For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడిలోకి వెళ్ళడానికి ముందు గడపకెందుకు నమస్కరిస్తారు...?

|

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.

వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...

spirituality

'దేహళి' అంటే 'కడప' ద్వారం దాటడానికి వేసే 'నడిమి పడిని' కడప అంటారు, కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంటేశ్వరస్వామి యొక్క దేవును కడప కావటమే. అయితే కొన్ని ప్రాంతాలలో గడపగా కూడా పిలుస్తుంటారు.

spirituality
spirituality

కడప ఇళ్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానిక అనుసంధానంగాను, దేవాలయాలలో అయితే శిలా రూపంలోనూ చెక్కుతారు, ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కానీ, దేవాలయంలోనికి కానీ వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వారా ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించి ఉంటారు . అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధంగా ఇంట్లో నివాిరంచే వారికి అనేక రకములైన ఇబ్బందులు గురిచేస్తుంది,.

spirituality

గడప నిర్మాణం వల్ల మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది. ఏగదికి ఆ గదికి గడప లేకపోతే, పడక గడికీ, వంటగదికీ దేవుని గదికీ తేడాయే ఉండదు. అంతే కాదు దేవాలయాల్లో గడప తొక్కక కుండా నమస్కరించి వెళ్ళడానికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటంటే...

English summary

Why do we bow at Temple entrance before entering...?

Before entering the sabhamandap, do Namaskar to the entrance door of the sabhamandap from a distance.
Desktop Bottom Promotion