పెళుసులుగా ఉన్న గోళ్ళ కోసం పాటించవలసిన ఇంటి చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మన చేతిగోళ్ళను స్టైల్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాం. కానీ తరచుగా మన చేతిగోళ్లు పెళుసులుగా ఏర్పడి త్వరగా విరిగిపోతాయి. ఇలాంటి గోళ్ళను చాలా స్టైలిష్గా తయారు చేయటం బాగా కష్టమైన పని. కానీ పెళుసుల వంటి స్వభావమును కలిగి సరిగా పెరగని మీ చేతి గోళ్ళను మీరు ఎలా స్టైలిష్గా తయారు చేయాలని కోరుకుంటారు ?

మీ చేతిగోళ్లు పెళుసుగా ఉండేందుకు అనేక కారణాలు ఉండవచ్చు, వాటిలో కొన్ని చాలా తీవ్రమైనవిగా ఉంటాయి. వృద్ధాప్యం వల్ల గానీ, నీటికి గురికావడం వలన మీ చేతిగోళ్ళు పెళుసులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, మీరు నిజంగా ఎక్కువసేపు షవర్ స్నానాలను చేస్తున్నా (లేదా) మీరు ప్రతిరోజు వంట పాత్రలను శుభ్రం చేయడం వల్ల మీ చేతిగోర్లు పెళుసులుగా ఉంటాయి. పెళుసుగా ఉండే గోళ్ళను నివారించడానికి ఉన్న ఒక మార్గం ఏమిటంటే, స్నానం చేస్తున్నప్పుడు చేతికి గ్లోవ్స్ (తొడుగుల) ను ధరించండి.

home remedies for brittle nails | how to treat brittle nails naturally

మీ చేతివేళ్ళు ఇలా తయారవడానికి చాలా లోతైన కారణాలను కలిగి వుండవచ్చు. రక్తహీనత మరియు హైపోథైరాయిడిజం వంటి విషయాలు కూడా మీ గోర్లను పెళుసుగా ఉండేటట్లు చేస్తాయి. ఈ వ్యాధులు అనేవి తరచూ ఇతర లక్షణాలైన, అలసట, బరువు తగ్గడం (లేదా) బరువు పెరగడం వంటి వాటితో కలిపే వస్తాయి. ఏది ఏమైనప్పటికీ, రక్తపరీక్ష జరిగితేనే అసలు విషయం బయటపడుతుంది.అలాగే, కొన్నిసార్లు మీ చేతిగోళ్ల పైన వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం అవుతాయి.

ఏ కారణంగా ఎదురైనా ఈ పెళుసైన గోర్ల సమస్యలు ఎదుర్కోవటం చాలా నొప్పితో కూడుకున్న విషయం. రోజులో మనం చేసే చాలా చిన్న పనుల వల్ల కూడా మీ చేతిగొళ్లు పగిలిపోవడం (లేదా) విరిగిపోవడం వంటివి జరగటం వల్ల మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి, పెళుసులుగా ఉన్న మీ చేతిగోళ్ళ సరిచేయడం కోసం పాటించవలసిన ఇంటి చిట్కాలను గూర్చి ఇక్కడ చెప్పడం జరిగింది. అవేమిటో ఒకసారి మీరు చూడండి.

English summary

home remedies for brittle nails | how to treat brittle nails naturally

Brittle nails are caused due to ageing or over exposure to water. Sometimes the reasons may be more deep-rooted. Things like anaemia and hypothyroidism can cause your nails to be brittle as well. Vegetable oil, shea butter, flaxseed oil, coconut oil and lemon juice are some of the home remedies that help to treat them.