For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మేకప్ విషయంలో ఈ పొరపాట్లు చేస్తే కళ్ళ చాలా హాని..

  |

  మేకప్ అనేది ఒక కళ, దానికి అవసరమవుతుంది. సరైన పద్ధతుల ద్వారా ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ప్రత్యేక సందర్భాల కోసం మగువలు(స్త్రీలు) ఈ మేకప్ వేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మేకప్ తో మన చర్మాన్ని ఏవిధంగా తయారు చేస్తున్నామన్న దానిని ఎవరైనా గమనించారా ?

  మేకప్ అనేది చర్మానికి సహజంగా ఉంటుంది. అందువల్ల సరైన ఉత్పత్తులను ఉపయోగించడం చాలా ముఖ్యం. మేకప్ అయ్యే సందర్భాలలో సరైన ఉపకరణాలను, కచ్చితమైన రిజల్ట్స్ ని పొందడం కోసం సరైన పద్దతులను ఉపయోగించగలగాలి.

  మేకప్ లేకుండా గార్జియస్ స్కిన్ తో మెరిసిపోవడం ఎలా..?

  ఎన్ని విషయాలని గుర్తించకున్నా - ఏదో ఒక తప్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేకప్ చేసే సందర్భాల్లో మనము తరచుగా తప్పులను చేస్తుంటాము, కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వాటిని పూర్తిగా నివారించవచ్చు.

  Make-up Mistakes That Are Hurting Your Eyes,

  మేకప్ ను వేసుకునేటప్పుడు మనం చాలా రకాల ప్రొడక్టులను ఉపయోగించి కళ్ళను హైలెట్ చేయడానికి తరచుగా ఇష్టపడతాము. మన కళ్లకు అప్లై చేసే మేకప్ వల్ల కళ్ళు దెబ్బతింటున్నా వాస్తవం మనకు తెలియదు. మన కళ్ళు, వాటి చుట్టూ ఉన్న ప్రాంతం చాలా మృదువైనది మరియు సున్నితమైనది. రసాయనిక ఉత్పత్తులను వాడటం వల్ల కళ్ళల్లో నీరు కారటం, ఉబ్బటం, కంటి చుట్టూ నల్లటి వృత్తాలు ఏర్పడి కళ్లకు చికాకు కలగవచ్చు

  అందంగా అలంకరించుకోవడానికి సింపుల్ చిట్కాలు

  మనకు తెలియకుండానే మన కళ్ళకు హాని కలిగించే చాలా తప్పుడు పనులు చేస్తున్నాం. ఇక్కడ మన కళ్ళకు మేకప్ వేసే సమయంలో జరిగే 15 తప్పులను, వాటిని నివారించడానికి క్రింది ఉన్న జాబితాను చూడండి.

  1. మన కళ్లకు అనుకూలంగాలేని ఉత్పత్తులను వాడవద్దు

  1. మన కళ్లకు అనుకూలంగాలేని ఉత్పత్తులను వాడవద్దు

  మన కళ్లకు మేకప్పు చేసేటప్పుడు, అందరూ చేసే మొదటి తప్పు ఇదే. కళ్ళకు వాడే ఉత్పత్తి సాధనాలలో చాలా రకాల రసాయనాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీ కళ్ళ చుట్టూ వాడటానికి సురక్షితమని పేర్కొన్న ఉత్పత్తులను నిర్ధారించుకొని ఉపయోగించండి.

  2. కర్లింగ్ కన్నా ముందు మస్కరాను అప్లై చెయ్యండి

  2. కర్లింగ్ కన్నా ముందు మస్కరాను అప్లై చెయ్యండి

  ముందుగా మీ కనురెప్పలను కర్ల్ చేశాకే, మస్కరాను అప్లై చెయ్యాలి. ఇలా కాకుండా వేరొక విధంగా చేస్తే మీ కనురెప్పలు తీవ్రంగా దెబ్బతినవచ్చు, విచ్ఛిన్నం కూడా అవ్వవచ్చు. కర్లస్ కి మస్కరాను జతచేశాకే - వతైన కనురెప్పలు మీ సొంతమవుతాయి.

