For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటికి నేమ్ ప్లేట్ అమర్చే విషయంతో తీసుకోవాల్సి వాస్తు జాగ్రత్తలు

|

మీ ఇంటి వెలుపల పెట్టే నేం - ప్లేట్ వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అని ఎప్పుడైనా తనిఖీ చేసారా ? దానిలోని రంగు అనుబంధ గోడకు అనుగుణంగా ఉందా ?., నేం - ప్లేట్ మీద ఉండే పేరు పరిమాణం పరిపూర్ణంగా ఉందా ? ఇటువంటి అనేక ప్రశ్నలు వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవలసి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వాస్తు శాస్త్రమనేది కేవలం గృహ మౌలిక సదుపాయాలకు, మరియు ఇల్లు కట్టు విధానంలోనే కాదు, ఇంటికి ముందు ఉంచే నేం - ప్లేట్ అంశంలో కూడా నియమాలను సిఫారసు చేయబడుతుంది. క్రమంగా ఇక్కడ ఈ వ్యాసంలో నేం - ప్లేట్ అనుసరించి కొన్ని వాస్తు నియమాలను పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు కొనసాగండి.

ఒక ఇంటికి పెట్టిన అదే పేరును మరొక ఇంటికి నేం-ప్లేట్ వలె ఉంచరాదు :

ఒక ఇంటికి పెట్టిన అదే పేరును మరొక ఇంటికి నేం-ప్లేట్ వలె ఉంచరాదు :

ఇప్పటికే ఉనికిలో ఉన్న ఇంటి పేరుకు నకలుగా మరో ఇంటి పేరును ఉంచరాదు. ఇంటి పేరు ఎప్పటికీ ప్రత్యేకమైనదిగానూ, మరియు మీ లేదా మీ సమీపంలోని ప్రాంతాలలోని మరొకరి ఇంటికి సమానంగా ఉండకూడదని గుర్తుంచుకోండి.

అర్ధవంతమైన పేరు :

అర్ధవంతమైన పేరు :

ఇంటికి ఎంపిక చేయబడిన పేరు కనీస అర్ధాన్ని కలిగి ఉండాలి. కొందరు వ్యక్తులు నేం - ప్లేట్ మీద మంచి శబ్దాల కలయిక ఉండేలా ఎంచుకోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా కొందరు ప్రత్యేకంగా నాగరికతను ధ్వనించేలా పదాన్ని ఎంచుకోవడం జరుగుతుంటుంది. కానీ ఇటువంటివి ప్రతికూల దృష్టికి, శక్తులకు కారణమవుతుంటుంది. కావున అటువంటివి వాడకూడదని గుర్తుంచుకోండి. కావున సానుకూల శక్తుల ప్రవాహం ఉండేలా, పవిత్రమైన పేర్లను ఎంచుకుంటున్నారని నిర్ధారించుకోండి.

చట్టబద్దమైన పేరు :

చట్టబద్దమైన పేరు :

పేరు స్పష్టంగా లేని పక్షంలో, అది ప్రతికూల అర్థాలను కలిగి ఉండే ఆస్కారం ఉంది. పేరు చదువుతున్నప్పుడు, సానుకూల శక్తిని పొందేలా ఉండాలి. క్రమంగా, ఆ పేరుకు పరపతి తోడవుతుంది. మరియు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని నిర్ధారించుకోండి.

Most Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయి

నేం - ప్లేట్ ఉంచదగిన దిశ :

నేం - ప్లేట్ ఉంచదగిన దిశ :

సాధ్యమైనంతవరకు నేం - ప్లేట్ ప్రధాన తలుపుకు ఎడమ వైపున ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. ఇది మిగిలిన అన్ని ఇతర వైపుల కన్నా, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నేం - ప్లేట్ ఉంచబడిన ఎత్తు, ప్రధాన తలుపుకు సగం ఎత్తు కన్నా కొద్దిగా పైన ఉండేలా చూసుకోవలసి ఉంటుంది.

నేం - ప్లేట్ ఆకారం & పేరు రూపకల్పన :

నేం - ప్లేట్ ఆకారం & పేరు రూపకల్పన :

వృత్తాకారం, త్రిభుజాకారం లేదా అక్రమ పద్దతిలోగల ఆకారంలో ఉన్నట్లయితే, నేం - ప్లేట్ సానుకూల పవనాలను ఇస్తుందని నమ్మబడుతుంది. నేం - ప్లేట్ లోని కంటెంట్ గరిష్టంగా రెండు లైన్లలోనే ఉండేలా కవర్ చేయగలగాలి. పక్షులు మరియు జంతువుల నమూనాలను నేం - ప్లేట్ లో జోడించరాదు.

నిర్వహణ సరిగ్గా ఉండాలి :

నిర్వహణ సరిగ్గా ఉండాలి :

అనేక గృహాలలో ఈ నేం - ప్లేట్స్ సరిగ్గా మరియు స్థిరంగా ఉండవు, ఇవి కేవలం ఫ్యాషన్ కోసంగా నామమాత్రంగా మాత్రమే ఉంచబడుతాయి. మరియు ఎటువంటి నిర్వహణ లేకుండా, అలాగే వదిలివేయబడతాయి. ఇది మంచి పద్దతి కాదు. నేం - ప్లేట్ సరిగ్గా మరియు స్థిరంగా ఉండేలా చూసుకోవాలి, మరియు గాలికి లేదా ఇతర పరిస్థితుల కారణంగా కదిలేలా ఉండకూడదు. అంతేకాకుండా, దెబ్బతినకుండా నిర్వహించబడాలి. అనగా చెదలు వంటివి చేరకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో మీ నేం - ప్లేట్లో రంధ్రాలు ఉండకూడదు.

Most Read : వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో)

నేం - ప్లేట్ ముందు ఒక ఎలివేటర్ :

నేం - ప్లేట్ ముందు ఒక ఎలివేటర్ :

మీరు ఎదైనా అపార్టుమెంట్లోని ఇంటిలో నివసిస్తున్న ఎడల, ఎలివేటర్ నేరుగా మీ నేం - ప్లేట్ లేదని నిర్ధారించుకోండి. లిఫ్ట్ తెరుచుకోవడమే, లిఫ్ట్ లోపల ఉన్న వ్యక్తులు గుర్తించే మొదటి విషయాలలో ఒకటిగా మీ నేం - ప్లేట్ ఉండకూడదు.

నేం -ప్లేట్ సమీపంలోని వస్తువులు :

నేం -ప్లేట్ సమీపంలోని వస్తువులు :

ప్రజలు నేం - ప్లేట్ దగ్గరలో మరియు ప్రధాన తలుపు దగ్గర చీపురు, మాప్ వంటి వస్తువులను తరచుగా ఉంచుతుంటారు. కానీ, ఇలా వాస్తు ప్రకారం ఇలా చేయడం నిషేధం. అనగా శుభ్రపరచు వస్తువులు, డస్ట్ బిన్ వంటివి ఆ ప్రాంతంలో ఉంచరాదు.

నేం - ప్లేట్ యొక్క రంగు :

నేం - ప్లేట్ యొక్క రంగు :

నేం - ప్లేట్ రంగు యజమాని యొక్క రాశిచక్రం అనుగుణంగా ఉండాలి, అయితే నేం - ప్లేట్ మీద ఉపయోగించే అక్షరాలను జ్యోతిష్కుని సహాయంతో నిర్ణయించబడాలని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర,ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read : ఒక తల్లి కూతురికి సెక్స్ గురించి చెబుతున్న మాటలు, 'సెక్స్ శారీరక అవసరం కాదు, అందుకు పరిష్కారం కాదు

English summary

Vastu Tips for Nameplate of the House

Did you check if the nameplate put outside your house is in accordance with Vastu rules? Does the colour on it comply with the colour of the background wall? Is the size of the nameplate perfect?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more