రిహన్న పుట్టిన రోజు ప్రత్యేకం : అత్యంత దారుణమైన లుక్స్ తో రిరి దైర్యంగా ఎలా అందాలను ప్రదర్శించిందంటే

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

రిహన్న ని అందరు బ్యాడ్ గర్ల్ రిరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమె నిన్ననే 30 వ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంది. ఆమె తన జీవితంలో ముప్పైవ సంవత్సరంలోకి అడుగుపెడతుండటంతో తనకు నచ్చిన విధంగా పుట్టిన రోజుని జరుపుకోవాలని భావించింది.

ఎలా వ్యవహరించాలి అనే విషయమై దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ రిహన్న మంచి గుర్తింపు తెచ్చుకుంది మరియు చాలా మంది విమర్శకులు ఆమె అందాల పై వ్యాఖ్యలు చేసారు. అయినప్పటికీ తనను ను విమర్శించిన వారిని ఆమె పెద్దగా పట్టించుకునేది కాదు.

ఎప్పుడూ ధైర్యంగా తన అందాలను ప్రదర్శిస్తూ వార్తల్లో నిలిచే అమ్మాయి గురించి తెలుసుకోబోతున్నాం మరియు ఎలా వ్యవహరించాలి అనే విషయమై వ్యాఖ్యలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సృష్టించుకుంది.

ఈ క్రింది వ్యాసంలో ఎంత దైర్యంగా రిరి అందాలను ఆరబోసిందో తెలిస్తే ఎవరికైనా మతిపోతుంది.

ట్రాన్సలూసెంట్ ( అపారదర్శక ) ఫిష్ నెట్ అవుట్ ఫిట్ :

ట్రాన్సలూసెంట్ ( అపారదర్శక ) ఫిష్ నెట్ అవుట్ ఫిట్ :

కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒకానొక రెడ్ కార్పెట్ కార్యక్రమంలో భాగంగా, రిహన్న అందాలన్నీ స్పష్టంగా కనిపించే ఈ రంద్రాల గౌను ని ధరించింది. తన అందాలన్నింటిని బయట ప్రపంచానికి చూపిస్తూ కులికింది మరియు ఎంతో ఆత్మ విశ్వాసంతో తన అందాల్ని ప్రపంచానికి పరిచయం చేసి ముందుకు సాగటంలో విజయవంతం అయ్యింది. గౌనుతో పాటు బొచ్చుతో చేసిన స్కార్ఫ్ మరియు రంధ్రాలు కలిగిన హెడ్ గేర్ ని కూడా ధరించింది.

రంగులు వేసుకొని :

రంగులు వేసుకొని :

ఈ చిత్రంలో రిహన్న కనీసం బ్రా కూడా వేసుకోలేదు. దీనినే టాప్ లెస్ లుక్ అని అంటారు. అది పూర్తిగా నిజం కాదు. ఇక్కడ రిహన్న తన వక్షోజాలను దాచడానికి మొసలి చర్మపు రంగుని ఆ ప్రదేశంలో పూసుకుంది. అది బ్రా యొక్క ఆకారాన్ని సంతరించుకుంది. ఒక ఫోటో షూట్ కోసం రిహన్న ఇలా చేసింది మరియు తన అందాలతో అందర్నీ మత్తెక్కించింది.

నగ్న అవతారంలో :

నగ్న అవతారంలో :

ఒకానొక ఫోటోషూట్ లో భాగంగా రిహన్న పూర్తి నగ్నంగా మారిపోయి తన అభిమానుల మతిపోగొట్టించేంది. తన చేతులతో తన అందాలను దాచే ప్రయత్నం చేసింది. ఆమె అందాల ప్రదర్శనలో తడిసి ముద్దై, ముగ్దులు అయినవారు ఎంతో మంది ఉన్నారు. దీనికి తోడు ఒక బంగారపు గొలుసుని తన ఒంటి పై ధరించింది.

స్టికర్ లను అంటించుకొని :

స్టికర్ లను అంటించుకొని :

ఈ లుక్ లో రిహన్న మళ్ళీ టాప్ లెస్ గా కనిపించింది. తన యొక్క పై అందాలను స్టిక్కర్ లతో దాచే ప్రయత్నం చేసింది. ఈ అందాల ప్రదర్శనలో భాగంగా ఆమె ఒక పాంటీ హోస్ ని ధరించింది అందుకు తగ్గ గాజులు, చెవి రింగులు మరియు రంగు రంగుల స్కార్ఫ్ ని కూడా ధరించింది.

వల లాంటి దుస్తులతో :

వల లాంటి దుస్తులతో :

జీన్స్ ని వేసుకొని వల లాంటి రంధ్రాల టాప్ ని ధరించి తన అందాలను ప్రదర్శించి, మరొక్కసారి అందరి మదిని దోచింది రిహన్న. ఈ లుక్ చూడటానికి ఎంతో కులుకుతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ, ఆమె యొక్క అన్ని లుక్స్ తో గనుక పోలిస్తే, ఇది చాలా చక్కని అందమైన అవతారం అని చెప్పవచ్చు. ఈ దుస్తుల్లో ఆమె అందరిని విస్మయ పరిచింది.

మరిన్ని వల లాంటి దుస్తులు :

మరిన్ని వల లాంటి దుస్తులు :

ఈ దుస్తుల్లో రిహన్న మరొక్కసారి తన అందాలన్నింటిని వలకబోస్తూ కులుకుతూ, అందరి మతులు పోగొట్టింది. ఫుల్ స్లీవ్ ఉన్న వల లాంటి బాడీ సూట్ వేసుకొని, అందుకు తగిన నల్లటి స్కర్ట్ ని ధరించి, చెవి రంగులను వేసుకొని మరియు లోహంతో చేసిన వెండి చోకేర్ ని మెడకు ధరించింది. ఎంతో మత్తెక్కించేలా కనపడుతూ మరియు ఎర్రటి పెదాలతో ఎంతోమందిని ఆకర్షించింది.

అన్నింటి కంటే అసహజమైనది :

అన్నింటి కంటే అసహజమైనది :

గ్రామీ అవార్డ్స్ 2017 కార్యక్రమంలో రిహన్న ఈ అసహజ, అసమాన గౌనుని ధరించింది. పూలతో చేసినట్లు ఉన్న ఈ అసమాన గౌను రిహన్న వేసుకున్న అన్ని దుస్తులతో పోల్చి చూసినప్పుడు, ఇది చాలా అసహజంగా మరియు ఎప్పుడూ వేసుకోనటువంటి దారుణమైన దుస్తులుగా మనకు కనపడుతుంది. లేత ఎరుపు రంగు బ్లష్ మరియు ఐ షాడో ని వేసుకొని తన అందాన్ని కొత్తగా పరిచయం చేసింది.

మీకు ఏ రూపంలో రిహన్న చాలా దారుణంగా కనపడింది. మీ అభిప్రాయాన్ని మాకు పంపించండి

English summary

rihanna's most outrageous looks

Rihanna, aka Bad Girl Riri, celebrated her 30th birthday yesterday. As she enters the 3rd decade of her life, we wanted to celebrate it in our way. Rihanna is known for her outrageous style statements and with so many critics commenting on her looks, she never cared to pay any attention to trollers.