నుదిటి పై ముడుతలను పోగొట్టే హోం రెమెడీస్

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఫోర్ హెడ్ పై ముడతలు, ఫైన్ లైన్స్ కనిపించాయంటే.. ఏజింగ్ ప్రాసెస్ మొదలైనట్టే. ఇవి ముఖ్యంగా ఒత్తిడి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అన్ హెల్తీ డైట్ వల్ల.. కనిపిస్తాయి. అడ్డంగా ఏర్పడిన ఈ లైన్స్ మీ అందాన్ని, మీ ఆకర్షణను దెబ్బతీస్తాయి. ఇలా ఏర్పడిన ముడతలు నివారించడానికి కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతారు. కానీ.. ఇలాంటి ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్స్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి.

కాబట్టి.. ఫోర్ హెడ్ పై ముడతలు నివారించడానికి అమేజింగ్ రెసిపీ సింపుల్ గా మీ చేతులతోనే, ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ హోం రెమిడీ.. ఈ ముడతలను.. చాలా త్వరగా నివారిస్తాయి. ఈ హోంమేడ్ మాస్క్ ఉపయోగించడం వల్ల ముడతలను చాలా ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

పెదాలపై ముడుతలను మాయం చేసే హో రెమెడీస్..!

ఈ హోం రెమిడీస్ తయారు చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ , పపాయ మరియు మరికొన్ని పాతకాలం వాడే ఫ్యాషన్ రెమెడీస్ అరటిపండు, పెరుగు, తేనె వంటివి ఉపయోగించడం వల్ల నుది మీద చారలు తొలగించుకోవచ్చు, ఇవన్నీ చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేయడమే కాకుండా.. ముడతలను, వయసు పెరుగుతున్న చాయలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

వీటన్నింటిలోనూ.. ముఖ్యమైన పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ఇవి ఫోర్ హెడ్ పై ముడతలు కనిపించకుండా.. నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఈ హోం రెమిడీస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూసేయండి.. ముడతలు మాయం చేసుకోండి..

చర్మంపై ముడతలకు అమేజింగ్ సొల్యూషన్..! కుకుంబర్ మాస్క్..!

1. బొప్పాయి

1. బొప్పాయి

బొప్పాయిలో పెపైన్, మరియు ఇతర ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి వయస్స మీరే సమస్యలను కూడా నివారిస్తాయి,. ఇవి నుదిటి మీద చారలను తొలగిస్తాయి.

ఎలా ఉపయోగించాలి:

- ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్ తీసుకోవాలి.

- ఈ పేస్ట్ ను ముఖంలో చారలున్న ప్రదేశంలో ముఖంగా నుదిటి మీద అప్లై చేయాలి.

- కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

2. ఎగ్ వైట్

2. ఎగ్ వైట్

ఎగ్ వైట్ లో ఉండే యాస్ట్రిజెంట్ లక్షణాలు, ముడుతలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఎగ్ వైట్ ను చర్మానికి ఉపయోగించడం వల్ల ముడతలను పర్మనెంట్ గా తొలగించుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి:

- ఒక ఎగ్ వైట్ లోకి రెండు టీస్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి

- దీన్ని నుదిటి మీద అప్లై చేయాలి.

- 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

3. ఆరెంజ్ పీల్ పౌడర్

3. ఆరెంజ్ పీల్ పౌడర్

సిట్రస్ ఫేస్ ప్యాక్ నుదిటి మీద మొటిమలను నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

- ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ లోకి ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి.

- ఈ మిశ్రమాన్ని మీ నుదిటి మీద అప్లై చేయాలి.

- 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. పైన్ ఆపిల్

4. పైన్ ఆపిల్

పైనాపిల్లో బ్రొమిలిన్, మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఫోర్ హెడ్ లైన్స్ ను పోగొట్టడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఎలా ఉపయోగించాలి:

- ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ ను తియ్యాలి.

- జ్యూస్ లో కాటన్ బాల్ డిప్ చేసి ఫోర్ హెడ్ మీద అప్లై చేయాలి.

- ఈ జ్యూస్ ను పది నిముషాలు అలాగే ఉంచాలి.

- తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

5. విట్చ్ హాజల్

5. విట్చ్ హాజల్

విట్చ్ హాజల్ నట్స్ వీటిలో ట్యానిన్స్ అధికంగా ఉంటాయి. ఏజింగ్ లక్షణాలను తొలగించడంలో వండర్స్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఫోర్ హెడ్ లైన్స్ తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

- 3-4 చుక్కల హాజల్ ను ఒక టీస్పూన్ గ్రీన్ టీలో మిక్స్ చేయాలి.

- ఈ మిశ్రమాన్ని నుదిటి మీద అప్లై చేయాలి.

- 10-15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. ఆలివ్ ఆయిల్

6. ఆలివ్ ఆయిల్

విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ రెమెడీ నుదటి మీద ఉన్న ముడుతలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

- ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను నుదిటి మీద అప్లై చేసి మసాజ్ చేయాలి.

- రాత్రుల్లో అలాగే ఉంచాలి.

- తర్వాత చల్లటి నీటితో ఉదయం కడిగేసుకోవాలి.

7. క్యాలెండ్యుల

7. క్యాలెండ్యుల

ఇది ఒక స్కిన్ బెనిఫిట్ హెర్బ్. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఏజింగ్ లక్షణాలను తొలగిస్తుంది. నుదిటి మీద మొటిమలను నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

- ఒక టీస్పూన్ క్యాండులా ఫ్లవర్స్ ను రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో మిక్స్ చేయాలి. .

- ఈ మిశ్రమాన్ని ఫోర్ హెడ్ కు అప్లై చేయాలి.

- 10-15 నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

English summary

How To Treat Forehead Wrinkles

Forehead wrinkles are inevitable by-products of ageing and stopping them from occurring is something that is beyond our control.However, reducing the prominence of such signs of ageing is an achievable task. Few people like to get cosmetic procedures done such as botox, etc.
Story first published: Wednesday, October 25, 2017, 17:30 [IST]
Subscribe Newsletter