For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ అందమైన కేశాలంకరణ కు టోపీ గాని తోడైతే మరింత ఆకర్షణీయంగా కనబడతారు..

  |

  ఏదైనా ప్రత్యేక సందర్భంలో స్టైలిష్ గా ఉన్న మీ జుట్టుకి అదనంగా టోపీ ధరించడం వల్ల మరింత ఆకర్షణీయవంతంగా ఉంటారు.

  బేస్బాల్ టోపీలు లేదా పెద్ద ఫ్లాపీ టోపీలు వంటి ఎన్నో రకాల టోపీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీనిని కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే ధరించడం కాదు. సూర్యకిరణాల నుంచి మిమ్మల్ని మీ జుట్టును సంరక్షించేదిగా కూడా ఉంటుంది.

  జుట్టుకు హాని కలిగించే ఆశ్చర్యకరమైన అలవాట్లు

  Hairstyles

  ఆటల సమయంలో టోపీలను ధరించడం వల్ల ఎంతో అందంగా కనిపిస్తారు ముఖ్యంగా వేసవికాలంలో లేదా ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినప్పుడు. ఇంకా మీలో కొందరు జుట్టు బాగోలేని రోజున దాన్ని దాచడానికి కూడా ఒక టోపీని వాడవచ్చు.

  మీరు టోపీలు ధరించడానికి ఇష్టపడతారు కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించి మీ జుట్టును స్టయిల్ చేసుకోవాలో తెలియటం లేదా? అయితే ఇక్కడ మేము ఏ విధమైన కేశాలంకరణను ఏ క్రీడా సమయంలో ఎలాంటి టోపీలను ఉపయోగిస్తారో మేము మీకు మార్గనిర్దేశకాన్ని తెలియజేస్తున్నాము.

  మీ జుట్టు పల్చబడటానికి కొన్ని షాకింగ్ కారణాలు

  1) పోనీటైల్ : (Ponytail)

  1) పోనీటైల్ : (Ponytail)

  ఇది ఒక కప్పు ధరించినట్లుగా నిర్వహించబడే క్లాసిక్ కేశాలంకరణలో ఒకటి. దీనికోసం మీరు కేవలం మీ జుట్టుని బాగా పైకి మరియు సొగసైన పోనీ(pony) లా కట్టాలి అలా దీన్ని టోపీ వెనక కత్తిరించినెట్టి ఉన్న భాగంలో పెట్టాలి. ఇది చూడ్డానికి చాలా స్పోర్టీగా, అందంగా కనిపిస్తుంది.

  2) వాటర్ఫాల్ బ్రైడ్స్ : (Waterfall Braids)

  2) వాటర్ఫాల్ బ్రైడ్స్ : (Waterfall Braids)

  ఈ రోజుల్లో వాటర్ఫాల్ బ్రైడ్స్ (జలపాతంగా అల్లినటువంటి) స్టయిల్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మీ జుట్టుని తక్కువ వాటర్ఫాల్ బ్రైడ్స్ ఉండేటట్టుగా స్టైల్ చేసుకోండి , ఇప్పుడు దాని చివరలో టోపీని పెట్టాలి. గరిష్ట ప్రభావానికి తక్కువ తిరిగి మెడతో ‌ ఈ రూపాన్ని జుట్టుకు నిర్ధారించుకోండి.

  3) పిగ్టైల్స్ : (Pigtails)

  3) పిగ్టైల్స్ : (Pigtails)

  మీరు మీ స్నేహితిరాలతో కలిసి బయటకు వెళ్ళడానికి ఒకరోజు సిద్ధంగా ఉంటే, పిగ్-టైళ్ళను ప్రయత్నించండి. మీ జుట్టును రెండు సమాన భాగాలుగా విభజించి, తక్కువ పోనీటైల్ లో వాటిని కట్టాలి. మీ జుట్టు మరింత అందంగా ఉండటం కోసం అధిక మోతాదులో అందమైన ఉపకరణాలు లేదా రిబ్బన్లు ఉపయోగించండి.

