For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలోనే వీర్యం అవుట్, నరాల బలహీనతా..?

|

Falling Out Of Sperm In Sleep
'రాత్రుళ్లు నిద్రలో ఉన్నట్టుండి కలలు., కలలో ఏవేవో కోర్కెలు, నాకు తెలయకుండానే వీర్య స్ఖలనం జరిగిపోతుంది. స్నేహితులతో చెబితే నరాల బలహీనత కారణంగానే అలా జరుగుతుందని భయపెడుతున్నారు. నాకు నిజంగా నరాల బలహీనతేనా..?'

మీరు భయపడుతున్నట్లు ఈ సమస్య అనారోగ్య లక్షణమే కాదు. నిజానికి స్వప్ప స్ఖలనాలు( సెక్స్ పరమైన కలలు) పురుషులలో చెలరేగే కామపరమైన కోర్కెలకు సంకేతాలు. యుక్త వయసు అరంభమైన నాటి నుంచి పురుషులలో వీర్యం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఎక్కువ మోతాదులో తయారయ్యే వీర్యం కొంత మందికి మూత్రం ద్వారా బయటకు పోతే, మరి కొందరికి స్వప్ప స్ఖలనాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇలా జరగటం వల్ల చాలా మంది చాల రకాల అపోహలకు లోనవుతారు. అసలిది సమస్యే కానప్పటికి ఇరుగు పొరుగు మాటలు నమ్మి కంగారు ఆందోళనకు లోనవుతుంటారు.

స్త్రీలలో ఇందుకు భిన్నంగా జరగుతుంది. వీరిలో వీర్య వృద్ధి వ్యవస్థ లేకపోవటంతో స్వప్న స్ఖలనాలు ఉండవు. అయితే కామపరమైన కోర్కెలు రగిలిన సందర్భంలో యోనిలో కొన్ని స్రావాలు ఊరతాయి. నిద్రలో స్త్రీలకు సెక్స్ పరమైన కలలు వచ్చినప్పుడు ఆ స్రావాలు యోని భాగం ద్వారా బయటకు శ్రవిస్తాయి.

English summary

Falling Out Of Sperm In Sleep | నిద్రలోనే వీర్యం అవుట్, నరాల బలహీనతా..?

During my sleep sometimes sperm comes out due to bad dreams. is it some disease or just extra sperm?
Story first published:Tuesday, November 29, 2011, 15:15 [IST]
Desktop Bottom Promotion