For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్దాప్య ఛాయలను మాయం చేసి యంగ్ అండ్ స్మార్ట్ గా కనబడేలా చేసే ఫేస్ మాస్క్ లు

ఖరీదైన కాస్మోటిక్స్, ఎక్స్ పాన్సి క్రీముల గురించి మర్చిపోండి. వీటికి బదులు హెర్బల్ ట్రీట్మెంట్స్ ను ఉపయోగించి చర్మంను కాంతివంతంగా , యంగ్ గా మార్చుకోవచచు. వృద్దాప్య ఛాయలను నివారించే 10 మ్యాజికల్ యాంటీ

|

ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి కొంతమందికి వృద్దాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వయసుకు మించి కనిపిస్తుండడంతో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. వృద్దాప్య ఛాయలు త్వరగా వస్తుంటాయి. వృద్దాప్య ఛాయలు కారణంగా చర్మంలో ముడుతలు, సన్నని చారలు ఏజ్ స్పాట్స్ వంటివి కనబడుతుంటాయి. వృద్దాప్య ఛాయలను నివారించుకోవడం ఎలా? చిన్న వయస్సులోనే వృద్దాప్య ఛాయలను నివారించుకోవడానికి కొన్ని ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి.

ఈ ఫేస్ ప్యాక్స్ ను నేచురల్ పదార్థాలతో తయారుచేసుకుంటారు. ఇవి యాంటీఏజింగ్ ట్రీట్మెంట్ గా సహాయపడుతాయి. అలాగే గ్లోయింగ్ స్కిన్, సాప్ట్ స్కిన్ అందిస్తాయి. ఏజింగ్ లక్షణాలను నివారించుకోవడం కోసం ఫ్యాన్సీ పదార్థాలు, కమర్షియల్ క్రీములు అవసరం లేదు, నేచురల్ పదార్థాలతోటే యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్ ను తయారుచేసుకోవచ్చు.ఈ పదార్థాలు సింపుల్ గా మీ వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి.

కాబట్టి ఖరీదైన కాస్మోటిక్స్, ఎక్స్ పాన్సి క్రీముల గురించి మర్చిపోండి. వీటికి బదులు హెర్బల్ ట్రీట్మెంట్స్ ను ఉపయోగించి చర్మంను కాంతివంతంగా , యంగ్ గా మార్చుకోవచచు. వృద్దాప్య ఛాయలను నివారించే 10 మ్యాజికల్ యాంటీఏజింగ్ ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా ...

మిల్క్ కోక మాస్క్:

మిల్క్ కోక మాస్క్:

చాలా సింపుల్ ఫేస్ మాస్క్, బెస్ట్ యాంటీఏజింగ్ మాస్క్. కోకపౌడర్ ను పాలతో మిక్స్ చేసి పేస్ట్ లా తయారైన తర్వాత ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి. 5నుండి 10 నిముషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ వండర్ ఫుల్ మాస్క్ స్కిన్ ఎక్సఫ్లోయేట్ చేస్తుంది. ఫ్రెష్, లుకింగ్ సాప్ట్ స్కిన్ ను అందిస్తుంది.

 ఓట్ మీల్ , హనీ మాస్క్ :

ఓట్ మీల్ , హనీ మాస్క్ :

తేనె ఓట్ మీల్ పౌడర్ ను సమంగా తీసుకుని, పేస్ట్ లా చేయాలి. ఈ సేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మానికి తేమ అందుతుంది. వండర్ ఫుల్ గా యంగర్ గా కనబడుతారు.

బట్టర్ మిల్క్ అండ్ ఓట్ మీల్ మాస్క్ :

బట్టర్ మిల్క్ అండ్ ఓట్ మీల్ మాస్క్ :

ఒక కప్పు బట్టర్ మిల్క్ లో 4 టేబుల్ స్పూన్ల ఉడికించిన ఓట్ మీల్ ను మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేసి, 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ మాస్క్ చర్మంను టైట్ గా మార్చుతుంది మరియు ముడుతలను మాయం చేస్తుంది.

కీరదోస మాస్క్ :

కీరదోస మాస్క్ :

కీరదోసకాయను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో ఎగ్ వైట్ చేర్చి, నిమ్మరసం, ఆపిల్ పేస్ట్ చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరదోసకాయలో ఉండే ఎంజైమ్స్ చర్మంను స్మూత్ గా మార్చుతుంది. ఫ్రెష్ అండ్ యంగ్ లుక్ ను సొంతం చేసుకుంటుంది.

బనాన మాస్క్ :

బనాన మాస్క్ :

అరటిపండ్లలో యాంటీఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. విటమిన్ ఇ మరియు ఎలు కూడా అధికంగా ఉన్నాయి. అరటిపండును మెత్తగా పేస్ట్ చేసి, అందులో మిల్క్ క్రీమ్, తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు పెరుగు మాస్క్:

బొప్పాయి మరియు పెరుగు మాస్క్:

బొప్పాయిలో ఉండే ఎంజైమస్ , పెప్పైన్ చర్మానికి పోషణను అందిస్తుంది, పెరుగు కాంబినేసన్ తో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఈ పేస్ట్ ను పల్చని లేయర్ గా ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే, చర్మం యంగ్ గా మరియు ఫ్రెష్ గా కనబడుతుంది.

స్ట్రాబెర్రీ , ఎగ్ వైట్ :

స్ట్రాబెర్రీ , ఎగ్ వైట్ :

స్ట్రాబెర్రీలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా ఎగ్ వైట్ మిక్స్ చేసి ముఖం మొత్తానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముకం శుభ్రం చేసుకోవాలి. ఈ వండర్ ఫుల్ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలో ముడుతలు, స్కార్స్ తొలగి చర్మం క్లియర్ గా , యంగ్ గా కనబడుతుంది.

పొటాటో, ఆపిల్ మాస్క్ :

పొటాటో, ఆపిల్ మాస్క్ :

బంగాళదుంప, ఆపిల్ ను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుబ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల చర్మకాంతివంతంగా , బ్రైట్ గా మారుతుంది. ఇది చర్మంలోని ఫైన్ లైన్స్ ను స్పాట్స్ కనబడనివ్వకుండా చేస్తుంది.

అలోవెర మాస్క్ :

అలోవెర మాస్క్ :

అలోవెర్ ఫేస్ మాస్క్ బెస్ట్ ఫేస్ మాస్క్, ఇది చర్మంలో హీలింగ్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఈ మిరాకిల్ ప్లాంట్ వల్ల చర్మంలో అద్భుతాలు జరగుతాయి. ఈ ప్యాక్ వేసుకున్న అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

బ్లూ బెర్రీ మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ మాస్క్ :

బ్లూ బెర్రీ మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ మాస్క్ :

1/4 కప్పు బ్లూబెర్రీ , రెండు టేబుల్ స్పూన్ల గ్రేప్ సీడ్ ఆయిల్ ను పేస్ట్ గా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. దాంతో మీరు ఫెయిర్ గా ఫ్రెష్ లుకింగ్ తో కనబడుతారు.

English summary

Top 10 Anti Aging Face Masks You Can Try At Home

Age can slowly creep up on you and before you realize it, you will notice those pesky fine lines, wrinkles and age spots. What can you do to prevent them? The answer is simple! Use face packs or masks made out of natural ingredients not only as an anti-aging treatment, but to also give you glowing, soft skin.
Desktop Bottom Promotion