  4) ఫ్రంట్ బన్ : (Front Bun)

  4) ఫ్రంట్ బన్ : (Front Bun)

  మీకు అందమైన ఉంగరాల జుట్టు గానీ ఉన్నట్లయితే, మీ నుదిటి మీద ఉన్న జుట్టుని బన్ను(bun) ఆకారంలో పాయగా తీసి, వెనక ఉన్న జుట్టుని బాగా పెద్దగా ఉన్న టోపీని వల్ల మీ జుట్టు అందంగా, సరదాగా, ముద్దుముద్దుగా ఉన్నట్లుగా ఉంటుంది. ఇలా తయారు చెయ్యడం చాలా తేలిక.

  5) డబుల్ బన్స్ : (Double Buns)

  5) డబుల్ బన్స్ : (Double Buns)

  మీ జుట్టు మధ్యస్థంగా పొడవును కలిగి ఉన్నట్లయితే "డబుల్ బన్స్" ఆకృతిలోకి మీ జుట్టును మార్చడం వల్ల అది చాలా సరదాగా చిక్ గా ఉంటుంది. మీ జుట్టును రెండు సమాన భాగాలుగా విభజించి మీ చెవుల వరకు తీసుకు రండి. మీ తల భాగాన్ని టోపీతో కవర్ చేయండి. జుట్టు యొక్క ఒక వైపు భాగాన్ని తీసుకొని మరియు మీ చెవిని కప్పి ఉంచే బన్నుగా వదులుగా కట్టాలి. అవతల వైపు కూడా ఇదేవిధంగా చెయ్యాలి. వారు దీనిని క్యాజువల్ చిక్ (casual-chic) గా పరిగణిస్తారు. అలాగే మీరు ఎన్నటికీ మీ టోపీ ని తొలగించాలేరు ఎప్పటికీ.

  6) ఫిష్ టైల్ : (fish tail)

  6) ఫిష్ టైల్ : (fish tail)

  అల్లిన మీ తల భాగాన్ని టోపీ తో జతచేసినప్పుడు ఫిష్ టైల్ అనేది చాలా అందంగా చక్కగా కనిపిస్తాయి. ఇందులో ఎదుర్కొనేందుకు చాలా కష్టంగా ఉండే సులభమైన ప్రకంపనలు ఇస్తారు. ఇలా ఒక వైపు రెండు సార్లు (లేదా) మీకు నచ్చినన్ని సార్లు. మీదే ఆ ఎంపిక !

  చిన్న వయసులో బట్టతలను నివారించే పవర్ ఫుల్ రెమెడీస్

  7) సగం అల్లిన పిగ్టైల్స్ : (Half-braided Pigtails)

  7) సగం అల్లిన పిగ్టైల్స్ : (Half-braided Pigtails)

  ఇది సాధారణమైన పిగ్టైల్స్ యొక్క అధునాతనమైన రూపము. మీ జుట్టును రెండు పిగ్ టైళ్ళలో కట్టాలి. ప్రతి వైపు నుండి ఒక భాగాన్ని తీసుకొని, మధ్యస్థంగా వదిలివేయాలి. ఇది అందంగా కనబడుతుంది, అలాగే చేయడం కూడా చాలా సులభం. పూర్తిగా కష్టంగా లేకుండానే మీ జుట్టు చిక్ గా వుంటుంది.

  8) లో-బన్ : (Low Bun)

  8) లో-బన్ : (Low Bun)

  ఈ కేశాలంకరణకు మీ జుట్టు చాలా అనువుగా వుంటుంది. తక్కువ పోనీ కి బదులుగా నిర్మాణాత్మకమైన బన్ ఆకారంలో మీ జుట్టును కట్టాలి. మీ ముఖం, ప్రతి వైపు నుండి పాయలు తియ్యడం వల్ల మీ జుట్టు చూడటానికి ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది.

  English summary

  Hairstyles | hairstyles you can rock with a hat | different hairstyles

  Check out for some of the cute hairstyles that you can rock with a hat!
  Story first published: Tuesday, September 5, 2017, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more