  3. మీ కనురెప్పలకు ఎక్కువ ఫౌండేషన్ని (పూతని) అప్లై చేయడం :

  3. మీ కనురెప్పలకు ఎక్కువ ఫౌండేషన్ని (పూతని) అప్లై చేయడం :

  సున్నితంగా ఉండే కనురెప్పల మీద ఎక్కువ పూతని పుయ్యడం వల్ల దట్టంగా, భారీగా ఉన్నట్లు కనపడతాయి. అంతే కాకుండా మీ కళ్లను చెమ్మగిల్లేటట్లుగా, మండేటట్లుగా చేస్తాయి. మీ కంటికి ఎక్కువ కాలం "ఐ-షాడోని" (కంటి నీడ) కావలనుకున్నట్లైతే, ఆ విధమైన ఐ-షాడోని మీ కంటికి జత చెయ్యండి.

  4. నకిలీ కంటిరెప్పలను సరిగా వాడకపోతే

  4. నకిలీ కంటిరెప్పలను సరిగా వాడకపోతే

  పొడవుగా ఉన్న నకిలీ కంటిరెప్పలు నడుస్తున్న ప్రస్తుత కాలం ఇది. మంచి కంటి రెప్పలను ఉపయోగించడం వల్ల అవి మీ కళ్ళకి బరువుగానూ ఉండి, కళ్లు వాచావచ్చు ఈ కారణం చేత మీరు అందంగా కనపడకపోవచ్చు. అవసరమైతే ఒక ప్రొఫెషనల్ సహాయం తీసుకోండి. మీ కళ్ళు చుట్టూ ఉపయోగించడానికి సురక్షితమని లేబుల్ ఉన్న ఒక మంచి ప్రొడక్ట్ ని మాత్రమే ఉపయోగించండి.

  5. ఐల్యాష్ ను కరెక్ట్ గా వేసుకోవాలి..

  5. ఐల్యాష్ ను కరెక్ట్ గా వేసుకోవాలి..

  చాలామంది మహిళలు ఈ కారణంగానే పూర్తిగా లాష్ కర్లర్ను ఉపయోగించుకుంటారు. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే, ఇది మీ కళ్ళకు నిజంగా హాని చేస్తుంది. దీనిని మీ కనుగ్రుడ్డుకి చాలా దగ్గరగా ఉపయోగించడం వలన మీ కళ్ళుకు చిన్నగా నొప్పి కలుగవచ్చు.

  6. ఎక్స్ పైర్ అయిన వాటిని వాడకూడదు

  6. ఎక్స్ పైర్ అయిన వాటిని వాడకూడదు

  మీ కళ్లకు మేకప్ ఉత్పత్తులను మళ్లీ మళ్ళీ వేసేటప్పుడు కళ్లకు ఎలాంటి చికాకు ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త గా వేసుకోవాలి. అలాగే మీ మేకప్ ఉత్పత్తులను ఒక చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ ఉంచండి.

  7. ఐలైనర్ అప్లై చేసే విధానం

  7. ఐలైనర్ అప్లై చేసే విధానం

  అన్ని ఐ-లైనర్లను వాటర్ లైను మీద ఉపగించడానికి సురక్షితమైనవి కాదు. మీ కళ్ళు చెమర్చకుండా ఉండడం కోసం కంటి-లైనర్ కి బదులుగా కంటి పెన్సిల్ లేదా కోహ్ల్ ఉపయోగించండి. మీకు తప్పక అవసరమైనట్లైతే, కంటి క్రింద భాగమునికి వాటర్ లైనర్ ని కాకుండా లిక్విడ్ లైనర్ ని ఉపయోగించండి.

  8. మేకప్ కు చేతి వేళ్ళను ఉపయోగించకూడదు

  8. మేకప్ కు చేతి వేళ్ళను ఉపయోగించకూడదు

  మేకప్ వేసుకునే సమయంలో మన చేతి వేళ్లు అత్యంత సహాయకారిగా ఉండవచ్చు, కానీ అలా చేయడం మంచిది కాదు. చేతి వేలుని వంటి చిట్కాలు మీ కంటి రెప్పల చర్మాన్ని వదులుగా చేయుటకు ప్రయత్నిస్తాయి. దానికి బదులుగా మృదువైన బ్రష్ లను ఉపయోగించండి.

