For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీర్ జారా యొక్క 13వ వార్షికోత్సవంలో ఫ్యాషన్ కు సంబంధించిన కారణాలతో గల విశ్లేషణ!

|

యాష్ చోప్రా ఎల్లప్పుడూ తన రచనలలో గుర్తుంచుకోవలసిన అనేకమైన జ్ఞాపకాలలో "వీర్ జారా" అనే ప్రేమ కథ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం విడుదలయ్యే 13 సంవత్సరాలు పూర్తి అయింది, అయిన ఇంకా ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ క్రింద విడుదలయిన చారిత్రాత్మక చలనచిత్రంగానే ఇది పరిగణించబడుతుంది.

కథాంశం, నటీనటుల అద్భుతమైన నటన ప్రతిభ వంటివే కాకుండా, ప్రజల హృదయాలలో గుర్తుకు ఉండిపోయేలా సృష్టించిన మరొక విషయం ఈ చిత్రంలో ఉపయోగించిన అద్భుతమైన అలంకరణలు మరియు ఆభరణాలు. ఇది మనీష్ మల్హోత్రా - ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఈ చిత్రంతోనే మొదటిసారిగా పని చేశాడు మరియు అతను తన పనితనం ద్వారా మేజిక్ను సృష్టించాడు.

ఈ చిత్రం విడుదలయ్యి 13 వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్నందున, ఈ చిత్రం భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య గల అద్భుతమైన సంప్రదాయ శైలిని కలిగి ఉన్న సమ్మేళనంతో, ఈ చిత్రం మన హృదయాలలో ఎప్పుడూ నిలిచిపోయేందుకు కారణమైన 13 విషయాలను గూర్చి తెలుసుకుందాం...

అలంకరణలు అలంకరించబడినవి :

అలంకరణలు అలంకరించబడినవి :

ఈ చిత్రంలో, ప్రధానంగా మహిళా పాత్రలు సంస్కృతి-సంప్రదాయాల సమన్వయంతో, పాండియా మరియు మొఘల్ శైలులను సూచించే కొన్ని అద్భుతమైన ఆభరణాలను ధరించారు. ప్రీతిజింటా మరియు హేమామాలిని కొన్ని నిజంగా అందమైన జాతి రాళ్లతో మరియు స్పటికముతో అలంకరించిన అలంకారాలను ధరించారు. మనము ముఖ్యంగా "మెయిన్ యాహా హు యాహన్" పాటలో ప్రీతి-అకా-జార యొక్క అసాధారణమైన వస్త్రధారణను ఇష్టపడ్డాము.

వివాహానికి సంబంధించిన దుస్తులు :

వివాహానికి సంబంధించిన దుస్తులు :

జార, ఈ చిత్రంలో పెళ్లి అలంకరణలో ఆమె కనిపిస్తున్నట్లుగా ఉన్న ఆ ప్రత్యేకమైన శైలిని మనము కూడా కోరుకునే టట్లుగా చూపించారు. ఈ చిత్రంలో, ఆమె పెళ్లి కోసం ఒక అందమైన కాషాయ (క్రిమ్సన్) రంగు పాటియాలాను ఆమె ధరించింది, ఇది నిజంగా మనల్ని స్ఫూర్తిదాయకంగా చేసింది మరియు విడుదలైన సమయంలో, అనేక మంది మహిళలు వారి పెళ్లి వేడుకల కోసం ఇదే తరహా శైలిని పొందడానికి తమ టైలర్లు మరియు డిజైనర్ల దగ్గరకు పరుగులు పెట్టారు.

అందమైన ఆ నటి, ఆమె యొక్క పెళ్లి అలంకరణను ఒక "దివా" లాగా తీసుకుంది. మేము ముఖ్యంగా ఆమె అడుగుల వృత్తాకారలో ఎగిరిపడే హేములైన్ను బాగా ఇష్టపడ్డాము.

వైబ్రాంట్ కలర్స్ :

వైబ్రాంట్ కలర్స్ :

మనీష్ ముఖ్యంగా ఆ చిత్రము యొక్క కథనం మరియు నేపథ్యం ప్రకారం రంగులతో ఆడటం అనే విషయాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. నటీమణులకు ఆవాలు గల చేను, మంచుతో కప్పబడిన పర్వతాలు, చెరకు క్షేత్రాలు మరియు ప్రతి ఇతర రంగురంగుల ప్రదేశాలను వారి దుస్తుల రంగులో మార్పులను కలిగి ఉన్నాయి. "కబీ అల్విదా నా కెహెనా" లో మళ్లీ మనీష్ ఇటువంటి రంగులను ఉపయోగించిన చిత్రమును మనము చూశాము.

