హెయిర్ ఫాల్, డ్యాండ్రఫ్ వంటి సమస్యలను నివారించే మెంతి హెయిర్ మాస్క్

Posted By:
Subscribe to Boldsky

మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలెన్నో నివారించబడుతుంది. మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు మెంతులు ఒక న్యూట్రీషియన్ పదార్థం. జుట్టు పెరుగుదల కోసం ఖరీదైన ట్రీట్మెంట్స్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు . మెంతులను ఉపయోగిస్తుంటే చాలు. అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించి జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు

మెంతుల్లో ఉండే నూనెలు, ప్రోటీనులు మరియు ఇతర కాంపోనెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . ఇంట్లో మెంతులుంటే చాలు వేరే ఏ ఇతర పదార్థాల అవసరముండదు. మెంతులు నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ ను కేశాలకు పుష్కలంగా అందేలా చేస్తాయి. ఇది కేశాలు తిరగి పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి. మెంతులు మరియు మెంతి ఆకులను ఉపయోగించి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ ఉపయోగించి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారించుకోవచ్చు .

జుట్టు పెరుగుదలకోసం మెంతులను ఉపయోగించడం చాలా చౌకన పద్దతి. కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది . జుట్టు కోల్పోయిన అందాన్ని తిరిగి తీసుకొస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. మెంతులకు ఇతర పదార్థాలను కూడా జోడించి ఉపయోగించడం వల్ల ఫలితాలు మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయి . కాబట్టి, జుట్టు ఆరోగ్యంగా మరియు హెల్తీగా పెంచుకోవడానికి మెంతులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

కావల్సని పదార్థాలు :

కావల్సని పదార్థాలు :

- గుప్పెడు మెంతులు

- 3 స్పూన్ల శెనగపిండి

- ఒక స్పూన్ పెరుగు

తయారీ

తయారీ

- మెంతులను నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. రాత్రుల్లో నానబెడితే మరింత బెటర్ మెంతులు పేస్ట్ అవుతుంది.

- మెంతులు దాదాపు 6 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి.

తయారీ

తయారీ

- ఆరు ఏడు గంటల తర్వాత మెంతులలో నీళ్లు వంపేసి మిక్సీలో వేయాలి.

తయారీ

తయారీ

- తర్వాత అందులో 3 స్పూన్ల శెనగపిండిని మిక్స్ చేసుకోవాలి.

తయారీ

తయారీ

- ఒక స్పూన్ పెరుగు మిక్స్ చేయాలి.

తయారీ

తయారీ

- మొత్తం మిశ్రమాన్ని స్మూత్ గా పేస్ట్ లా తయారుచేసుకోవాలి.

తయారీ

తయారీ

- దీన్ని రోజూ తలకు అప్లై చేసుకుంటే జుట్టు రాలడ తగ్గుతుంది.

తయారీ

తయారీ

ఎలా ఉపయోగించాలి?

అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గొప్పగా సహాయపడుతాయి. మెంతుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టు సమస్యలను తీర్చడం మాత్రమే కాదు, ఇవి జుట్టును మరింత బలోపేతం చేస్తాయి. హెయిర్ ఫాలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి. ఈ హెయిర్ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. మెంతి పేస్ట్ ను తయారుచేసుకున్న తర్వాత తలకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

మెంతులతో జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి?

మెంతులతో జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి?

- మెంతుల్లో ఉండే హై ప్రోటీన్స్ వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. దాంతో బట్టతలను నివారించుకోవచ్చు .

- మెంతుల్లో ఉండే విటమిన్ సి తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . దాంతో హెయిర్ ఫాలీసెల్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.

- మెంతులను రెగ్యులర్ గా జుట్టుకు ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం అందుకు బాగా సహాయపడుతుంది.

- మెంతుల్లో ఉండే ఐరన్ కంటెంట్ హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేస్తుంది. దాంతో హెల్తీ హెయిర్ పొందుతారు.

శెనగపిండితో జుట్టుకు ప్రయోజనాలు

శెనగపిండితో జుట్టుకు ప్రయోజనాలు

- జుట్టుకు శెశనగపిండిని ఉపయోగించడం ఖచ్చితంగా ఉపమోగకరమే, ఇది తలల్లో, జుట్టు కెమికల్ ఉత్పత్తి కాకుండా జుట్టును కాపాడుటకు సహాయపడుతుంది.

- ఇది తలల్లో ఉండే మలినాలను తొలగించడంలో డిటాక్సిఫైయర్ గా సహాయపడుతుంది.

- శెనగపిండిని తలకు అప్లై చేయడం వల్ల జుట్టును స్మూత్ గా మరియు సిల్కీగా మార్చుతుంది.

- శెనగపిండి జుట్టుకు అప్లై చేయడం ద్వారా చుండ్రు సమస్యలు నివారించబడుతుంది.

- శెనగపిండిని తలకు అప్లై చేయడం ద్వారా తలలో నూనె స్రవించడం తగ్గుతుంది. దాంతో జుట్టు జిడ్డుగా మారకుండా నివారిస్తుంది.

పెరుగులోని ప్రయోజనాలు

పెరుగులోని ప్రయోజనాలు

- పెరుగును రెగ్యులర్ హెయిర్ కేర్ లో బాగంగా ఉపయోగిస్తుంటారు. పెరుగు చుండ్రును తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది

- పెరుగు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుందిజ తలలో దురద పెడుతుంటే, పెరుగు దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

- జుట్టుకు పెరుగు ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లకుండా నివారిస్తుంది.

- జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది.

- జుట్టు ఎక్కువగా చిక్కుబడి, మ్యానేజ్ చేయడానికి వీలుకాకుండా ఉన్నట్లైతే తలకు రెగ్యులర్ గా పెరుగు అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది..

English summary

DIY: Fenugreek Seed Hair Mask For Hair Loss

Troubled by hair loss and nothing seems to work? Try this DIY fenugreek seed hair mask to treat hair loss effectively without having to spend a lot.
Story first published: Wednesday, March 1, 2017, 13:56 [IST]
Subscribe Newsletter