Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఒక్క వారంలో స్పాట్ లెస్, క్లియర్ స్కిన్ పొందడానికి లెమన్ & రోజ్ వాటర్ చేసే అద్భుతం..
చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవడం కొద్దిగా కష్టమే అయినా... ఎక్కువ ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు మీరు పొందకపోతే ఏం జరుగుతుంది? నిరాశ చెందుతారు. కాబట్టి, డబ్బుకు డబ్బు, నిరాశ చెందడం కంటే మీ వంటగదిలోకి ఓ
అందమైన , స్పాట్ లెస్ క్లియర్ స్కిన్ కలిగి ఉండాలని కోరుకోవడం ప్రతి ఒక్క అమ్మాయి కల. ఆ కలను నిజం చేసుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం ప్రయత్నించని ట్రీట్మెంట్స్, హోం రెమెడీస్ అంటూ ఉండవు. అయితే ఫలితం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది.

అయితే అంటువంటి కోరికన నెరవేర్చడానికి మన వంటగదిలో ఒక అద్భుత రెమెడీ ఉంది, అదే నిమ్మరసం . నిమ్మరసంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలు నివారించబడుతాయి,.
ఎలాంటి మచ్చలు, మొటిమలు లేని క్లియర్ స్కిన్ పొందడానికి, మీ కలను నెరవేర్చుకోవడానికి ఫ్యాన్సీ అండ్ కమర్షియల్ క్రీమ్స్ కొనక్కర్లేదు. అలాంటి క్రీమ్స్ ప్రస్తుతానికి పనిచేసినా, తర్వాత అనుకున్నంత ఫలితాలను అందివ్వకపోవచ్చు.

చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవడం కొద్దిగా కష్టమే అయినా... ఎక్కువ ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు మీరు పొందకపోతే ఏం జరుగుతుంది? నిరాశ చెందుతారు. కాబట్టి, డబ్బుకు డబ్బు, నిరాశ చెందడం కంటే మీ వంటగదిలోకి ఓ లుక్ వేయండి. పరిష్కారం మీ ముందుంటుంది.
వంటగదిలో అనేక హోం రెమెడీస్ చర్మ సమస్యలను నివారించడానికి సిద్దంగా ఉన్నాయి. వీటిని సెలక్ట్ చేసుకుంటే చాలు ఒక్క వారంలో మీ సమస్యలన్నీ తీరినట్లే. అయితే రిజల్ల్ పొందేవరకు ఓపిక పట్టడం మీ వంతు. ఎఫెక్టివ్ ఫలితాలను పొందే వరకూ ఫాలో అయిపోవడమే....

అంతే కాదు, ఈ హోం రెమెడీస్ లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి, ఇవి చర్మానికి ఎలాంటి ప్రభావం చూపువు. అందువల్ల స్పాట్ లెస్, క్లియర్ స్కిన్ పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం...
ఏం చేయాలంటే ?
నిమ్మరసం తీసుకోవాలి.

రోజ్ వాటర్ తీసుకోవాలి

టీస్పూన్ తీసుకోవాలి.

కాటన్ ప్యాడ్స్ సిద్దంగా ఉంచుకోవాలి.

ఒక బౌల్ తీసుకుని, అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ ను సమంగా వేయాలి.
ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి. కాటన్ బాల్ డిప్ చేసి, ముఖం మెడ మీద అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాత్రుల్లో అప్లై చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఒక్క వారం రోజులు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఊహించని విధంగా అద్భుతమైన మార్పులను మీరు గమనిస్తారు. ముఖంలో ఎలాంటి మచ్చలు మొటిలమలు కనబడవు, అందమైన, క్లియన్ స్కిన్ పొందుతారు

నిమ్మరసంలోని బ్లీచింగ్ ఎఫెక్ట్స్ , చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల చర్మానికి నేచురల్ బ్లీచర్ గా పనిచేస్తుంది. నైట్ లో ఈ చిట్కా ప్రయత్నించడం మంచిది. నిమ్మరసం ముఖానికి అప్లై చేసి, ఎండలో తిరగడం వల్ల చర్మం మరింత డార్క్ గా మారుతుంది కాబట్టి, రాత్రుల్లో ఈ మాస్క్ వేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications