మస్ అనగానే ప్రతి క్రిస్టియన్ ఇల్లు కళకళలాడిపోతుంది. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు.

English summary

The secret of Jesus birth

The secret of Jesuss birth
Desktop Bottom Promotion