For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?

జుట్టు రాలడం.. ఈ మధ్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈమధ్య కాలంలో అందరినీ వేధిస్తోంది. అయితే కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తాగడం వల్ల పురుషుల్లో జుట్టు రాలిపోతుందని పలు అధ్యయనాల్లో

|

జుట్టు రాలడం.. ఈ మధ్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈమధ్య కాలంలో అందరినీ వేధిస్తోంది. అయితే కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తాగడం వల్ల పురుషుల్లో జుట్టు రాలిపోతుందని పలు అధ్యయనాల్లో తేలింది. చక్కెర పానీయాలు, జ్యూస్ మాత్రమే కాకుండా టీ, కాఫీలు తీసుకోవడం వల్ల కూడా పురుషుల్లో జుట్టు రాలే సమస్య పెరుగుతోందని అధ్యయన నివేదిక పేర్కొంది.

Does drinking sugary beverages cool drinks cause hair loss in men? know it in Telugu

అధ్యయనం ఏం చెబుతోందంటే..

మెడికల్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆహారం, పోషకాహారం జుట్టు ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.

ఈ డ్రింక్స్ వల్ల జుట్టు రాలుతుంది:

  • తీపి పానీయాలు
  • శీతలపానీయాలు
  • ఎనర్జీ డ్రింక్స్
  • స్పోర్ట్స్ డ్రింక్స్
  • చక్కెర ఎక్కువగా ఉండే టీ, కాఫీలు


ఈ కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుంది:

  • వయసు పెరగడం
  • అతిగా ధూమపానం
  • శారీరక శ్రమ లేకపోవడం
  • కుటుంబ చరిత్ర
  • జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం

ఈ కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుంది:

  • మానసిక ఒత్తిడి
  • చెడు ఆహారపు అలవాట్లు
  • హెయిర్ స్టైలింగ్

జుట్టు రాలకుండా ఉండటానికి ఈ ఆహారాలు తినాలి:

  • గుడ్డు
  • క్యారెట్
  • పాలకూర
  • చిలగడదుంప
  • పాల ఉత్పత్తులు
  • వెన్న పండు
  • తీపి గుమ్మడికాయ
  • బీన్స్
  • మాంసం
  • తృణధాన్యాలు
  • కీవీ
  • బ్లాక్ బీన్స్
  • రాజ్మా


ఈ నూనెలు జుట్టుకు పట్టించాలి:

మీరు హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటుంటే ఈ నూనెలను జుట్టుకు పట్టించాలి. జుట్టుకు నూనె పట్టించడంతో పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి. దాని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

  • ఆనియన్ ఆయిల్
  • కొబ్బరినూనె
  • బాదం నూనె
  • ఆముదం సహా ఇతర నూనెలను జుట్టుకు పట్టించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.

ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలుతుంది:

  • విటమిన్ బి12
  • విటమిన్ సి
  • విటమిన్ డి
  • ఐరన్
  • జింక్

English summary

Does drinking sugary beverages cool drinks cause hair loss in men? know it in Telugu

read this to know Does drinking sugary beverages cool drinks cause hair loss in men? know it in Telugu
Story first published:Sunday, January 29, 2023, 16:00 [IST]
Desktop Bottom Promotion