For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ చర్మ సంరక్షణ కోసం అద్భుతంగా పనిచేసే ఈ చవకైన ఉత్పత్తులను వాడండి !

  |

  ఈ రోజుల్లో అందమనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలామంది భావిస్తారు. ఎందుకంటే చర్మ సౌందర్యాన్ని సంరక్షించే అనేక ఉత్పత్తి సాధనాలు మీ బ్యాంకు అకౌంట్లను పెద్ద సంఖ్యలో ఖాళీ చేస్తాయి కాబట్టి. అలాంటివన్నీ తప్పనిసరిగా ఖర్చుతో కూడుకున్నవి కాదని మీకు తెలుసా ?

  మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షించేందుకు మందుల షాపులతో పాటు, స్థానిక మార్కెట్లో దొరికే చాలా రకాల ఉత్పత్తులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి.

  Amazing Inexpensive Products You Need To Add To Your Skincare Now

  ఫ్యాన్సీ సీరమ్స్ మరియు ఆయిల్స్ వంటి వాటిని మీరు వాడాలనుకుంటే మరింత ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ, చాలామంది మహిళలు మందుల దుకాణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు లేదంటే, మీకు అవసరమైన పదార్థాలను బాగా కలిపి - ప్రయోగాలను చేయడానికి మీకు మీరే సిద్ధపడతారని మేము భావిస్తున్నాము.

  మీరు చర్మ సంరక్షణలో జాగ్రత్తలను తీసుకోవడం చాలా ముఖ్యం మరియు అందుకోసం మీరు చేస్తున్న ఖర్చు మిమ్మల్ని భయపెట్టేదిగా ఉండకూడదు. మంచి చర్మ సౌందర్య సంరక్షణ అంటే తక్కువ మేకప్ను ఉపయోగించడం. దీని అర్థమేమంటే మీ అలంకరణ చాలా సున్నితమైనది గా ఉండాలని అర్థం.

  మీరు ఉపయోగించే సోదరి ఉత్పత్తులలో కొన్ని చౌకైనవి కూడా ఉన్నాయి. మీరు ఎక్కువ డబ్బును ఖర్చు చేయకుండానే పనికొచ్చే కొన్ని అద్భుతమైన చర్మ సంరక్షణకు సంబంధించిన సౌందర్య సాధనాల జాబితాను ఇక్కడ ఉంచాము.

  1. కాలామైన్ లోషన్ :

  1. కాలామైన్ లోషన్ :

  కాలామైన్ లోషన్లో జింక్ ఆక్సైడ్ మరియు ఫెర్రిక్ ఆక్సైడ్లను కలిగి ఉంటుంది. మోటిమలు మరియు దద్దుర్లు వంటి అనేక చర్మ సమస్యల కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది మొటిమలను పొడిగా మార్చడం ద్వారా వాటి యొక్క వాపుల నుండి ఉపశమనాన్ని కలుగజేయడానికి సహాయపడుతుంది. ఇది మీ పొడి చర్మాన్ని రిపేర్ చెయ్యడానికి కూడా ఉపయోగించవచ్చు.

  వీటి కోసం, మీ ముఖం మీద సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఈ లోషన్ను అప్లై చేయవలసిన అవసరం ఉంది. ఎలా అప్లై చేసే ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడగండి. కాలామైన్ లోషన్ను మీ ముఖం మీద 3 గంటల పాటు ఆరేటట్లుగా ఉంచి, ఆ తర్వాత మంచినీటితో శుభ్రంగా మీ ముఖాన్ని కడగండి.

  2. అలోవెరా జెల్ :

  2. అలోవెరా జెల్ :

  ఇది చాలా బహుళమైన ప్రయోజనాలను కలిగి ఉన్న టమే కాకుండా చాలా తక్కువ ధరలో మార్కెట్లో అన్ని చోట్ల లభిస్తుంది. అంతేకాకుండా మీరు మీ ఇంట్లో స్వంతంగా పెంచే మొక్కల్లో దీనిని గానీ కలిగి ఉంటే, దానిలో సహజసిద్ధంగా లభించే జెల్ను ఉపయోగించుకోవచ్చు. ఈ అలోవెరా జెల్ను సూర్యరశ్మి కారణంగా శోషించబడిన మీ చర్మానికి కాస్త ఉపశమనం చెందేలా చెయ్యడానికి దీనిని వాడవచ్చు, మొటిమల కారణంగా వచ్చే వాపుల కోసం మరియు పొడి చర్మాన్ని రిపేర్ చేసేందుకు ఈ జెల్ను బాగా ఉపయోగించవచ్చు.

  అలోవేరా జెల్, నీటి లాంటి తడి గుణాన్ని కలిగి ఉంటుంది, ఇది హైడ్రేట్ కాబడిన చర్మమును - గ్రీజులా (జిడ్డుగా) ఉంచ్చేందుకు సహాయపడుతుంది. సూర్యరశ్మి కారణంగా కమిలి పోయిన మీ చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు "అలోవేరా జెల్" అనేది బాగా ఉపయోగపడుతుంది.

  3. బేబీ ఆయిల్ :

  3. బేబీ ఆయిల్ :

  బేబీ ఆయిల్ వల్ల కూడా అనేక ఉపయోగాలున్నాయి. ఇది పొడిగా ఉన్న చర్మానికి తేమను జోడించడానికి, స్నానానికి తరువాత ఈ ఆయిల్ బాగా ఉపయోగించబడుతుంది. ఇది ఒక తేలికపాటి, వేగవంతమైన శోషణను కలిగిన నూనె కాబట్టి, మీ స్నానం పూర్తయిన తర్వాత దీనిని మీరు ఉపయోగించినట్లయితే ఇది గ్రీజులాంటి లక్షణాన్ని కలిగి ఉండకపోవడం వల్ల, మీ బట్టలను మురికిగా చెయ్యదు.

