For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామి గాక మోక్షగామి కాడు!! దేవాలయాల్లో న్యూడ్ శిల్పాల రహస్యం..!?

|

సహజంగా గమనించినట్లైతే కొన్ని దేవాలయాల మీద దేవతా ప్రతిమలు, శిలుల, కళాకండాలుగా చెక్కిన బొమ్మలు న్యూడ్ గా ఉంటాయి. ఎందుకనేది ఎవ్వరికీ తెలుసుకండకపోవచ్చు. ఆ కళలను చూసి ఆనందించే వారే తప్ప వాటి వెనుకున్న నిఘూడ అర్థం అందులో దాగుండే పరమార్థం ఎవ్వరికీ తెలియదు. మరి మీకైనా తెలుసా..? తెలియకపోతే తెలుసుకుందాం...

Why There are Erotic Statues Outside of Temple Walls??

ఆయా ప్రాచీన సంసృతులు చాలా వాటిలో కూడా స్త్రీల స్వామ్యమూ సంభోగ స్వేచ్చా, దేవతారాధనకు సంభోగమే ముఖ్య సాధన అన్న అభిప్రాయమూ ఇవి స్పష్టంగా కనబడుతాయి. దేవాలయాలు ఆ విధంగా క్రీడా మందిరాలుగా ఉండేవని లిఖిత పూర్వకంగా ఆధారాలున్నాయి. అవేంటంటే...

పవిత్రమైన దైవభక్తికి సూచన:

పవిత్రమైన దైవభక్తికి సూచన:

సంభోగం పవిత్రమైన దైవభక్తికి సూచన. దానిని జరపని వారు పాపులు అని ప్రాచీన సంస్ర్కుతులు చెన్నిన మాటలు. వాటిని పండితులు అవుననే చెప్పారు.

దేవుడు అంటే

దేవుడు అంటే

ఆ రోజుల్లో దేవుడిని పురుష భాగంగా భావించేవారు. దేవుడు అంటే ఒక గొప్ప పురుషాంగం. ఆ పురుష భాగమే మన దేవతానామాలతో లింగం అయ్యింది. ఆ స్ర్తీ భాగమే పానపట్టం అంటున్నాం. అవి అప్పటి ముద్దు పేర్లు. వీటి ఆకారాన్ని బట్టి ఆ రెండూ ఏమిటో తెలియకనే తెలుస్తుంది.

పూజలకు మూలాధారాలు

పూజలకు మూలాధారాలు

పూజలకు మూలాధారాలు జగన్నాథంలో చూడండి. వస్తూ వస్తూ రథం ఆగిపోతుంది. అప్పుడు తిట్లపురాణం మొదలు పెడతారు. తిట్టని వాడు పాపాత్ముడే అనుకునేవారు.

MOST READ:మన పూర్వీకుల సంప్రదాయాలు, సామగ్రి ఎంతో ఆసక్తికరంMOST READ:మన పూర్వీకుల సంప్రదాయాలు, సామగ్రి ఎంతో ఆసక్తికరం

స్ర్తీ , పురుష అవయవాల రూపంలో వంటలు

స్ర్తీ , పురుష అవయవాల రూపంలో వంటలు

స్త్రీ, పురుష అవయవాల్లాగా పిండి వంటలు, మిఠాయిలు తయారు చేస్తారు. పిండి వంటల్లో భూతు బుద్ది తప్పదు. ఆ పిండివంటలు, మిఠాయిలు దేవతలకు సమర్పిస్తారు. వాళ్లలో వాళ్లు పంచుకుంటారు. అందరూ కలసి తింటారు. ఇలా చేస్తే స్త్రీ అవయవాలకు అంటి పెట్టుకుని ఉండే దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం.

ఆడపిల్లలు సమర్త అయితే

ఆడపిల్లలు సమర్త అయితే

ఇప్పటికి మనలో ఆడపిల్లలు సమర్త అయినప్పుడు చిమ్మిలి దంచి స్త్రీ అవయవాల రూపంలో చేసి అవయ దోష పరిహారార్థం ఇతరులకు పంచి పెట్టడం ఆచారం. భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారం ఉంది.