రంగులతో పాటు వైబ్రాంట్గా ఉన్న చేనేత పనితనముతో కూడిన సేకరణను కూడా మనము చూశాము.

పూల ఎంబ్రాయిడరీ :

పూల ఎంబ్రాయిడరీ :

చిత్రంలో, మనము ఈ చిత్రంలో ప్రీతిజింటా యొక్క వస్త్రశైలిని అద్భుతంగా కనువిందు చేసిన పూల ఎంబ్రాయిడరీ పనితనంతో ఉన్న కొన్ని అందమైన సేకరణలను మనము చూసాము. ఎంబ్రాయిడరీలో కలర్ కాంబినేషన్ చాలా గొప్పగా ఉంది. కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, బ్యాగ్స్ మీద కూడా పూల ఎంబ్రాయిడరీ పనిని కూడా కలిగి ఉండటం జరిగింది.

చికాకరి ఖుర్తా :

చికాకరి ఖుర్తా :

పూల ఎంబ్రాయిడరీ ఇప్పటికే మాకు చాలా అద్భుతంగా అనిపించింది, చికాకరి ఖుర్తా నందు కూడా మా కళ్ళు ఉన్నాయి, ప్రీతిజింటా ఈ చిత్రంలో కోసం ఆమె ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన శైలితో కనపడేటట్లుగా వాటిని ధరించింది. తెల్ల ఖుర్తాలో చికాకరి పనితనం ప్రధానంగా స్లీవ్స్ మరియు మొత్తం శరీరంపై ఉంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది !

మెరిసే జారీ బోర్డర్స్ :

మెరిసే జారీ బోర్డర్స్ :

ఈ చిత్రంలోని ఉన్న స్త్రీలందరికీ, కధనం యొక్క కాల పరిస్థితుల (యుగం) నుండి మెరిసే జారీ బోర్డర్స్ ఎలా ఉపయోగించాలో చూపబడినది. ముదురు రంగులో గల జారీ బోర్డర్స్ ఎల్లప్పుడూ ముస్లిం వివాహాలతో సహా, ఇతర సాంప్రదాయ ఆచారాలలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం. ఈ చిత్రంలో పాత సాంప్రదాయ శైలిని ఎక్కవగా చూపించబడినది.

దుస్తుల వెనుకభాగంలో ఉన్న కట్స్ :

దుస్తుల వెనుకభాగంలో ఉన్న కట్స్ :

ఈ చిత్రంలో ఉపయోగించిన దుస్తులు డిజైన్లను మిమ్మల్ని ఆశ్చర్యపరచకపోతే, నటీమణులు మరింత అందంగా కనిపించడం కోసం 'జాకెట్లు మరియు కుర్తాస్ కోసం ఉపయోగించిన అన్ని వెనుక వైపు ఉన్న కట్స్ను చూడటానికి ఈ చిత్రమును మరలా తిరిగి చూడండి. ముఖ్యంగా ప్రీతి కోసం, జాకెట్లు (రవిక) డిజైన్ మరియు కుర్తా డిజైన్ల అద్భుతంగా ఉండి, ప్రీతి మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.

నగలు :

నగలు :

ఈ చిత్రంలో ఉపయోగించిన అన్ని ఆభరణాలూ మరియు ముఖ్యంగా "ప్రీతి-అగా-జరా" ఈ చిత్రమంతటా ధరించినట్లుగా చూశాము. మీరు ఇదే డిజైన్లను పొందేందుకు ఇప్పటికీ ఆభరణాల దుకాణంలోకి మీ మనసుగాని లాగకపోతే, మళ్లీ మీరు ఈ సినిమాను చూడాలి. ఇది మీ కళ్ళను మళ్లీమళ్లీ ఆకట్టుకునేదిగా ఉంటుంది.

ప్రీతి ధరించే అన్ని ఉపకరణాలనే కాకుండా, ప్రత్యేకంగా ఆమె పెళ్లి ఆభరణాలను కూడా ప్రేమించాము. ప్రకాశవంతమైన రంగుతో ఆభరణాలను అలంకరించబడినప్పుడు, సాధారణ మరియు ప్రాథమిక ఆభరణాలు మీ యొక్క దృక్పధాన్ని ఎలా మరింత ఆకర్షణీయంగా చేస్తాయో మాకు చూపించింది.

