ముఖంలో మొటిమలు కనపడకూడదనుకుంటే, మొటిమలపై అరటి తొక్కతో రుద్దండి

By: Mallikarjuna
Subscribe to Boldsky

మొటిమలు,ఇవి టీనేజ్ గర్ల్స్ నుండి మిడిలేజ్ మహిళల వరకూ బాధించే సమస్య. ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ వల్ల , ఏజ్ వల్ల మొటిమలు వస్తుంటాయి. ఇది మూసుకుపోయిన చర్మ రంద్రాల వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ మరియు ఆయిల్ పెరగం వల్ల చర్మ రంద్రాలను బ్లాక్ చేస్తుంది. దాంతో మొటిమలకు కారణమవుతుంది.

అదే కాకుండా, చర్మంలో మొటిమలు ఏర్పడుటకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మొటిమలు రావడానికి కారణమేదైనా వాటిని తొలగించుకోవడం పెద్ద టాస్కే.

మొటిమలను నివారించుకోవడానికి మార్కెట్లో వందలు, వేల సంఖ్యలో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నా వాటిలో ఏ కొద్ది మాత్రమే మార్పులను తీసుకురాగలవు.

ఎందుకంటే వాటిలో ఏకొద్దివాటిలో మాత్రమే న్యాచురల్ పదార్థాలను ఉపయోగించడం జరిగింది. ఈ న్యాచురల్ పదార్థాల్లో చర్మానికి హాని కలిగించే కెమికల్స్ ఉండవు కాబట్టి. ఇక రెండోదేమిటంటే ఫైనాన్సియల్ గా కూడా చాలా చౌకగా మరియు సులభంగా దొరుకుతాయి. ఈ న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ways to use banana peel | how to use banana peel to get rid of acne | how to get rid of acne naturally

Images Source

వీటిలో కొన్ని న్యాచురల్ పదార్థాల్లో మొటిమలను నివారించే కాంపౌండ్స్ ఉపయోగించడం వల్ల పర్టిక్యులర్ గా ఇవి మొటిమలను తొలగించడానికి సహాయపడుతాయి. అలాంటి న్యాచురల్ పదార్థాల్లో అరటి తొక్క.

మొటిమల నివారణకు అరటి తొక్కా? అని ఆశ్చర్యపోనక్కర లేదు , ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మరియు న్యూట్రీషియన్స్ మొటిమలను ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి.

ఈ న్యాచురల్ పదార్థాలను మొటిమలున్న చర్మానికి అప్లై చేయడం వల్ల తిరిగి మీ చర్మాన్ని పూర్వస్థితికి మొటిమలు లేని స్వచ్చమైన చర్మంను అందిస్తుంది.

15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

ముఖ్యంగా అరటి తొక్కను ఎప్పుడైతే ఉపయోగిస్తారో, అప్పుడు ఇతర కాంబినేషన్ పదార్థాలను కూడా కలపడం వల్ల వీటి ప్రభావం మరింత ఎఫెక్టివ్ గా ఉండి, మొటిమలను పూర్తిగా నివారిస్తాయి.

మరి ఆలస్యం చేయకుండా మొటిమలను నివారించడంలో బానా పీల్ ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం..

1. మొటిమలున్న ప్రదేశంలో నేరుగు అరటి తొక్కతో రుద్దాలి:

1. మొటిమలున్న ప్రదేశంలో నేరుగు అరటి తొక్కతో రుద్దాలి:

ఎలా వాడాలి: అరటి తొక్క లోపలి బాగంతో చర్మనికి అప్లై చేస్తూ సున్నితంగా రుద్దాలి. రుద్దే సమయంలో అరటి తొక్క డార్క్ గా అయిన తర్వాత పడేయాలి.

తిరిగి కొత్తగా ఉన్న తొక్కతో తిరగి మర్ధన చేయాలి. ఇలా మర్ధన చేసిన 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. తేనెతో:

2. తేనెతో:

ఎలా వాడాలి: పోర్క్ తో అరటి తొక్కను మెత్తగా చేయాలి.

దీనికి ఒక టీస్పూన్ తేనె కలపాలి

ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేయాలి.

10-15 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే క్లియర్ లుకింగ్ స్కిన్ పొందవచ్చు.

3. నిమ్మరసంతో :

3. నిమ్మరసంతో :

ఎలా వాడాలి:

రెండు పచ్చి అరటి పండ్ల తొక్క తీసుకుని, జ్యూస్ చేయాలి.

ఇందులో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి. 20 నిముషాలు అలాగే ఉండనివ్వాలి.

20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ఫేషియల్ ను వారంలో నాలుగు ఊఐదు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. అలోవెరజెల్ తో :

4. అలోవెరజెల్ తో :

ఎలా వాడాలి:

ముందుగా అరటి తొక్కతో ముఖం మొత్తం మర్ధ చేయాలి.

తర్వాత దాని మీద అలోవెర జెల్ ను అప్లై చేయాలి.

10-15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్రొసెస్ ను డైలీ ఫాలో అయినా, మొటిమలు లేని క్లియర్ స్కిన్ పొందుతారు.

5. ఓట్ మీల్ తో:

5. ఓట్ మీల్ తో:

ఎలా వాడాలి:

ఫోర్క్ తో అరటి తొక్కే మెత్తగా చేయాలి.

తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేయాలి.

బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

15 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత ట్యాప్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికొకసారి చేస్తే మొటిమలు మాయం అవుతాయి.

6. ఎగ్ వైట్ :

6. ఎగ్ వైట్ :

ఎలా వాడాలి:

ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ బనానా తొక్కపేస్ట్ చేసి ఒక టేబుల్ స్పూన్ వేయాలి.

రెండూ బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

20 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

7. బేకింగ్ పౌడర్ :

7. బేకింగ్ పౌడర్ :

ఎలా ఉపయోగించాలి:

ఒక బానానా తొక్కను జ్యూసర్ లో వేసి మొత్తగా పేస్ట్ చేయండి.

అందులో చిటికెడు బేకింగ్ సోడా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు ఉంచాలి.

తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. పచ్చిపాలు

8. పచ్చిపాలు

ఎలా ఉపయోగించాలి:

ఒక టేబుల్ స్పూన్ మ్యాష్ చేసిన అరటి తొక్క పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలను కలపాలి.

ఈ మిశ్రామన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి.

10 నుండి 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

వారానికొకసారి దీన్ని అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మొటిమలులేని క్లియర్ స్కిన్ పొందడానికి బెస్ట్ జ్యూసులు

9. రోజ్ వాటర్ :

9. రోజ్ వాటర్ :

ఎలా ఉపయోగించాలి:

ఒక టేబుల్ స్పూన్ అరటి తొక్క పేస్ట్ కు 2 టీస్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి.

ఈమిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తే మొటిమలు పూర్తిగా తగ్గుతాయి.

10. పసుపు పౌడర్:

10. పసుపు పౌడర్:

ఎలా వాడాలి:

ఒక టేబుల్ స్పూన్ అరటి తొక్కలో చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి.

10-15 నిముషాలు శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి వారానికొకసారి అప్లూ చేసి మంచి ఫలితం ఉంటుంది.

English summary

ways to use banana peel | how to use banana peel to get rid of acne | how to get rid of acne naturally

Take a look at some of the best ways to use banana peel to get rid of acne.
Subscribe Newsletter