Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
కలువల్లాంటి కళ్ళుకోసం చిట్టి చిట్కాలు...
కలువల్లాంటి కళ్ళుకోసం చిట్టి చిట్కాలు...

1. అరటీస్పూన్ కీరారసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.
2. కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏక్రీం పడితే ఆక్రీం రాసేయ్యకూడదు. ఇలా చెయ్యడం వల్ల మీ కళ్లు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
3. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి. గ్లాస్ నీటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈమిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజాగా మెరుస్తాయి.
4. కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.
5. కీరదోసకాయను చక్రాల్లా కట్ చేసుకుని ఆ చక్రాలను కంటిమీద ఉంచుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి.
6. అల్మాండ్ ఆయిల్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలపి కంటి చుట్టూ ఉండే నలపు ప్రాంతంపై రాస్తే ఆనలుపును నిరవారించవచ్చు.
7. రోజూ పావుగంట పాటు రెండు చేతులను రెండు కళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలీఫ్ లభిస్తుంది.
8. ఉప్పు నీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి.



Click it and Unblock the Notifications