దేవాలయాల మీద న్యూడ్ శిల్పాలు

దేవాలయాల మీద న్యూడ్ శిల్పాలు

భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల మీద న్యూడ్ గా శిల్పాలు ఎందుకు చెక్కేవారు అని చాల మందికి తెలియదు. ప్రతి నిత్యం దేవాలయానికి వెలుతూ దైవ ధ్యానంలో పడి సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలను చెక్కించేవారు మన పూర్వికులు.

మన నిత్య జీవితంలో ఉండే వేగం పూర్వీకులలో లేదు

మన నిత్య జీవితంలో ఉండే వేగం పూర్వీకులలో లేదు

ఈనాటి మన నిత్య జీవితంలో ఉండే వేగం పూర్వీకులకు ఉండేది కాదు. పూర్వీకులు నిబ్బరంగా, నిశ్చలంగా ఉండేవారు. చాలమంది ప్రతి రోజు దేవాలయాలకు వెళ్లే వారు. పెద్దలతో పాటు యుక్త వయస్సులో ఉన్న వారు దేవాలయాలకు వెళ్లి రావడం పారిపాటి.

ధర్మ, అర్థ, కామ, మోక్ష

ధర్మ, అర్థ, కామ, మోక్ష

ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధములైన పురుషార్థాలను ప్రతి పురుషుడు సాధించాలి అని కచ్చితంగా నియమం ఉండేది.

MOST READ:కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిన 9 క్రేజీ అండ్ ఫన్నీ థింగ్స్ ..MOST READ:కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిన 9 క్రేజీ అండ్ ఫన్నీ థింగ్స్ ..

పురుషార్థమైన ధర్మం

పురుషార్థమైన ధర్మం

పురుషార్థమైన ధర్మం అంటే ప్రతి పురుషుడు ధర్మ సాధన చెయ్యాలి. అంటే దాని అర్థం చదువుకోవటం లేదా వృత్తి విద్యను నేర్చుకోవడం. వీటిలో ఎదో ఒకటి కచ్చితంగా చేయాలి.

పురుషార్థమైన అర్థం

పురుషార్థమైన అర్థం

పురుషార్థమైన అర్థం (ధనం) అంటే ప్రతి పురుషుడు తాను, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం సంపాదించాలి.

పురుషార్థమైన కామం

పురుషార్థమైన కామం

పురుషార్థమైన కామం అంటే ప్రతి పురుషుడు వివాహం చేసుకుని గృహస్తు ధర్మాలను కచ్చితంగా పాటించాలి. ఎక్కువ సంతానం కనాలి అని పూర్వీకులు చెప్పారు.

పురుషార్థమైన మోక్షం

పురుషార్థమైన మోక్షం

పురుషార్థమైన మోక్షం అంటే పురుషుడు జీవిత చరమాకంలో మోక్ష మార్గాలను అనుసరించి ముక్తి పొందాలి.

యువకులకు సంతప్తికరమైన లైంగిక జీవితం లేదు

యువకులకు సంతప్తికరమైన లైంగిక జీవితం లేదు

పూర్వకాలంలో యువకులకు సంతృప్తికరమైన లైంగిక జీవితం లభించేది కాదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలనే యువకులు లైంగిక జీవితానికి దూరం అయ్యే వారు అని పురాణాలు చెబుతున్నాయి.

దేవాలయాల్లో నిద్రపోయేవారు

దేవాలయాల్లో నిద్రపోయేవారు

యువకులు ఎక్కువగా దేవాలయాల్లో నిద్రపోయేవారు. వారిలో లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఇలాంటి శిల్పాలు చెక్కించే వారు.

కామి గాక మోక్షగామి కాడు

కామి గాక మోక్షగామి కాడు

మొదటి మూడు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ పురుషార్థాలను తెలుసుకుని జయించాలి అని చెప్పడానికి కామి గాక మోక్షగామి కాడు అనే వారు. ఈ విషయం తెలియ చెప్పడానికి ఆలయాల మీద ఈ విధమైన న్యూడ్ శిల్పాలు చెక్కించే వారు అని పెద్దలు చెబుతున్నారు.

English summary

Why There are Erotic Statues Outside of Temple Walls??

Yes, erotic sculptures were very common in India but it was not because Indians were a very sex friendly country etc. Yes we have the kamasutra but that is a different topic.Indian Temples were grand grand constructions of great kings who spent money on temples displaying their religious devotion to god.
Desktop Bottom Promotion