ఆసియాలోనే గొప్ప శృంగార తారగా ప్రియాంక చోప్రాకు, 5 సార్లు రెడ్ కార్పెట్లను పరిచారు !

Posted By: Lekhaka
Subscribe to Boldsky

"ప్రియాంకా చోప్రా" ఆసియాలోనే గొప్ప శృంగార తారగా పేర్కొనబడటం అనేది గర్వించతగ్గ విషయము. తళతళమని మెరిసే మగువుల విభాగంలో, బాలీవుడ్ నుండి భారతదేశం తరఫున అత్యధికమంది ఈమెనే ప్రతిపాదించడం చాలా గొప్ప విషయం.

ఈ టైటిల్కు న్యాయం చేసేందుకు, వివిధ రకాల గౌన్లను ధరించి మరింత అందంగా కనిపించేదిగా తన రూపాన్ని తీర్చిదిద్దుకున్న ప్రియాంకా చోప్రా కోసం రెడ్ కార్పెట్లను పరిచేదిగా ఉంది.

ఈమె ప్రతి సంవత్సరం చాలా రకాల రెడ్ కార్పెట్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు, ఇటీవలి కాలంలో - ఇలాంటి వేదికలలో ఆకర్షణీయమైన గౌన్లలో తళుక్కుమని మెరిసిన ప్రియాంక యొక్క 5 అత్యుత్తమమైన విశేషాలను గూర్చి మీ ముందుకు తీసుకువస్తున్నాం...

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు - 2017 :

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు - 2017 :

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం ప్రియాంక గోల్డెన్ లుక్ తో అలరించి - అందరి హృదయాలను దొంగిలించింది. ఆమె ఈ "గోల్డెన్ బాడీకన్ రాల్ఫ్ లారెన్ గౌను" ని ధరించి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. మీరు దాన్ని చూడలేకపోయి ఉంటే, ఇప్పుడు మీరు తప్పకుండా చూడాలి. నెక్-లైన్ నుండి జాలువారినట్లుగా ఉన్న ఈ గౌను యొక్క అందానికి, సరిగ్గా సరిపోయేటట్లుగా అలంకరించబడిన ఆభరణాలతో మనల్ని చాలా ఆశ్చర్యపరిచేదిగా ఉంది.

ది ఎమిస్ - 2016 :

ది ఎమిస్ - 2016 :

"జేసన్ వూ" అనే డిజైనర్ చేత సృష్టించబడిన ఈ ఎర్రని రంగులో ఉన్న షోల్డర్-గౌన్ లో, 'ఎమిస్ - 2016' వేధిక పై ప్రియాంక నడుస్తూ, కలుకుతూ ఆమె అభినయంతో అక్కడున్న ప్రేక్షకులను చంపేసింది. నీల్ లేన్ ఆభరణాలు మరియు బ్రియాన్ అట్వుడ్ బూట్లుతో ఆమె ధరించిన గౌనుకు సరిగ్గా సరిపోయేదిగా ఉంది.

ఆస్కార్స్ - 2017 :

ఆస్కార్స్ - 2017 :

ప్రియాంకా చోప్రా, ఆస్కార్స్ - 2017 కోసం రెండు అద్భుతమైన గౌన్లను ధరించింది, ఆ రెండింటినీ మనము కూడా ప్రేమించాము. ఆ వేదికలో ఎల్లప్పుడూ ఉండే ట్రోలర్, ప్రియాంక యొక్క అందాలను ట్రోల్ చేసేదిగా ఉన్నా - ఆ రెండు గౌన్లలో అలరించిన తీరు మన అభిమానాన్ని దోచేదిగా ఉంది. జుహైర్ మురాద్ ద్వారా అందంగా చెయ్యబడిన ఫ్లోరల్ మెష్ మెర్మైడ్ గౌన్ను ధరించి మనల్ని పూర్తిగా ఆకట్టుకుంది. ఆమె ధరించిన ఈ దుస్తులు చాలా పొందికతో, గాంభీర్యంతో కూడినటువంటి ఉండి, సరైన ఆభరణాలను కలిగి సరిగ్గా సరిపోయింది.

ఆస్కార్ లో ఆకట్టుకున్న మరోక రూపం :

ఆస్కార్ లో ఆకట్టుకున్న మరోక రూపం :

ఈ రూపంలో ప్రియాంకాకు అనేక విమర్శలు వచ్చాయి, కానీ వాటిని లెక్క చెయ్యకుండా ఆమె తన అందంతో ఆకట్టుకునేలానే ప్రేక్షకులను కనువిందు చేసింది. ఆమె ఈ తెల్లటి రంగు బ్లాక్ రాల్ఫ్ (block ralph) - రూసో గౌను ధరించి, మత్స్య కన్యలో ఉన్న రాజకుమారిలా దర్శనమిచ్చింది. "ఆస్కార్ - 2017" వేదికలో మొదటి రోజున ఆమె తన రాయల్ గా దర్శనమిచ్చి, రెడ్ కార్పెట్ తన అందచందాలతో ప్రేక్షకులను చంపేసింది.

English summary

Priyanka Chopra Asia’s Sexiest Woman

The different body shapes and parts reveal a lot about our personality. These self-analyses tests help us in understanding the unknown side of a person's personality. One such example is, the shape of your thumb can reveal about you as well as your personality.
Story first published: Saturday, December 16, 2017, 14:30 [IST]