ఆస్ట్రేలియన్ టూరిజం వీడియో విడుదలలో సాసియెస్ట్ పరినీతి చోప్రా!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్, ఆస్ట్రేలియా టూరిజంతో కోఆర్డినేషన్ చేసిన పరిణీతి చోప్రా వీడియో కలెక్షన్స్ ని ఇటీవలే విడుదల చేసారు.

వీడియో-ఆవిష్కరన కార్యక్రమంలో, ఈ ముద్దు గుమ్మ కూల్ అండ్ సాసీ స్టైల్ బుక్ ని చూస్తే మన చూపుని పక్కకి తిప్పుకోలేము అంత అందంగా వుంది ఈ బ్యూటీ.

parineeti-chopra-unveiling-australia-tourism-video

ఇందులో ఆమె చోళ నుండి అసమానంగా కత్తిరించిన తెల్ల చొక్కా ధరించారు. లేబెల్ మరియు ఫ్రెంచ్ కనెక్షన్ నుండి లేత నీలిరంగు జీన్స్ తో కనిపించారు. షర్ట్ మరింత అందంగా కనిపించేలా ఒక ఒక ముడిపెట్టిన నల్ల బెల్ట్ ఉంది.

parineeti-chopra-unveiling-australia-tourism-video

కేవలం తన వస్త్రాలతో పాటుగా, ఆమె ఫ్లవర్ చైల్డ్ నుండి షహీన్ అబ్బాస్ గారిచే డిజైన్ చేయబడిన చెవిపోగుల జత తో అందరి లుక్ ని ఆకట్టుకున్నారు. ఇంకా ఆమె జుట్టు ముడి వేయబడి తేలికపాటి మేక్ అప్ తో అలరించారు ఈ అందాల రాశి. ఎప్పటిలాగే, ఆమె స్టైలింగ్ వెనుక దాగున్న మాయ చేతులు సంజన బాత్రా.

parineeti-chopra-unveiling-australia-tourism-video
parineeti-chopra-unveiling-australia-tourism-video
parineeti-chopra-unveiling-australia-tourism-video
English summary

parineeti-chopra-unveiling-australia-tourism-video

parineeti-chopra-unveiling-australia-tourism-video,Parineeti Chopra, Australia's brand ambassador unveiled her video collection in coordination with Australia Tourism. At the video-unveiling event, the actress could not keep us off from drooling over her cool and sassy style book.
Story first published: Saturday, January 27, 2018, 14:00 [IST]
Subscribe Newsletter