Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇండియన్ డిజెనర్స్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్ లో మురిసిపోయిన గ్లోబల్ ఐకాన్ బియాన్స్
ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేయడానికి డిజైనర్స్ కి దాదాపు పది రోజులు పట్టింది. బోల్డ్ మరియు ఐకానిక్ పెర్సనాలిటీ అయినా బియాన్స్ కి తగిన అవుట్ ఫిట్ ను తయారుచేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె డిజైనర్ తో వ

ఫాల్గుణీ షానే పీకాక్ చేత కస్టమ్ మేడ్ డిజైన్ చేయబడిన గ్లిటరీ గోల్డెన్ గౌన్ లో ఒక వియరబుల్ ఆర్ట్ గాలాలో బియాన్స్ దర్శనమిచ్చింది.
ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేయడానికి డిజైనర్స్ కి దాదాపు పది రోజులు పట్టింది. బోల్డ్ మరియు ఐకానిక్ పెర్సనాలిటీ అయినా బియాన్స్ కి తగిన అవుట్ ఫిట్ ను తయారుచేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె డిజైనర్ తో వారు కలిసి పనిచేసి ఈ మెటాలిక్ గవున్ ను డిజైన్ చేశారు. ఆర్మీస్ వారి ఆర్మర్ వర్ణ్ తో ఇన్స్పైర్ అయి ఈ డిజైన్ ను క్రియేట్ చేశారు. కాలి చుట్టూ గోల్డెన్ ఫాబ్రిక్ కలిగిన ఈ డిజైన్ ఈ గ్లోబల్ ఐకాన్ అందాన్ని మరింత రెట్టింపు చేశాయి అనడంలో సందేహం లేదు.
గోల్డెన్ గవున్, గోల్డెన్ డాంగ్లేర్స్, టయారా మరియు స్లీక్ హెయిర్ డూ తో మరింత కాన్ఫిడెంట్ గా అలాగే తన శైలితో తన లుక్ ను అందంగా క్యారీ చేసింది ఈ భామ.
ఇండియన్ డిజైనర్స్ కు ఈ గౌరవం దక్కడం వలన మన డిజైనర్స్ యొక్క ఘనత ఇంటెర్నేషల్ లెవల్ కి ఎదుగుతోంది. ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ బియాన్స్ కి అవుట్ ఫిట్ ని డిజైన్ చేసే ఘనత మనవారికి దక్కడం మన అదృష్టం.






Click it and Unblock the Notifications