సోనమ్ కపూర్ రెండు పింక్ దుస్తులతో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky
sonam kapoor wearing pink for IWC Schaffhausen event

సోనమ్ కపూర్ IWC స్చఫ్ఫ్హాసెన్ ఈవెంట్ కోసం పింక్ దుస్తులు ధరించింది

సోనమ్ కపూర్ IWC స్చఫ్ఫ్హాసెన్ గడియారాల 150వ వార్షికోత్సవ వేడుకల కోసం స్విట్జర్లాండ్ లోని జెనేవా లో ఉంది. సోనమ్ కపూర్ IWC స్చఫ్ఫ్హాసెన్ కి భారతీయ బ్రాండ్ అంబాసిడర్, ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీ ఉత్సవంలో ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

సోనమ్ రెండు భిన్నమైన దుస్తులను వేసుకుని, రెండు రోజులపాటు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు, మేము ఈ రెండిటినీ ఇష్టపడ్డాము.

మొదటి రోజు, సోనమ్ వేలాడే పెద్ద కోరల్ చెవిరింగులు, స్టువర్ట్ వీట్జ్మాన్ షూ తో బోగుస్సా పింక్ ట్రెంచ్ సూట్ ధరించారు. లుక్ చాలా బాగుంది, ఖచ్చితంగా ఆశ్చర్య౦కలిగించే సోనమ్ నడవడికను మేమెంతో ఇష్టపడ్డాము.

ఆమె 2వ రోజు OOTD విక్టర్ & రోల్ఫ్ పింక్ గౌన్ లో అందంగా మాత్రమే కాదు మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ అందమైన స్ట్రాప్లెస్ బాల్ గౌను బాడీ పలుచగా, సాటిన్ టాప్ కలిగి ఉంది. లుక్ చాలా అద్భుతంగా ఉంది!

సోనమ్ రెండు లుక్స్ ఆమె సిస్టర్ రియా కపూర్ చే రూపొందించబడ్డాయి.

sonam kapoor wearing pink for IWC Schaffhausen event
sonam kapoor wearing pink for IWC Schaffhausen event
sonam kapoor wearing pink for IWC Schaffhausen event
sonam kapoor wearing pink for IWC Schaffhausen event
sonam kapoor wearing pink for IWC Schaffhausen event
sonam kapoor wearing pink for IWC Schaffhausen event

English summary

Sonam Kapoor Wearing Pink For Iwc Schaffhausen Event

Sonam Kapoor is in Geneva, Switzerland for celebrating the 150th anniversary of IWC Schaffhausen watches. Sonam Kapoor is the Indian brand ambassador for IWC Schaffhausen and she represented the country at the celebration of a prestigious apparel company. Sonam attended two days at the event, carrying two different avatars and we loved both of them.
Story first published: Thursday, January 25, 2018, 13:00 [IST]