For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం మీద అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించడం ఎలా

By Super
|

శరీరం మీద అవాంఛిత రోమాలు చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యానికి గురిచేస్తాయి. వాక్సింగ్, షేవింగ్ తో బాడీ హెయిర్ ను శాశ్వతంగా నివారించలేము. ఇప్పటి వరకూ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరించాము. అయితే, అవన్నీ కూడా కొంత సమయం తర్వాత నిధానంగా ఫలితాలను చూపించాయి. అయితే మీరు వెంటనే తక్షణ ప్రభావం చూపాలనుకుంటే, ఒక్క రోజులో బాడీ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటే, మన వంటగదిలోనే గుప్పుడె హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి . వాటిని ఉపయోగించి సమస్యను నివారించుకోవచ్చు. బాడీ హెయిర్ ను నేచురల్ గా తొలగించుకోవడానికి. మీరు నిమ్మరసం మరియు బేకింగ్ పౌడర్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు పదార్థాలు మిక్స్ చేసి పేస్ట్ ను హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. హెయిర్ నివారించే చిట్కాల్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఎవరికైతే చాలా సున్నితమైన చర్మం కలిగి ఉంటారో అటువంటి వారికి ఈ చిట్కాలు అంత మంచిది. కాదు, ఏది ఉపయోగించాలన్నా స్కిన్ టెస్ట్ చేసి తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది.

అందువల్ల, సున్నితమైన చర్మం కల వారు కూడా బాడీ హెయిర్ ను నేచురల్ గా తొలగించడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలను మీతో పంచుకుంటున్నది . ఈ చిట్కాలను రోజుకు రెండు సార్లు అనుసరించినట్లైతే ఒక్క రోజులోనే బాడీ హెయిర్ ను తొలగించుకోవాలి . మరి చిట్కాలేంటో ఒకసారి చూద్దాం....

సూచన:ఈ హోంరెమెడీస్ ను ప్రయత్నించడానికి, ముందు ప్యాచ్ టెస్ట్ ను ట్రై చేయడం మంచిది.

శేనగపిండి ప్యాక్:

శేనగపిండి ప్యాక్:

ఒక టేబుల్ సూప్ శెనగపిండి చిటికెడు పసుపు, పెరుగు ఒక చెంచా వేసిసున్నితంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను అప్లైచేసి, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవడంవల్ల అవాంఛిత రోమాలు తొలగిస్తుంది.

ప్యూమిస్ స్టోన్:

ప్యూమిస్ స్టోన్:

అవాంఛితరోమాలను నేచురల్ పద్దతిలో తొలగించుకోవడానకి ఫ్యూమిస్ స్టోన్ఉపయోగించి తలస్నానంచేయాలి. ఫ్యూమిస్ స్టోన్ పెట్టి ముందుగారుద్దాలి . ఇలాస్ర్కబ్బింగ్ చేయడంవల్ల రూట్స్ నుండి హెయిర్ ను తొలగిస్తుంది.

నిమ్మరసం మరియు తేనె ప్యాక్ :

నిమ్మరసం మరియు తేనె ప్యాక్ :

రెండుచెంచాలా తేనెలో కొద్దిగానిమ్మరసంమిక్స్ చేసి, కాటన్ బాల్స్ తో రోమాలు పెరిగేదిశలో నిమ్మరసం తేనె మిశ్రమాన్నినేరుగా అప్లై చేయాలి. ఇది తడి పూర్తిగా ఆరిన తర్వాత గోరువు వెచ్చనినీటితో శుభ్రం చేసుకుంటే, ఒక్క రోజులో ఫలితం మీరు గమనించవచ్చు.

పచ్చి బొప్పాయి:

పచ్చి బొప్పాయి:

బొప్పాయి ఒకచురుకైన ఎంజైమ్, ఇది పచ్చిబొప్పాయిలో అధికంగా ఉంటుంది. హెయిర్ ఫోలిసెల్స్ ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు అవాంఛిత రోమాల పెరుగుదలనునేచురల్ గానివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

తాజా పసుపు:

తాజా పసుపు:

అనేక ఔషధలాలలో, సౌందర్య ఉత్పత్తుల్లోకూడా పసుపును విరివిగా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా పసుపును ఉపయోగించి శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను కూడా తొలగించుకోవచ్చు. పసుపును నీటితో లేదా పాలతో తేమ చేసుకొని స్ర్కబ్ చేసి తొలగించుకోవాలి.

