సాహో ఫస్ట్ లుక్ కోసం - హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్ ..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky
prabhas first look from saaho

తన రాబోయే ద్విభాషా చిత్రం అయిన "సాహో" యొక్క మొట్టమొదటి పోస్టర్ ను తన పుట్టినరోజు సందర్భంగా హీరో ప్రభాస్, తన అభిమానులనుతో పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచినందున ప్రభాస్ మళ్లీ వార్తలలో నిలిచారు.

తన చిత్రం నుండి తన మొట్టమొదటి పోస్టర్ ను ప్రభాస్ పంచుకున్నాడు మరియు దానిపై అభిమానులంతా ఆసక్తిని కలిగి ఉన్నారు. సూపర్-డాషింగ్ హీరో అయిన ప్రభాస్ చేత పంచుకోబడిన ఆ చిత్రంలో పూర్తిగా నల్లని దుస్తులలో ఉన్న తన అవతారాన్ని సోషల్ మీడియాలో ఒక ఉద్రేకాన్ని తెచ్చిపెట్టింది మరియు అతని అభిమానులు, అనుచరులు దానిపై వెర్రిగా ఫోలో అవుతూ వెళుతున్నారు.

అమరేంద్ర ''బాహుబలి''అనే నేను డైట్ విషయంలో రాజమాత సాక్షిగా !

prabhas first look from saaho

ఆ మొట్టమొదటి పోస్టర్లో, నల్ల స్నీకర్ల జతతో - ఒక నల్లని ట్రెంచ్ సూట్ను ధరించినట్లుగా కనిపిస్తుంది. అతను తన ముఖమును పాక్షికంగా కనపడేటట్లుగా కప్పి వెయ్యడానికి ఒక నల్ల కండువాను ఉపయోగించాడు, అతను ఒక పొడవైన రహదారి గుండా నడుస్తూ, చూస్తూ ఉంటాడు.

prabhas first look from saaho

ఈ చిత్రంలో, బాహుబలి చిత్రంలో ప్రభాస్ వైవిద్యంగా కలిగి ఉన్న రాజ్యాలు మరియు రాజ-వైభవం వంటివి కనబడదు, కానీ ఇది కూడా నిరాశ పరచలేదు. అతను ఇప్పటికీ తన సాహో యొక్క మొదటి లుక్ ద్వారా తన అభిమానులను కట్టి పడేసే నైపుణ్యాలను కొనసాగించాడు.

prabhas first look from saaho

ఈ చిత్రం తెలుగు మరియు హిందీలో ఒకేసారి విడుదల చేయబడుతుంది మరియు నటి శ్రద్ధా కపూర్, ప్రభాస్ సరసన నటిస్తుంది. ఈ సినిమా నుండి శ్రద్ధ యొక్క మొదటి లుక్ కోసం, మేము ఆత్రంగా ఎదురుచూస్తున్నాము.

తన మునుపటి సినిమాల యొక్క ప్రభాస్ మునపటి స్టిల్స్ ను చెక్ చేయండి.

English summary

Prabhas First Look From Saaho, Saaho First Poster, First Look Of Saaho, Prabhas Latest Style

Prabhas released the first look from his movie - Saaho as his birthday gift to his fans. Take a look.
Story first published: Tuesday, November 7, 2017, 16:00 [IST]
Subscribe Newsletter