  9. మేకప్ రిమూవర్స్ తో జాగ్రత్త

  9. మేకప్ రిమూవర్స్ తో జాగ్రత్త

  మీ సాధారణ మేకప్ను తొలగించే సాధనాలు కళ్ళు చుట్టూ ఉపయోగించడానికి సురక్షితంగా ఉండకపోవచ్చు. కాబట్టి తేలికపాటి మేకప్ రిమూవర్ లేదా కొబ్బరి నూనె వంటి సహజ ఉత్పత్తులను మరింత మెరుగుదనం కోసం ఉపయోగించండి. మేకప్ ని తొలగించే తొందరపాటులో ఆ ప్రాంతాన్ని రబ్ చేయకండి, దానికి బదులుగా కొబ్బరి నూనెలో ముంచిన దూదిని కొంచెం కొంచెంగా తుడవడం మంచిది.

  10. పౌడర్ ఐ షాడోలు

  10. పౌడర్ ఐ షాడోలు

  ఖనిజ పౌడర్ల మిశ్రమాన్ని వాడకం చేత కొన్ని కళ్ళు చాలా మృదువుగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో ఒక క్రీమ్-ఆధారిత ఐ-షేడ్ ను ఉపయోగించడం మంచి సహాయకారిగా ఉంటుంది.

  11. పాడైపోయిన బ్రష్ ను మేకప్ కోసం ఉపయోగచడం

  11. పాడైపోయిన బ్రష్ ను మేకప్ కోసం ఉపయోగచడం

  మీ మేకప్ బ్రష్లు మరియు స్పాంజ్లను పరిశుభ్రంగా ఉంచడానికి క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే, బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవశేషాల నిర్మాణానికి - బ్రష్లు అనేది మంచి స్థలం. లేదంటే ఇది తీవ్రమైన అంటురోగాలకు కారణం కావచ్చు.

  12. నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించకపోవడం

  12. నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించకపోవడం

  సహజమైన ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. అలాంటివి మీ సున్నితమైన కళ్లకు అనువుగా ఉండి కళ్లు మండటం, చికాకులు కలగకుండా నివారించండి. మీ కళ్ళు మీకు కృతజ్ఞతలు తెలుపుతాయి.

  13. నిద్రించే ముందు మేకప్ తొలగించకపోవడం

  13. నిద్రించే ముందు మేకప్ తొలగించకపోవడం

  ఐ-లైనర్లు మరియు మాస్కరాను వదిలించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది, కానీ పడుకునే ముందు

  వాటిని వదిలించుకోవడానికి మీకు అవసరం లేకపోవచ్చు. ఇలా వదిలేస్తే, కంటి అంటువ్యాధులకు తయారు చేసేదిగా దారితీస్తుంది. ఒక మంచి క్లీనర్ ని ఉపయోగించడం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభం మరియు సౌకర్యవంతంగా ఉంటుంది.

  14. మేకప్ వేసుకోవడానికి ముందు చేతులు శుభ్రం చేసుకోకపోవడం

  14. మేకప్ వేసుకోవడానికి ముందు చేతులు శుభ్రం చేసుకోకపోవడం

  మీ కంటిని మేకప్ చేయడం కోసం, మీకంటే ని ముట్టుకోవడానికి ముందు మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం చాల అవసరం.

  15. మేకప్ తర్వాత కాంటాక్ట్ లెన్స్ ను వేసుకోవడం..

  15. మేకప్ తర్వాత కాంటాక్ట్ లెన్స్ ను వేసుకోవడం..

  మీ కళ్లకు మేకప్ ని అప్లై చేయడానికి ముందు, ఎల్లప్పుడు కళ్ళజోడు ధరించడం మంచిది. ఆ

  ఉత్పత్తుల ప్రభావం మీ కళ్ళలోకి తక్కువగా పడేటట్లు అవకాశం కల్పిస్తుంది. అలాగే, కాంటాక్ట్ లెన్స్ ధరించినవారికి ఎలాంటి ఉత్పత్తులను ఉపయోగకరంగా ఉంటాయో నిర్ధారించుకోండి.

  English summary

  make-up mistakes | make-up mistakes that hurt your eyes

  There are a lot of things we may be doing wrong to our eyes without realizing. Here is a list of 15 mistakes to avoid while applying make-up to our eyes.
  Story first published: Monday, September 4, 2017, 12:20 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more