జుట్టుకు కొబ్బరి పాలు ఏవిధంగా ఉపయోగపడుతాయి తెలుసా?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

జుట్టు సంరక్షణ ప్రయోజనాలలో కొబ్బరిపాలు ఎల్లప్పుడూ ఒక పెద్ద పాత్రను పోషిస్తోంది.

ఇది జుట్టుకు లాభదాయకమైన పోషకాలను మరియు విటమిన్లు వంటివి, వికారమైన పరిస్థితులలో ఉన్న జుట్టుకి చికిత్స చేసి మరియు మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని, మరియు దాని రూపాన్ని మెరుగుపర్చడానికి కూడా ఎంతోగానో ఉపయోగపడుతుంది.

ఇది ఒక ప్రముఖమైన హేర్ కేర్ ప్రాడక్ట్ అయినప్పటికీ, దాని ప్రయోజనాల గురించి చాలా మంది ప్రజలు ఇప్పటికీ తెలుసుకోకుండానే ఉన్నారు. కాబట్టి, నేడు బోల్ద్స్కీ స్కైవద్ద, మేము మీ జుట్టు సంరక్షణకు - అధిక ప్రయోజనాలు కలిగిన సంప్రదాయకమైన జుట్టు సంరక్షణ పదార్ధాల యొక్క పూర్తి జాబితాను మీకోసం సిద్ధం చేశాము.

కొబ్బరిపాలు, పసుపు మిశ్రమంతో అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!

వాటి యొక్క బహుళ ప్రయోజనాలు చాలా ఖరీదైనవి మరియు జుట్టు సంరక్షణకు సురక్షితమైన పదార్ధంగా ఉంటూ, స్టోర్స్ లో అస్థిరమైన రేట్లు వద్ద కొన్న వాటితో ప్రశ్నార్థకంగా వచ్చే ప్యాకింగ్ తో నిండి ఉంటాయి.

కొబ్బరి పాలు యొక్క వివిధ రకాల ప్రయోజనాలను మరియు దానితో మీ జుట్టు పైన ఉపయోగించుకునే సరైన మార్గం గురించి తెలుసుకోవడానికి చదవటమును కొనసాగించండి.

(గమనిక: ఈ చిట్కాను మీ తలపై అప్లై చేయడానికి ముందు కొబ్బరి పాలతో మీ తలపై ఉన్న చర్మానికి ప్యాచ్ టెస్టును చేయండి.)

1. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది :

1. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది :

కొబ్బరి పాలలో ఉన్న పోషకాలు జుట్టు యొక్క పెరుగుదలను పెంచడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ మరియు అందమైన జుట్టు పొందటానికి మీ వారాంతములో ఒక రోజును భాగస్వామ్యం చేయండి.

ఎలా ఉపయోగించాలి:

మీ తలపై ఉన్న చర్మ ప్రాంతంలో కొబ్బరి పాలతో మసాజ్ చేసి, ఒక 10 నిమిషాలు అలానే వదిలివేయండి. ఆ తర్వాత ఒక తేలికపాటి షాంపూతో మీ జుట్టును శుభ్రంగా కడగండి.

2. తల చర్మానికి - కండీషనింగ్ను అందిస్తుంది :

2. తల చర్మానికి - కండీషనింగ్ను అందిస్తుంది :

ఈ అద్భుతమైన జుట్టు సంరక్షణ పదార్ధాలలో, జుట్టు-లాభరహిత మిశ్రమాలు, జుట్టుకు మరియు జుట్టుకు లోతైన కండిషనింగ్ను అందించటానికి సహాయపడతాయి. మీరు కోరుకున్న విధంగా జుట్టును పొందడానికి ప్రతి వారంలో ఒక్కసారైనా ఈ లోతైన కండిషనింగ్ పద్ధతిని ప్రయత్నించవచ్చు.

ఎలా ఉపయోగించాలి:

మీరు మీ జుట్టును తలంటిన తర్వాత, మీ తలచర్మ ప్రాంతంలో ఒక హాఫ్ టీ స్పూన్ - కొబ్బరి పాలను పోయాలి. మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు, ఒక 5 నిముషాల పాటు అలానే వదిలివేయండి.

3. జుట్టు నెరవడాన్ని నిరోధిస్తుంది :

3. జుట్టు నెరవడాన్ని నిరోధిస్తుంది :

కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల కలిగే మరొక గొప్ప ప్రయోజనం ఇది. జుట్టు యొక్క అకాలంగా నెరవడాన్ని సమర్థవంతంగా నిరోధించవచ్చు. అద్భుతమైన ఫలితాల కోసం ఒక వారంలో రెండుసార్లు దాన్ని ఉపయోగించండి.

ఎలా ఉపయోగించాలి:

1 టీ స్పూన్గా ఉండే - కొబ్బరి పాలను, నిమ్మరసమును మరియు కొబ్బరినూనెల మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. మీ తలపై మరియు వెంట్రుకలపై మర్దన చేసిన 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.

4. తలచర్మం నుండి వ్యర్థాన్ని తొలగిస్తుంది :

4. తలచర్మం నుండి వ్యర్థాన్ని తొలగిస్తుంది :

ఈ సంప్రదాయ చికిత్స మీ జుట్టుకు కలుగచేసే మరొక ఉపయోగకరమై మార్గం, మీ తలచర్మ ప్రాంతం నుండి దుమ్మును మరియు వ్యర్థాన్ని తొలగించడం చేస్తోంది. దాని సాధారణ వాడుక వల్ల మీ జుట్టులో వ్యర్థాన్ని పేరుకుపోకుండా చేస్తుంది మరియు మీ జుట్టు ఆరోగ్యానికి నష్టపరచకుండా ఉండేదిగా నిర్థారణను కలిగివుంది.