పంచదార మరియు నిమ్మరసం:

పంచదార మరియు నిమ్మరసం:

పంచదారనునీటితో కలిపితే, ఇది మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది. నిమ్మరసం ఒక అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. అవాంఛితరోమాలను శరీరం నుండి తొలగిస్తుంది.

ఎగ్ మాస్క్ :

ఎగ్ మాస్క్ :

స్టిక్ నెస్ విషయానికొస్తే, ఎగ్ వైట్ తేనెతో బాగా కలిసిపోతుంది. గుడ్డు కూడా చర్మానికి బాగా మెత్తుకుంటుంది. కాబట్టి,తేనె మరియు ఎగ్ వైట్ యొక్క మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత దాన్ని తొలగించేప్పుడు సన్నని హెయిర్ కూడా వస్తుంది.

వైట్ పెప్పర్:

వైట్ పెప్పర్:

వైట్ పెప్పర్ మరియు కర్పూరం రెండింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి బాదం నూనెను కూడా మిక్స్ చేసిపేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ హోం రెమెడీ కాళ్ళ మీద ఉన్న హెయిర్ నుతొలగించడానికి మాత్రమే ఉపయోగించాలి .

బంగాళదుంప తొక్క:

బంగాళదుంప తొక్క:

బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది. మరియు బంగాళదుంప యొక్క రసం హెయిర్ యొక్క రంగును మాత్రంలైట్ చేస్తుంది. ఈ హోం రెమెడీకి కొద్దిగా లెంటిల్ పేస్ట్ చేర్చి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అరటి పండు స్క్రబ్

అరటి పండు స్క్రబ్

మీ యొక్క చర్మం పొడిగా ఉన్నట్లైతే,అరటి పండుఒక ఉత్తమపదార్థం, దీన్ని హెయిర్ తొలగించుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే, కేవలంఅరటిపండుతోమాత్రమే హెయిర్ ను తొలగించుకోలేరు. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి ఏదైనా (శెనగపిండి, బాదం పొడి,పెసరపిండి)మిక్స్ చేయాల్సి ఉంటుంది.

ఉల్లిపాయ ప్యాక్:

ఉల్లిపాయ ప్యాక్:

బాడీ హెయిర్ ను నివారించడానికి మరో ఉత్తమ మార్గం ఆనియన్ ప్యాక్. ఈ ఆనియన్ ప్యాక్ అవాంఛిత రోమాలను నివారిస్తుంది. తులసిఆకుల రసంతో కలిపి అప్లై చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది.

బార్లీ పౌడర్:

బార్లీ పౌడర్:

రెండు చెంచాలా బార్లీ పౌడర్ లో కొద్దిగా పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీన్ని 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాతగోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బాడీ హెయిర్ ను ఒక రోజులో తొలగించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

మెంతులు:

మెంతులు:

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ మెంతులు, మెంతులను ఉపయోగించి శరీరం మీద ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. మెంతులను మెత్తగా పౌడర్ చేసి రోజ్ వాటర్ తో మిక్స్ చేయాలి. దీన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ తొక్క:

ఆరెంజ్ తొక్క:

సిట్రస్స్ పండ్ల యొక్క తొక్కలో నేచురల్ బ్లీచింగ్ ఏంజెంట్స్ ఉండటం వల్ల, మీ శరీరం మీద హెయిర్ కనబడనివ్వకుండా చేస్తుంది.ఈ తొక్క యొక్క పొడిని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల ఎక్స్ ఫ్లోయేటింగ్ గా సహాయపడుతుంది. దాంతో ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలు ఒక్క రోజులో తొలగిపోతాయి.

కార్న్ ఫ్లోర్:

కార్న్ ఫ్లోర్:

సింపుల్ గా ఒక గుడ్డు యొక్క తెల్ల సొన తీసుకొని, అందులో ఒక చెంచా పంచదార మరియు ఒక చెంచా కార్న్ ఫ్లోర్ మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ ను మెత్తగా పేస్ట్ చేసి,అవాంఛిత రోమాలు ఏర్పడే ప్రదేశంలో అప్లై చేసి తడి ఆరనివ్వాలి. ఇది ఒక మందపాటి మాస్క్ లా వేసుకోవాలి. శరీరంలోని అవాంఛిత రోమాలను నేచురల్ గా తొలగిస్తుంది.

English summary

15 Ways To Get Rid Of Body Hair In 1 Day!

Body hair is one of the many things that is nasty to look at when you take a shower, especially. To get rid of body hair in 1 day, there are a handful of natural remedies you can try out to make it work. To remove body hair naturally, you can opt for lemon and baking powder.
Desktop Bottom Promotion