For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటీ ప్రాబ్లమ్స్ ను దూరం చేసేందుకు టూత్ పేస్టుతో ఆచరించవలసిన చిట్కాలు !

మీరు ఎదుర్కొంటున్న బ్యూటీ ప్రాబ్లమ్స్ ను దూరం చేసేందుకు టూత్ పేస్టుతో ఆచరించవలసిన చిట్కాలు !

|

దంత సంరక్షణతోనే టూత్ పేస్టు ఉపయోగం ముగియదని మీకు తెలుసా, అది మన రోజువారీ జీవితంలో అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని మీకు తెలుసా ? టూత్ పేస్టు వాడకం కూడా గొప్ప బ్యూటీ ప్రాబ్లమ్స్ని పరిష్కరించేదిగా ఉంది. అదేలా అని అనుకుంటున్నారా ? దానికి ఇక్కడ సమాధానం ఉంది.

చర్మం, జుట్టు, పెదవులు మొదలగున అనేక సాధారణ అంశాలకు ఈ దేశీయ ఉత్పత్తిని పరిహారంగా వాడవచ్చు. ఇలాంటి సమస్యలన్నింటికీ మీ ఇంట్లోనే గొప్ప పరిష్కారమార్గమును కలిగి ఉన్నప్పుడు మీరు ఇంకా సెలూన్స్కు ఎందుకు వెళ్ళాలి ?

skin care tips

మీ పూర్తి సౌందర్య సంరక్షణ కోసం, టూత్ పేస్టును ఉపయోగించటానికి ఇక్కడ వివిధ మార్గాలు ఉన్నాయి. నివారణ పద్ధతులను తెలుసుకోవడానికి వెళ్ళే ముందు, అన్ని నివారణాల్లో ఉపయోగించే టూత్పేస్ట్ తెల్లగా ఉంటుందని గుర్తుంచుకోండి. మనకు ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాలైన టూత్పేస్ట్లు లభ్యమయ్యేటప్పటికీ, తెలుపు రంగులో ఉండే టూత్పేస్ట్ మాత్రమే సౌందర్య ప్రయోజనాలను కోసం ఉత్తమంగా పనిచేస్తుంది.

కాబట్టి, మనము టూత్ పేస్టును ఉపయోగించి కొన్ని నివారణ చర్యలను ఎలా పాటించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము !

1. మొటిమల నివారణ కోసం :-

1. మొటిమల నివారణ కోసం :-

మీ అందం కోసం మొట్టమొదటిగా టూత్పేస్ట్ను మొటిమ చికిత్స కోసం ఉపయోగిస్తాము. టూత్పేస్టులో ట్రిక్లోసెన్ అనే పదార్ధం ఉంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది మొటిమలను చికిత్సలో బాగా సహాయపడుతుంది. నిద్రపోయే సమయంలో మొటిమలపై కొద్దిగా టూత్ పేస్టును అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మొటిమలు పూర్తిగా నయం కాబడుతుంది.

2. అందమైన నెయిల్స్ కోసం :-

2. అందమైన నెయిల్స్ కోసం :-

ఆరోగ్యకరమైన గోర్లు కోసం నెయిల్ పోలిష్, నెయిల్ ఆర్ట్, ఫేక్ నెయిల్స్ వంటి పద్దతులను దశాబ్దాల కాలం నుంచి నిరంతరంగా ఉపయోగిస్తున్నాము. ఆరోగ్యవంతమైన గోర్లను సంరక్షించుకోవడం కోసం, టూత్పేస్ట్ను ఉపయోగించండి. టూత్ పేస్టు దంతాలపై ఉన్న ఎనామెల్ను రక్షిస్తుంది, అదే విధంగా, ఆరోగ్యవంతమైన గోర్ల కోసం కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. నెయిల్ పాలిష్ చేయించుకున్న తరువాత, టూత్ పేస్టుతో మీ గోళ్లను బ్రష్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ గోళ్ళు మరింత సహజంగా మెరుస్తమెరుస్తమరింత సహజంగా మెరుస్తూ ఉండటమేకాక, మీ గోళ్ళు మరింత ఆరోగ్యంగా ఉంటాయి.

3. కాలిన గాయాల కోసం :-

3. కాలిన గాయాల కోసం :-

కాలడం (లేదా) కీటకాలు కుట్టడం వలన ఏర్పడిన గాయాలు మానుట కోసం టూత్పేస్ట్ అద్భుతంగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. కాలిన చర్మ ప్రాంతంలో టూత్పేస్ట్ను ఉపయోగించడం వల్ల చికాకును తగ్గించి, కాలిన గాయం నుంచి చల్లబరిచిన అనుభూతిని కలిగిస్తుంది. దెబ్బతిన్న చర్మ ప్రాంతంలో టూత్ పేస్ట్ను వెంటనే అప్లై చెయ్యడం వల్ల అది బొబ్బలను, మచ్చలను ఏర్పడనీయకుండా నిరోధించి త్వరగా గాయం మానేలా చేస్తుంది.

4. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు :-

4. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు :-

టూత్పేస్టు మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను శీఘ్రంగా నయం చేస్తుంది. మోటిమలు నయం కాబడిన తర్వాత, ఆ ప్రాంతంలో అందవిహీనంగా కనిపించే నల్లటి మచ్చలను ఏర్పరుస్తుంది. అలాంటి మచ్చలపైన టూత్పేస్ట్ను రెగ్యులర్గా ఉపయోగించి, అలా కొన్ని గంటల పాటు వదిలివేయడం వల్ల టూత్పేస్ట్లో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ చర్మానికి చికిత్స అందించడంలో సహాయపడుతుంది.

5. మీ పెదాలను తక్షణమే మెరిసేలా చేస్తుంది :-

5. మీ పెదాలను తక్షణమే మెరిసేలా చేస్తుంది :-

టూత్పేస్ట్ మీ సౌందర్యాన్ని కాపాడే మరొక మార్గం ఏమిటంటే, తక్షణమే మీ పెదాలను మెరిసేలా చేసి, తక్షణమే గులాబీరంగులోకి మారేలా చేస్తుంది. ఇదేమీ పెదవులపై అసమానంగా ఉన్న టోన్ను తగ్గించడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :

1 టీస్పూను తేనె

1 టీస్పూను toothpaste

తయారీ విధానం :

ఒక గిన్నెలో తేనెను & టూత్పేస్ట్ జోడించి, గడ్డలూ ఏర్పడకుండా ఉండేలా వాటిని బాగా కలపాలి. మీ పెదవులపై ఉన్న మృదువైన పొరలు దెబ్బతినకుండా ఉండేలా నిదానముగా బ్రష్ చేయాలని నిర్ధారించుకోండి. ఇలా చేసిన తరువాత, మీ పెదవుల మీద ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేయాలి. మంచి ఫలితాలను పొందడానికి నెలలో ఒకసారి ఈ పద్ధతిని ఆచరించండి. దీనివల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారి మరింత మృదువుగా తయారవుతాయి.

6. అవాంఛిత వెంట్రుకలను తొలగిస్తుంది :-

6. అవాంఛిత వెంట్రుకలను తొలగిస్తుంది :-

ప్రతి మహిళ ఎదుర్కొంటున్న ఒక భిన్నమైన సమస్య "అవాంఛిత వెంట్రుకల పెరుగుదల". ఈ సమస్యను నివారించడానికి అనేక రసాయనిక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, మనము సహజసిద్ధమైన నివారణ పద్ధతులను ఎంచుకోవటమే చాలా ఉత్తమము. అవాంచిత వెంట్రుకల సమస్యను పూర్తిగా నివారించడానికి ఈ టూత్పేస్ట్ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు:

1 స్పూన్ టూత్పేస్ట్

2 స్పూన్ల శనగపిండి

4-5 స్పూన్ల పాలు

తయారీ విధానం :

ఒక గిన్నెలో పైన పేర్కొన్న అన్ని పదార్ధాలను చేర్చి బాగా కలపాలి. మీ చేతి వేళ్ళతో ఈ మిశ్రమాన్ని నమ్మదిగా మీ సమస్యాత్మకమైన చర్మ ప్రాంతాల్లో పూర్తిగా అప్లై చేసి, 20-25 నిముషాల పాటు అలానే వదిలేయండి. 25 నిమిషాల తరువాత, వెంట్రుకలు పెరిగే వ్యతిరేకదిశలో దూదిని ఉపయోగించి నెమ్మదిగా రుద్దుతూ ఉండాలి. వేగవంతమైన ఫలితాలను పొందడం కోసం ఈ పద్ధతిని వారంలో 2 సార్లు చెప్పున ఉపయోగించండి.

7. డార్క్ స్పాట్స్ తొలగించడం కోసం :-

7. డార్క్ స్పాట్స్ తొలగించడం కోసం :-

మీ ముఖంపై ఏర్పడినా నల్లని మచ్చలను & ప్యాచెస్ను తొలగించడంలో ఈ చిట్కా సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :

½ టీస్పూన్ టూత్పేస్టు

½ టీస్పూన్ టమోటా గుజ్జు

1 టీస్పూన్ బేకింగ్ సోడా

తయారీ విధానం :

ఒక కప్పులో ½ టీస్పూన్ టూత్ పేస్టుకు - ½ టీస్పూన్ టమోటా గుజ్జును జోడించండి. చివరిగా, వాటికి బేకింగ్ సోడాను అదనంగా చేర్చి, అన్ని పదార్ధాలు బాగా కలిసేలా కలపండి. ఇలా మిక్స్ చేసిన తరువాత, ప్రభావిత ప్రాంతములో (లేదా) ముఖం మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. 15-20 నిముషాల పాటు దానిని అలానే వదిలివేయండి. చివరిగా, గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు చెప్పనా నెలరోజులు పూర్తిగా దీన్ని ఆచరించి చూడండి.

English summary

toothpaste uses | toothpaste use beauty | toothpaste pimples

Did you know that the use of toothpaste does not end with dental care, it can be used for several different purposes in our day-to-day life? Toothpaste use can also prove to be a great beauty solution. How? Here is the answer.This common domestic item can be used for several beauty issues, ranging from skin, hair, lips, etc.
Story first published:Saturday, May 26, 2018, 15:15 [IST]
Desktop Bottom Promotion