ఎలా ఉపయోగించాలి:

1 టీస్పూన్ కొబ్బరి పాలను - 1 టీస్పూన్ వోట్మీల్తో కలపండి. మరియు మీ తలచర్మ ప్రాంతంలో ప్యాక్ గా వెయ్యడం వలన తుది ఫలితాన్ని పొందగలరు. కొంతసేపు మసాజ్ చేసిన తర్వాత, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోగలరు.

5. పొడి జుట్టుకు పోషణనిస్తుంది :

5. పొడి జుట్టుకు పోషణనిస్తుంది :

కొబ్బరిపాలు, జుట్టు పోషక సామర్ధ్యము కలిగినదని ప్రశంసలు పొందింది. మీ జుట్టు మీద కొబ్బరిపాలను ఉపయోగించడం వల్ల దాని మృదువైన నిర్మాణమును కలిగి, మరింత అందంగా నిర్వహించవచ్చు.

ఎలా ఉపయోగించాలి:

కొబ్బరి పాలను మరియు ఆలివ్ నూనెను 1 టేబుల్ స్పూన్ల మిశ్రమముగా తీసుకోని వాటిని బాగా కలపండి. ఈ మిశ్రమ ఫలితంగా మీ తలచర్మ ప్రాంతాన్ని మసాజ్ చేసి, 20 నిముషాల పాటు ఆరబెట్టి ఉంచిన తరువాత నీటితో కడగాలి.

కోకనట్ మిల్క్ లోని అద్భుతమైన సౌందర్య రహస్యాలు

6. చుండ్రు :

6. చుండ్రు :

కొబ్బరిపాలలో యాంటీ-బ్యాక్టీరియా మూలకాలు చుండ్రును క్లియర్ చేయగలదు. మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి మీరు దానిని వారంలో ఒకసారి ఉపయోగించి నిర్ధారించుకోండి.

ఎలా ఉపయోగించాలి:

1 టీస్పూన్ కొబ్బరిపాలు మరియు 1 టీస్పూన్ అలోవీరా జెల్ను తీసుకొని, వాటిని బాగా కలపాలి. మీ తలచర్మ ప్రాంతం పై ఒక ప్యాక్లా పూతను వేసి ఉంచండి మరియు గోరువెచ్చని నీరు మరియు షాంపూలను ఉపయోగించటానికి ముందు, 20 నిమిషాలు మీ తలను పొడిగా ఆరబెట్టడానికి ఉంచండి.

7. జుట్టు చిట్లిపోడాన్ని నిరోధిస్తుంది :

7. జుట్టు చిట్లిపోడాన్ని నిరోధిస్తుంది :

పైన తెలిపిన ప్రయోజనాలే కాకుండా, కొబ్బరి పాలు కూడా మీ జుట్టును బలోపేతం చేస్తాయి, తద్వారా జుట్టు చిట్లిపోడాన్ని నివారించవచ్చు. దాని పోషకాలు మీ వెంట్రుకల ఫోలిక్లను బలపరుస్తాయి మరియు మీరు జుట్టును ఎక్కువ నష్టపోవడమే సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

కేవలం 2 టీస్పూన్లు ఆమ్ల నూనెతో, 1 టీస్పూన్ కొబ్బరిపాలను కలపాలి. ఫలితంగా మీ తలచర్మ ప్రాంతము మరియు జుట్టు మీద ఈ మిశ్రమాన్ని ఉంచండి. 20 నిమిషాల పాటు దానిని అలానే ఉంచిన తర్వాత, గోరువెచ్చని నీటితో కడగడంతో అది చేసే అద్భుత ఫలితాన్ని నేరుగా చూడొచ్చు.

8. దెబ్బతిన్న జుట్టును సరిచేస్తుంది :

8. దెబ్బతిన్న జుట్టును సరిచేస్తుంది :

హెయిర్ స్టైలింగ్ టూల్స్ యొక్క మితిమీరిన వినియోగము మరియు రోజువారీ అనువుగాలేని జుట్టు సంరక్షణ పద్ధతులు ద్వారా జుట్టు దెబ్బతింటుంది, ఈ పురాతన నివారణ పదార్ధాలను ఉపయోగించి కూడా మీ జుట్టును మరమత్తు చేయవచ్చు. కొబ్బరిపాలను వారంలో రెండుసార్లు ఉపయోగించడం వల్ల, మీ జుట్టు యొక్క స్థితిని మెరుగుపరచడానికి సహాయం చెయ్యండి.

ఎలా ఉపయోగించాలి:

2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను, 1 గుడ్డు తెల్లన్ని సొనతో బాగా మిక్స్ చేసి, మరియు మీ తలపై ఆ మిశ్రమాన్ని అప్లై చేయ్యండి. అది నీటితో శుభ్రం చేయడానికి ముందు, 20 నిమిషాల పాటు అలానే ఆరబెట్టడానికి అనుమతించండి.

English summary

benefits-of-washing-your-hair-with-coconut-milk

Do you know the benefits of washing hair with coconut milk. Read to know more.
Subscribe Newsletter