కఠినమైన చర్మ సమస్యలను నివారిణ కోసం 3 ఇన్ స్టాంట్ హోం రెమెడీస్ !

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

కొన్ని చర్మ సమస్యలు పురుషులు మరియు స్త్రీలనే బేధం లేకుండా సంవత్సరము పొడవునా అనగా 365 ఎప్పుడైనా రావచ్చు.అన్ని వయస్సుల పురుషులు మరియు మహిళలు ఈ చర్మ సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు, అందువల్ల దీనిని లైట్ గా తీసుకోవడానికి లేదు,ఈ చర్మ సమస్యల యొక్క పరిష్కారం కోసం డెర్మటాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది.

అయినప్పటికీ, ఈ సాధారణ మరియు క్లిష్టమైన చర్మ సమస్యలు తరచూ చికాకును కలిగిస్తాయి మరియు అందువల్ల మన మొదటి లక్ష్యం వాటిని వదిలించుకోవటం. మీకు తెలుసా, మీరు ఈ క్లిష్టమైన మరియు సాధారణ చర్మ సమస్యలను ఇంటిలోనే ఉండి ఎంతో సులభంగా వదిలించుకోవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే 3 తక్షణ హోమ్ రెమెడీస్ వున్నాయి.

మగవారిలో ఆయిల్ స్కిన్ వల్ల మొటిమలు మచ్చలు నివారించే స్కిన్ కేర్ టిప్స్

మీ చర్మ సమస్య కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించి చూడండి.వెంటనే మీరు మీ చర్మంపై వ్యత్యాసాన్ని చూస్తారు. ఈ ఇంటి చిట్కాలు మీకు ఒకవేళ 100% ఉపశమనం ఇవ్వకపోయినా, ఇది మీ చర్మం యొక్క ప్రస్తుత పరిస్థితిని ఉపశమనం చేస్తాయి మరియు సమస్య నుండి ఉపశమనాన్ని చాలా వరకు అందిస్తుంది. ఇవి చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలని కలిగించని క్లిష్టమైన మరియు సాధారణ చర్మ సమస్యలకు నివారణల ని చెప్పవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దామా.

మొటిమలు

మొటిమలు

పింపుల్స్, బొయిల్స్ లేదా జిట్స్ వంటి మచ్చలు ఎక్కువ కాలం పాటు చర్మం ఫై ఉంటే వాటినే మొటిమలు అంటారు.ఎక్కువగా చికాకు ను కలిగించడం కంటే, ఈ మొటిమలు చర్మాన్ని డల్ గా కనిపించేలా చేస్తుంది.

పింపుల్

పింపుల్

చర్మం ఎప్పుడైతే సెబమ్ లేదా ఆయిల్ ని ఉత్పత్తి చేసినప్పుడు, పింపుల్స్ ఏర్పడి పెద్ద రంద్రాలు ఏర్పడతాయి. మొటిమలు వివిధ రకాల పరిమాణంలో వివిధ శరీర భాగాలలో రావచ్చు, ఇది చాలా దురద గా వుండి మరియు బాధాకరంగా ఉంటుంది.

అలెర్జీ

అలెర్జీ

అలెర్జీ విషయంలో మనం సాధారణంగా ఆహారాన్ని నిందించినప్పటికీ, చర్మంపై అలెర్జీ స్థలం మార్చడం వలన మరియు చర్మం దుమ్ము కి బహిర్గతమవడం వలన ఏర్పడుతుంది.ఏమైనప్పటికీ, అలెర్జీ దీర్ఘకాలం కొనసాగితే, చర్మవ్యాధి నిపుణుడి సలహా తీసుకోవడం అవసరం.

చిన్న చిన్న మచ్చలు

చిన్న చిన్న మచ్చలు

బ్రౌన్ లేదా నలుపు ముదురు మచ్చలు చర్మం యొక్క నిర్దిష్ట ప్రాంతాల్లో దృష్టి పెడతాయి మరియు దీనిని చిన్న చిన్న మచ్చలు అంటారు. మచ్చలు రావడానికి వయస్సు తో పనిలేదు. కానీ దానికి ఖచ్చితంగా చికిత్స అవసరం.

ముడతలు

ముడతలు

30+ నిండిన స్త్రీలలో ముడుతలు రావడం సాధారణం, ముడుతలు వృద్ధాప్యం యొక్క ఫలితం. ముడుతలు చర్మం మీద లైన్స్ ని ఏర్పడి ,చర్మాన్ని మృదువుగా మరియు అసురక్షితంగా కనిపించేలా చేస్తాయి.

సాధారణ చర్మ సమస్యలు: పరిష్కార మార్గం..

కార్న్స్ మరియు కాళ్ళుసెస్

కార్న్స్ మరియు కాళ్ళుసెస్

అరచేతులు మరియు కాళ్ళ లో కార్న్స్ మరియు కాళ్ళుసెస్ రావడం చాలా సాధారణం ఇది చర్మం కణజాలాలని గట్టిపడేలా చేసి బాధాకరంగా మారుస్తుంది. దీనికి సరైన చికిత్సను ఎంపిక చేసుకోండి కానీ మీ కార్న్స్ లేదా కాల్స్ను కత్తిరించకుండా ప్రయత్నించండి.

రేజర్ బర్న్

రేజర్ బర్న్

రేజర్ తో షేవింగ్ చేసినప్పుడు, మీ చర్మం మంటకి గురికావచ్చు. సరైన సమయం లో చికిత్స లేకపోతే ఈ మంట మీ చర్మాన్ని ఎరుపుగా మార్చవచ్చు. రేజర్ మంట చికిత్సకి ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి.

స్కిన్ టాన్

స్కిన్ టాన్

ఇటీవలి బీచ్ ట్రిప్ లేదా కొన్ని సార్లు ఎలాంటి కారణం లేకుండా కూడా మీ చర్మం టాన్ కి గురికావచ్చు. మీ మునుపటి చర్మాన్ని మీరు పొందడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. దీనిని నివారించడానికి, మీరు సాధారణ హోమ్ రెమెడీస్ ని ప్రయత్నించవచ్చు.

English summary

Critical & Common Skin Problems With 3 Instant Home Remedies!

Try these home remedies as early as you can on your skin problem and you will see a difference on your skin, soon. Even if not a 100% relief, by following these remedies, it will help soothe the present condition of your skin and provide relief from the problem to quite an extent. These are home remedies for critical and common skin problems that do not come with the tag of side effects. Take a look.
Subscribe Newsletter