చీరలో అందంగా ముస్తాబయిన తమన్నా భాటియా పై షూ విసిరిన ఆగంతకుడు !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక స్టోర్ ప్రారంభోత్సవంలో తమన్నా భాటియా పై షూ విసిరిన ఆగంతకుడు !

మొన్ననే హైదరాబాద్ లో ఒక ఆభరణాల దుకాణం యొక్క ప్రారంభోత్సవంలో తమన్నా భాటియా ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. ఈ నటీమణి వరుణ్ బాహ్ల్ కోటర్ నుండి ఒక అందమైన చీరని - అలానే మలబార్ గోల్డ్ & డైమండ్స్ నుండి బంగారు ఆభరణాలను ధరించి సాంప్రదాయ శైలిలో అందంగా ముస్తాబయి చూపారులందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

ఈమె మెత్తని సున్నితమైన ఛాయతో పీచు రంగును కలిగి అందమైన కళాకృతులను కలిగివున్న చీరలో తమన్నా భాటియా చాలా అందంగా కనిపించింది. ఆమె ఎప్పటిలానే చాలా అందంగా కనిపించింది మరియు ఆమె యొక్క వయ్యారం గూర్చి ప్రశ్నించలేనంత అందంగా కనువిందు చేసింది.

Man Threw Shoe At Tamannaah Bhatia During A Store Opening

ఈ సందర్భంగా, ఒక యువకుడు ఈ నటి పై షూ విసిరిన సంఘటన ఆ వేదిక మీద చోటుచేసుకొని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతన్ని విచారించగా తను కావాలనే ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలియజేశాడు. అతని ఉద్దేశ్యం ప్రకారం, తమన్నా ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసిందని, అందువల్లే తాను ఈ అభ్యంతరకరమైన చర్యకు పాల్పడటానికి ముఖ్యమైన కారణమని చెప్పుకొచ్చాడు.

Man Threw Shoe At Tamannaah Bhatia During A Store Opening
Man Threw Shoe At Tamannaah Bhatia During A Store Opening
Man Threw Shoe At Tamannaah Bhatia During A Store Opening
English summary

Man Threw Shoe At Tamannaah Bhatia During A Store Opening

Tamannaah Bhatia was seen at a jewellery store opening in Hyderabad. The actress was all decked up in a traditional style book, donning a beautiful saree from the Varun Bahl Couture with gold jewellery from Malabar Gold & Diamonds. There was a mishap which occurred at the venue where a young man threw a shoe at the actress.
Story first published: Tuesday, January 30, 2018, 16:30 [IST]
Subscribe Newsletter