For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఒత్తుగా.. పొడవుగా పెరగాలంటే బాదం ఆయిల్ +పాలు హెయిర్ మాస్క్

|

జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తుండాలంటే అందుకు తగిన పోషణను అందివ్వాలి. అందుకు కొన్ని నేచురల్ హెయిర్ మాస్క్ లు సహాయపడుతాయి. హెల్తీ హెయిర్ బ్లాక్ హెయిర్ పొందడానికి కొన్ని నేచురల్ హెయిర్ ప్రొడక్ట్స్ మన వంటగదిలోనే అందుబాటులో ఉన్నాయి!

పుట్టినప్పుడు జుట్టు ఆరోగ్యంగా ఉన్నా..పెరిగే కొద్దిగా సరైన పోషకాహరం తీసుకోకపోవడం, డైట్ ను తీసుకోకపోవడం, డస్ట్ మరియు పొల్యూషన్ కు కారణంగా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా మారడం జరుగుతుంది.

బ్యూటిఫుల్ అండ్ హెల్తీ హెయిర్ పొందాలంటే జుట్టుకు ఇంటర్నల్ గా మరియు ఎక్సటర్నల్ గా సరైన పోషణను అందివ్వడం చాలా అవసరం.

Almond Oil & Milk On Your Hair, Watch What Happens!

అదేవిధంగా, అందమైన..ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి పోషకాహారం తీసుకోవాలి. జుట్టుకు పోషకాలను అందివ్వాలి. జుట్టుకు పోషణ అందివ్వడానికొ ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే హోం మేడ్ హెయిర్ మాస్క్ లు కొన్ని ఉన్నాయి. ఈ నేచురల్ హెయిర్ మాస్క్ లు తయారుచేయడం చాలా సులభం, మరియు జుట్టుకు సురక్షితమైనవి కూడా . ఈ నేచురల్ హెయిర్ మాస్క్ లు తయారుచేయడం చాలా సులభం,సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు మరియు చాలా విలువైనవి.

కాబట్టి, మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా, చిక్కగా మరియు రేడియంట్ గా పెంచుకోవాలంటే, బాదం ఆయిల్ మిల్క్ హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..

Almond Oil & Milk On Your Hair, Watch What Happens!

ఈ హెయిర్ మాస్క్ తయారుచేయడానికి కావల్సిన పదార్థాలు
బాదం ఆయిల్ : 2టీస్పూన్లు
పాలు : 2 టేబుల్ స్పూన్లు

ఈ నేచురల్ హెయిర్ మాస్క్ వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని రోజుల్లో అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి.

పాలలో ఉండే ప్రోటీన్స్ జుట్టుకు ఫోలిసెల్స్ ను అందిస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది, హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థిన్నింగ్ ను అందిస్తుంది.

అడిషినల్ గా, బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది.

Almond Oil & Milk On Your Hair, Watch What Happens!

ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ డ్రై హెయిర్ కు గొప్ప హోం రెమెడీ. ఈ రెమెడీ జుట్టుకు కావల్సిన హైడ్రేషన్ మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేసుకోవాలి మరియు ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం:
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బాదం ఆయిల్ మరియు పాలు మిక్స్ చేయాలి.
ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి, హెయిర్ రూట్స్ కు అప్లై చేసి స్ప్రెడ్ చేయాలి.
తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 20 నిముషాలు తర్వాత గోరువెచ్చని నీరు మరియు షాంపుతో తలస్నానం చేయాలి.

English summary

Almond Oil & Milk On Your Hair, Watch What Happens!

Nourishment is extremely important, both internally and externally, if you want to have beautiful healthy hair.
Desktop Bottom Promotion