For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యాన్ని..ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 బెస్ట్ వెజిటేబుల్స్

|

కొన్ని వెజిటేబుల్స్ చర్మఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని స్కిన్ ఫ్రెండ్లీ వెజిటేబుల్స్ అని పిలుస్తారు. ఈ వెజిటేబుల్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది.

అంతే కాదు, ఈ వెజిటేబుల్స్ శరీరం యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అదే విధంగా మీ చర్మంకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ కూడా గ్రేట్ గా అంధిస్తాయి.

READ MORE: చర్మరంగును కాంతివంతంగామార్చే ఫ్రూట్స్&వెజిటేబుల్స్

ముఖ్యంగా మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాని పోషణను అందిస్తుంది . ఈ ఫ్రెష్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ డ్యామేజ్ ను నివారించే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి.

READ MORE: స్కిన్ అలర్జీని నేచురల్ గా నివారించడానికి టాప్ 10 హోం రెమెడీస్

స్కిన్ డ్యామేజ్ ను, వయస్సుతో వచ్చే వ్రుద్దాప్య చిహ్నాలను నివారిస్తుంది . మీరు తీసుకొనే డైట్ హెల్తీది అయినట్లైతే ముడుతలు నివారించబడుతుంది. మరియు చర్మం ఆరోగ్యంగా ..కాంతివంతంగా మార్చే కొన్ని స్కిన్ ఫ్రెండ్లీ వెజిటేబుల్స్ ఈ క్రింది స్లైడ్ ద్వారా....

 టమోటోలు:

టమోటోలు:

మీరు ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందాలని కోరుకుంటున్నట్లైతే, టమోటోలు బాగా సహాయపడుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి చాలా మంచిది. చర్మం కాంతివంతంగా మరియు తేమగా ఉంటుండి.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

మీరు ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందాలనుకుంటే, స్వీట్ పొటాటోలు గ్రేట్ గా సహాయపడుతాయి. స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మఆరోగ్యంను మెరుగుపరుస్తుంది.

ఆకుకూరలు

ఆకుకూరలు

ఆకుకూరలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని జ్యూస్ రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ హెల్త్ కు చాలా మంచిది.

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్లు చాలా ఆరోగ్యం . అవి కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు వీటిలో అవసరమైయ్యే విటమిన్లు అధికం. అదేవిధంగా, క్యారెట్స్ చర్మానికి ఉపయోగకరం మరియు ప్రయోజనకరం. క్యారెట్ లోని విటమిన్ ఎ సూర్యుని నుండి వెలువడే కఠినమైన యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది . అదేవిధంగా , చిన్న వయస్సులోని పెద్దవారిలా కనబడం, వృద్ధాప్యం , చర్మం రంగును మోటిమలు మరియు చెదురుమదురుగా చర్మాన్ని నిరోధిస్తుంది . క్యారెట్లను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు . అలాగే, క్యారెట్ జ్యూస్ ను త్రాగడం వల్ల లేదా క్యారెట్లు తినడం వల్ల చర్మానికి ఈ స్కిన్ కేర్ వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచి పద్దతి.

 బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూట్ బీట్ రూట్ లో యాంథాసైయనిన్ మరియు పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది మరియు వృద్ధాప్య ఆలస్యం చేస్తుంది. మరియు ముడతలను నివారిస్తుంది. అంతే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి బీట్ రూట్ గొప్పగా సహాయపడుతుంది.

English summary

5 Skin-friendly Vegetables: Beauty Tips in Telugu

5 Skin-friendly Vegetables: Beauty Tips in Telugu. There are some vegetables that are good for your skin. Let us call them skin-friendly vegetables. Consuming them on a regular basis will help you in providing nutrients to your skin.
Story first published: Friday, June 26, 2015, 13:12 [IST]
Desktop Bottom Promotion