For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐలైనర్ ఉపయోగించే ముందు దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

ఒక మంచి ఐలైనర్ మీరు అందంగా లేకపోయినా అందంగా కనిపించేలా చేస్తుందంటే నమ్మండి. మీకు తెలుసా? కొంతమంది బాలికలు తమ కళ్ళకి ఐలైనర్ లేకుండా వారి ఇంటినివదిలి బయటికి వెళ్ళడానికి తిరస్కరించారు. మరియు మీరు కూడా అల

By Ashwini Pappireddy
|

ఐలైనర్ గురించి ప్రతి అమ్మాయి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ఉపాయాలు!

ప్రతి అమ్మాయి తన మేకప్ బ్యాగ్ లో మొదట జతచేసుకొనే మేకప్ వస్తువు ఐలైనర్. ఇది మీ రూపాన్ని అందంగా కనిపించేలా చేసి మీ కళ్ళని మరింత అందంగా చూపిస్తాయి.ఇక్కడ ఐలైనర్ ని వుపయోగించి తీసిన కొన్ని లుక్స్ వున్నాయి వీటి గురించి ప్రతి ఒక్క అమ్మాయి కి కచ్చితంగా అవగాహన ఉండాలి.

Eyeliner Tricks You Should Know About

ఇక్కడ, మీ కళ్ళ యొక్క రూపాన్ని మరింత మెరుగుపరచడానికి ఇంట్లో మీరు ప్రయత్నించగల ఉత్తమ కనురెప్పల ఉపాయాలను మీకు తెలియజేస్తాము. ఇవి ఏ వస్త్రధారణ లోనైనా ఉత్తమంగా ఉంటాయి మరియు ఇవి మీ రూపాన్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

ఒక మంచి ఐలైనర్ మీరు అందంగా లేకపోయినా అందంగా కనిపించేలా చేస్తుందంటే నమ్మండి. మీకు తెలుసా? కొంతమంది బాలికలు తమ కళ్ళకి ఐలైనర్ లేకుండా వారి ఇంటినివదిలి బయటికి వెళ్ళడానికి తిరస్కరించారు. మరియు మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే, అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఐలైనర్ చేసే మాయలు గురించి తప్పక తెలుసుకోవాలి. మరి అవేంటో చూసేద్దామా..

1. క్లాసిక్:

1. క్లాసిక్:

ఇది మీ ఎగువ కనురెప్పకి మందంగా లైన్ గీయడం ద్వారా ఈ లుక్ మీ సొంతమవుతుంది. ఇది పగటి పూట మీరు ధరించే దుస్తులకు సరిగా సరిపోతుంది. దీనిని సరిగా రాసుకోవడానికి కొంచెం అబ్యాసం అవసరం, కానీ మీరు ఏ సమయంలోనైనా మీరు దీనిని సులభంగా నేర్చేసుకుంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.

2. వింగ్:

2. వింగ్:

మీ కనురెప్ప మీద పరిపూర్ణమైన వింగ్ను గుర్తించడానికి ఒక చెంచా లేదా క్రెడిట్ కార్డ్ని ఉపయోగించండి. ఇది ఎలాంటి లిక్విడ్ ఐలైనర్ ని ఉపయోగించని వారికి కూడా మంచి అనుభవాన్ని ఇస్తుంది మరియు మనకు తెలిసినంతవరకూ, లిక్విడ్ ఐలైనర్ యొక్క కదలికలు చాలా కష్టంగా ఉంటాయి.

3. స్మోకీ ఐ:

3. స్మోకీ ఐ:

స్మోకీ కంటికి, మీకు కావలసిందల్లా ఒక నల్లటి కాజల్ పెన్సిల్. మీ కనురెప్పలని మూసి పైన కింద రాసి ఆపై రెంటినీ కలపండి. ఇది ఎవరైతే స్మోకీ ఐ లుక్ కోసం ప్రయత్నిస్తూ కష్టపడుతున్న వారికి ఇది చాలా మంచి పద్దతి.

4. న్యూడ్ ఐలైనర్:

4. న్యూడ్ ఐలైనర్:

మీ కళ్ళు ప్రత్యేకం గా చేయటానికి ఉద్దేశించబడ్డాయి, ఇది తెల్లటి కనురెప్పల వలె అసహజంగా కనిపించకుండా ఉంటుంది. మీరు ఒక తక్కువ మేకప్ లుక్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది మరియు ఇంకా మీ కళ్ళు లోతుగా కనిపిస్తాయి.

5. టైట్లైన్:

5. టైట్లైన్:

మీ కళ్ళ యొక్క ఫై కనురెప్పకి కింది కనురెప్పకి వాటర్ లైన్ ని రాసి మీ కనుపాపలకి మస్కారా రాయడమే టైట్లైన్ చేయడమంటే. ఇది మీకు చాలా సహజమైన రూపాన్ని ఇస్తుంది మరియు మీ కనురెప్పలు సహజంగా మందంగా కనిపించేలా

6. ట్రేస్:

6. ట్రేస్:

లిక్విడ్ ఐలైనర్ ని ఉపయోగించడానికి అసౌకర్యవంతంగా భావిస్తున్నటువంటి వ్యక్తులకి కంటి పెన్సిల్ను ఉపయోగించి గీతాలని గీయడమనేది ఒక ఉత్తమమైన మార్గం, దీనిని నేర్చుకున్న తర్వాత మీరు లిక్విడ్ ఐలైనర్ ని సులభంగా ఉపయోగించవచ్చును. ఇది మీ గీతలని కచ్చితంగా సరైనవిగా వచ్చేలా చేస్తుంది.

English summary

Eyeliner Tricks You Should Know About

Eyeliner is pretty much the first makeup item that any girl adds to her makeup bag. It is a basic way to amp up your look and give your eyes a nice lift. There are some looks using eyeliner that every girl should be aware of.
Story first published:Tuesday, December 12, 2017, 18:23 [IST]
Desktop Bottom Promotion