ముక్కు పుడక :

ముక్కు పుడక :

మన కళ్ళకు ప్రధానంగా కనిపించిన కొన్ని ఉపకరణాలలో, ముక్కు పుడక ఒకటి. మనము ఈ చిత్రంలో గల, ప్రీతి యొక్క వైవిధ్యమైన ముక్కు పుడకల మీద మన మనసు వెళ్లిపోయింది, కాదంటారా మీరు ? మీకు ముక్కు పుడక యొక్క స్టైల్ కామవాంఛను కలిగివుండేదిగా గాని ఉంటే, మళ్లీ మళ్లీ మీరు ఈ చిత్రాన్ని చూడాలి మరియు అదే రకమైన డిజైన్లను పొందడానికి మీ సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లండి.

గాజులు :

గాజులు :

పాటియాలా మరియు శారారా సాంప్రదాయాన్ని కొనసాగించేటప్పుడు, మేము 'ప్రీతిజింటా' మరియు ఇతరులు సరిజోడిగా ఉన్నట్లుగా ఉన్న 'ఛుడియాన్' (లేదా) గాజులను ధరించడాన్ని చూశాము. గాజు మరియు వెండితో కలసి, చేతులు నిండుగా ఉన్నట్లుగా కనబడుతున్న గాజులు ప్రతి ఒక్కరి కన్నులను ఖచ్చితంగా ఆకర్షించేది గా వుంటూ సంప్రదాయ అవతారాలలో ప్రీతిని మరింత సౌందర్యవతిగా కనబడేటట్లు చేశారు.

చెవిపోగులు :

చెవిపోగులు :

ఈ చిత్రంలో ప్రీతి మరియు ఇతర నటీనటులు కొన్ని అద్భుతమైన డాంగ్లింగ్ చెవిపోగులు ఈ చిత్రం కోసం ధరించారు. చెవిపోగులు ఇప్పటికే మా హృదయాలను దొంగిలించాయి మరియు మీరు మళ్ళీ వాటిని పైన చొంగను కార్చుకోవాలని కోరుకుంటే, గనక మీరు తప్పనిసరిగా ఆ సినిమాను చూడటం కోసం మళ్లీ మళ్లీ మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము.

షారూఖ్ మరియు ఇతరులు :

షారూఖ్ మరియు ఇతరులు :

ప్రీతికి వ్యతిరేకంగా ప్రధాన నాయకుడు పాత్రలో ఒక జవానుగా ఉన్న నటులు, డెనిమ్ వంటి దుస్తులలో సాధారణంగా ఉంటూ, కొన్ని అద్భుతమైన అలంకరణలను ధరించారు. అమితాబచ్చన్ మరియు హేమామాలిని వంటి వారు 'లోడి' పాటలో నృత్యం చేస్తున్నప్పుడు మనము వారిని ఖుర్తాలలో కూడా చూశాము. అనుభవజ్ఞులైన వీరిద్దరూ అందమైన దుస్తులను ధరించారు.

రాణి ముఖర్జీ యొక్క తెలివితేటలు మరియు ప్రకాశవంతమైన కనిపిస్తున్న న్యాయవాదితో పాటు, మనోజ్ బాజ్పేయి కూడా శర్వాణి ధరించి ప్రేక్షకులను మరింత ఆశ్చర్యపోయేటట్లు చేశారు.

ఇతర డాన్సర్స్ మరియు తారాగణం :

ఇతర డాన్సర్స్ మరియు తారాగణం :

ప్రధాన తారాగణం ఇప్పటికే వారి ప్రత్యేక శైలిలో కనబడి మనల్ని ఆశ్చర్యపరిచినట్లుగానేే, అదనపు తారాగణం మరియు ఇతర నృత్యకారులు ధరించే అద్భుతమైన రంగులలో ఉన్న దుస్తులను అలంకరించుకోవదన్ని గమనించే ప్రయత్నంలో మనము విఫలం కాలేదు. ఈ చిత్రం గురించి మీ చుట్టూ ఉన్న చాలామంది వ్యక్తులు అన్ని కోణాలలో పొందిన అభిప్రాయాలను చూస్తే, ఎంత కలర్ ఫుల్గా మరింత శక్తివంతమైనవిగా ఉన్న ఇతర ఫ్రేములను మరియు చూడటానికే ప్రత్యేకమైన శైలిని కనపరిచే ఇతర విశేషాలను గూర్చి మీరు ఖచ్చితంగా కనుగొంటారు.

English summary

Fashion Analysis Of Veer Zaara| 13 Years Of Veer Zaara, Veer Zaara

As it is the 13th Anniversary of Veer Zaara, we have noted 13 reasons why this movie's style factors are remarkable. Have a look.
Desktop Bottom Promotion