For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు వెంట్రుకలా..?

|
Decrease Greasy Hair Build up..?
''మీ వెంట్రుకలు లేదా శిరోజాలకు జిడ్డుతత్వం ఉందా..?, అయితే రోజూ షాంపూతో తల స్నానం చేయ్యక తప్పదు. అంతేకాదు.. నెలకు కనీసం నాలుగు నుంచి ఆరు సార్లైనా తలకు ఆయిల్ మసాజ్ పట్టించాలి, షాంపూ ఎంపికలో నిపుణులు సలహాలు సూచనలు తప్పనిసరి.''

మీ జుట్టు ఎండిపోయినట్టు నిర్జీవంగా కనిపిస్తుందా..? కొబ్బరినూనెలో కొంచెం కర్పూరం కలిపి జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.'' తలస్నానం చేసిన అనంతరం జుట్టు పూర్తిగా పొడిగా మారిన తరువాత దువ్వుటం కొందరికి అలవాటు. ఈ అలవాటు మానుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

జుట్టు పూర్తిగా పొడి అయిన తరువాతో, ఎప్పుడో వీలున్నప్పుడో దువ్వుకుందాం అనుకుంటే జుట్టు మీ మాట వినదు.ఈ ప్రభావం కారణంగా మీ హెయిర్ స్టైల్ కూడా మారిపోయే ప్రమాదం ఉంది. గోరు వెచ్చని కొబ్బిరి, ఆలివ్, బాదం నూనెలు వెంట్రుకల మసాజ్ కు చక్కగా దోహదపడుతాయి.

English summary

Decrease Greasy Hair Build up..? | జిడ్డు వెంట్రుకలా..?

A common hair complaint is the accumulation of grease. Greasy hair is a troublesome problem as it not only makes hair look less than pleasing but it can also make hair unmanageable.
Story first published:Tuesday, November 1, 2011, 10:33 [IST]
Desktop Bottom Promotion