  ఇది మీ పొడి చర్మాన్ని - తేమను కలిగి ఉండేలా చేయడంలో చాలా మెరుగ్గా పని చేస్తుంది. మీరు మీ కాళ్ళను రేజర్ బ్లేడుతో గొరుగుటకు కూడా ఈ ఆయిల్ను ఉపయోగించవచ్చు. ఇది రేజర్ యొక్క గరుకుదనం నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది, అలానే రేజర్ బ్లేడు మరియు మీ చర్మాల మధ్య తేమ యొక్క రక్షిత పొరను కలిగి ఉండేలా చేస్తుంది.

  ఈ బేబీ ఆయిల్ వల్ల కలిగే మరోక గొప్ప లాభం ఏమిటంటే, ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. కేవలం చిన్న దూదిపై కొన్ని చుక్కల బేబీ ఆయిల్ను వేసి, మీ మేకప్ను తొలగించడానికి దాన్ని ఉపయోగించండి.

  4 కొబ్బరినూనె :

  4 కొబ్బరినూనె :

  నూనెలన్నింటిలో కన్నా కొబ్బరినూనె మాత్రమే గొప్ప గుణాలను కలిగి ఉండి, చర్మంలోపలికి చొచ్చుకుపోయి లక్షణాన్ని కలిగి ఉన్న కారణంగా ఇది చర్మ మరియు జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించే నూనెలో ఇది చాలా అత్యుత్తమమైనదని చెప్పవచ్చు. ఇది పొడిగా ఉన్న చర్మంపై లోతైన స్థాయి నుండి తేమను పూర్తిగా అందించగలదని మనకు బాగా తెలుసు. అందువల్ల మీరు స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. కానీ దీనికున్న కఠినమైన స్వభావాన్ని బట్టి, స్నానం తర్వాత ఉపయోగించినట్లయితే అది మీ బట్టలను జిడ్డుగా చేస్తుంది.

  మీ ముఖానికి వేసుకున్న మేకప్ను తొలగించగల మరొక ఆయిల్ ఇది. కొబ్బరి నూనెను జుట్టుకు లోతైన కండీషనర్గా కూడా ఉపయోగిస్తారు. కొంత వెచ్చని కొబ్బరినూనెతో మీ జుట్టును బాగా మసాజ్ చేయండి, అలా ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు బాగా ఆరనిచ్చిన తర్వాత మీ జుట్టును షాంపూతో బాగా కడగండి. ఇలా మీరు మొట్టమొదటి సారిగా ప్రయత్నించిన తర్వాత, మీ జుట్టు మరింత తేమగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

  5. బేబీ లోషన్ :

  5. బేబీ లోషన్ :

  బేబీ లోషన్, ఒక అద్భుతమైన ముఖ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. వీటిని పిల్లల కోసం ఉపయోగించడం మంచిదే అయితే, మనం దాని యొక్క మంచితనాన్ని తప్పక విశ్వసించాలి, కాదా మరి ? ఎక్కువ మాయిశ్చరైజర్లను కలుగజేసే ఉత్పత్తులు చాలా ఖరీదైనవి, మరియు బేబీ లోషన్ అనేది ముఖంపై బాగా పనిచేస్తుందని మేము మీకు హామీ ఇవ్వగలము.

  ఇది తేలికపాటి గుణాన్ని కలిగి, జిడ్డు లేకుండా మరియు నీటి స్వభావాన్ని కలిగి ఉండటంవల్ల ఇది అన్ని రకాల చర్మాలకు పరిపూర్ణతను కలుగజేసేలా ఉంటుంది. ఇది మీ చర్మానికి ఎలాంటి నష్టాన్ని కలుగజేయదు.

  6. పెట్రోలియం జెల్లీ :

  6. పెట్రోలియం జెల్లీ :

  ఇది అన్ని మందుల దుకాణాలలో కనపడే ఒక సాధారణమైన ప్రొడక్ట్. ఇది పగిలిన పెదాల కోసం, పగుళ్ల కోసం (లేదా) చాలా పొడిగా ఉండే ఏ చర్మ ప్రదేశానైనా సాధారణ స్థితికి తీసుకు వచ్చేటటువంటి అద్భుతమైన ఉపయోగాలను కలిగి ఉన్నాయి. మేము మీకు ఒక గొప్ప చిత్రాన్ని ఇవ్వగలం అదేమిటంటే, పడుకునే ముందు మీ యొక్క మడమలకు ఈ జెల్లీని అప్లై చేసి, సాక్స్లను ధరించిన తర్వాత వెళ్లి పడుకోండి.

  తీవ్రంగా చీలిన మడమలతో బాధపడేవారికి ఇది నిజంగా ఒక గొప్ప చిట్కా. మీరు అందమైన పెదవులకోసం దీనిని ఒక లిప్-బామ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. దానిలో ఎర్రని పౌడర్ను తెలిపి ఉపయోగించడం ద్వారా, లేత రంగులో ఉండే అందమైన పదవులను మీ సొంతం చేసుకోవచ్చు.

  Read more about: skin care aloe vera coconut oil
  English summary

  Amazing Inexpensive Products You Need To Add To Your Skincare Now

  There is no hard-and-fast rule that one needs to buy expensive skin care products just to look beautiful, since there are many inexpensive skin care products that are available such as calamine lotion, aloe vera gel, baby oil, coconut oil, petroleum jelly, baby powder, etc., that could help gain a glowing skin.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more