For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలో పురుషులు తీసుకోవల్సిన హెయిర్ కేర్ టిప్స్

|

సాధరణంగా కాలాన్ని, సీజన్ బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది. వాతావరణం మార్పును బట్టి ఉష్టోగ్రతలల్లో మార్పు సంతరించుకుంటుంది. దానివల్ల మానవ శరీరంలో కూడా మార్పులు సంబవిస్తాయి. ఉదాహరణకు శీతాకాలం చలి ఎక్కువగా ఉండటం. చర్మం పగుళ్ళు ఏర్పడం, జుట్టు జిడ్డుగా లేదా పొడిబారటం జరుగుతుంది. వేసవికాలంలో చర్మ పొడిబారడం, డీహైడ్రేషన్ కు గురికావడం, సన్ టానింగ్, సన్ బర్న్ వంటి సమస్యలను ఎదుర్కొంటాం.

అందుకు బయటకు వెళ్ళడానికి ముందు కొన్నిసన్ స్క్రీన్ లోషన్ వాడటం మరియు గొడుగులు తప్పనిసరిగా వినియోగించడం చేస్తుంటాం. కాబట్టి చర్మానికి రక్షణ కల్పించి, కేశాలపై సరైనజాగ్రత్తలు తీసుకోము. చర్మ సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో... అదే విధంగా జుట్టు సంరక్షణకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Best Hair Care Tips For Men In Winter

ముఖ్యంగా ఈ చలికాలంలో పురుషులు తీసుకోవల్సిన జుట్టు సంరక్షణ చిట్కాలు....

అప్పుడప్పుడూ తలస్నానం చేస్తుండాలి: స్త్రీ లైనా, పురుషులైనా వారు కేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలోనే ఉంది వాటి ఆరోగ్యం. కాబట్టి క్లీనింగ్ అనేది ముఖ్యం. మీ హెయిర్ స్టైల్ కు తగినటువంటి హెయిర్ ప్రొడక్ట్స్ ను రెగ్యులర్ గా వాడాలి. తరచూ బ్రాండులను మార్చకూడదు. షాంపులను సున్నితమైన సువాసన కలిగిన వాటిని ఎంపిక చేసుకోవాలి. షాంపును డైరెక్ట్ గా తలకు రాయకుండా చేతులోనికి వేసుకొని ముని వేళ్ళతో తల మాడుకు మర్ధన చేయాలి. జిడ్డు, ఇతర దుమ్ము ధూళి మాడు మీద నిల్ల ఉంటుంది కాబట్టి మొదటా మాడును శుభ్రం చేసుకోవాలి. హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించిన తర్వాత కేశాలను గోరు వెచ్చని నీటితో క్లీనింగ్ శుభ్రపరచుకోవాలి.

శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్:క్లిక్ చేయండి

తలకు రెగ్యులర్ నూనె రాయాలి: మీ షవర్ స్నానం అయినాక కండీషనర్ అప్లై చేస్తే చిట్లుట తగ్గుతుంది. అంతేకాక అదనపు రక్షిత పొర జోడించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది. కండీషనర్ చేయడానికి మరీ ఎక్కువ ఉంటే అప్పుడు తలపై ఒక టవల్ చుట్టండి. ఇది మరింత సమర్ధవంతంగా పని చేయాలంటే ఒక మంచి రెగ్యులర్ కండీషనర్ ఎంపిక చేసుకోండి.

కండీషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి: మీ షవర్ స్నానం అయినాక కండీషనర్ అప్లై చేస్తే చిట్లుట తగ్గుతుంది. అంతేకాక అదనపు రక్షిత పొర జోడించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది. కండీషనర్ చేయడానికి మరీ ఎక్కువ ఉంటే అప్పుడు తలపై ఒక టవల్ చుట్టండి. ఇది మరింత సమర్ధవంతంగా చేయడానికి ఒక మంచి రెగ్యులర్ కండీషనర్ ఎంపిక చేసుకోండి.

నేచురల్ వింటర్ స్కిన్ కేర్ కోసం టాప్ 5 ఎసెన్షియల్ ఆయిల్స్:క్లిక్ చేయండి

స్నానం చేసి వెంటనే తలకు టవల్ పెట్టి రుద్దకూడదు: తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న జుట్టును టవల్ తో గట్టిగా రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల వెంట్రుకు డామేజ్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ముందుగా తలలోని నీటిని పూర్తిగా రాలిపోయేలా చూసి తర్వాత ఒకే డైరెక్షన్ టవల్ తో తుడుచుకోవాలి.

English summary

Best Hair Care Tips For Men In Winter

Winters can really take a toll on your hair and give you a hard time. Hair becomes messy, rigid and difficult to manage during the winter months. Hair fall can also happen if hair remains messy and rigid. In this article, we look at the best hair care tips for men in winter.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more